ప్రార్ధనా వరుస
...? ... ఇక్కడ ఒక చిన్న అమ్మాయి ఉంది, మరియు ప్రియమైన దేవా, ఈ సమయములో మీరు ఆమెను స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ముందుకు కదాలాడుతుండగా, ఈ రొంప, జ్వరం తీసివేయబడును గాక మరియు తొలగించబడును గాక...? ... దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్ ...? ... నీవు స్వస్థత పొందావు, నీవు అలా నమ్ముతున్నావా? ఇప్పుడు, నీవు స్వస్థత పొందావని నేను నమ్ముతున్నాను. సభికులారా, మీరు మీ తలలను పైకి ఎత్తవచ్చు. ఇప్పుడు అంతా సరిగా ఉన్నదా? మళ్ళీ ప్రయత్నించు...? ... ఆమెకు ...? ... సరే, నీవు ఇప్పుడు బాగానే ఉన్నావు, యేసు నిన్ను స్వస్థపరిచాడు. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక...? ... సరే, నా వద్దకు మరొక రోగిని తీసుకురండి ...? ...
2
ఆమెకు రెండు జబ్బులు ఉన్నవి, మరియు ఆమె చెవిటిది కూడా. దేవుడు ఆమెను విడిపించాడు.
సర్వశక్తిమంతుడవగు మరియు సర్వజ్ఞుడవగు దేవా, మా సహోదరి పట్ల దయ చూపుమని, ఆమె శరీరమును స్వస్థపరచమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఆమె ఇక్కడ బాధతో మరియు వినికిడిలేని దానిగా నిలబడి ఉంది. ఆమెపై కొట్టుమిట్టాడుతున్న దెయ్యం ...?...ఆమె చెవికి వినికిడి లేకుండాచేసింది. కానీ, ఆమె కలిగి ఉన్న ప్రతీ రోగమును సంపూర్ణముగా స్వస్థపరచుటకు నీవు ఇక్కడ ఉన్నావు. [టేపుపై ఖాళీ ఉన్నది.] ...? ...
3
ఓ చెవిటి ఆత్మ...? ... దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆమె నుండి బయటికి రా.
స్త్రీని వదిలి వెళ్ళమని, యేసుక్రీస్తు నామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను ....? ... నేను మీ మీద అరవటం లేదు, కానీ మనము దయ్యాలను బుజ్జగించి వెళ్లగొట్టలేము...? ... మీకు వినబడుతుందా? ఇప్పుడు మీకు వినబడుతుందా? మీరు స్వస్థత పొందారు. మీరు తల ఎత్తవచ్చు ...? ... నా మాట విన్నారా? “ఆమేన్” అని చెప్పండి. మీరు ఇప్పుడు“ఆమేన్” అని చెప్పండి? [స్త్రీ స్పందిస్తుంది.] మీకు ఇప్పుడు నా మాట వినిపిస్తుందా? [స్త్రీ స్పందిస్తుంది.] మీకు ఇప్పుడు నా మాట వినిపిస్తుందా? [స్త్రీ స్పందిస్తుంది.] సరే, మీరు స్వస్థత పొందారు. మీ ఇతర వ్యాధి నయమైంది, మీరు బాగానే ఉన్నారు. ఇంటికి వెళ్లి, సంతోషముగా ఉండండి. ప్రతి ఒక్కరూ అందరం కలిసి “ప్రభువుకు స్తోత్రం” అని చెబుదాము.
4
ఇటీవల, గత అరగంట నుండి మీ చుట్టూ వేలాడుతున్న ఒత్తిడిని మీరు అనుభవిస్తున్నారా? ఇక్కడ ఎక్కడో బలమైన అవిశ్వాసి ఉండి ఉండాలి. దేవుడు నీ పాపపు ఆత్మపై దయ చూపును గాక. నేను అనారోగ్యముతో ఉన్న వ్యక్తులను ఆటంకపరుచుట కంటే ముందు పెద్దమనిషిని లాగ లేచి బయటకు నడిచివెళతాను, మీరు అలా చేయలేరా? ఇప్పుడు నేను అయితే ఆ విధంగా చేస్తాను. మంచిది...?... [టేపుపై ఖాళీ ఉన్నది.]
5
మంచిది, వినండి. సరే, మనం తలలు వంచి భక్తితో ఉందాము...? ...ఓ దేవుని కుమారుడవైన యేసూ, ఈ స్త్రీని కనికరించండి. ఈ రాత్రి కాల సమయములో ఈమెకు స్వస్థత అనుగ్రహించండి. ఓ దయ్యమా, దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామమున ఈ స్త్రీని విడిచిపెట్టుము. నేను నిన్ను వెళ్లమని ఆజ్ఞాపిస్తున్నాను...?... మీ కడుపులో ఇబ్బంది కూడా సాధారణముగా అయింది. మీ తలను పైకి ఎత్తండి, తినవచ్చు. మీరు సాధారణముగా వెళ్ళవచ్చు...?... మీరు మీ తల పైకి ఎత్తవచ్చు, మీ తల పైకి ఎత్తండి, సరే...? ... సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీ హృదయపూర్వకముగా నమ్మండి.
6
రోగి వస్తుండగా, ప్రతిచోటా మీ తలలను వంచండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. ఈ స్త్రీ...?... ఓహ్, ఓహ్, నేను ఆమె మెల్ల కన్నులను చూస్తున్నాను. మంచిది, మీ తలలను వంచండి, మరియు మీ హృదయ పూర్వకముగా నమ్మండి. [టేపు పై ఖాళీ ఉన్నది]...? ...
మీరు ఆమెను స్వస్థపరచాలని, మరియు ఆమె కలిగి ఉన్న ప్రతీ రోగమును సంపూర్ణముగా స్వస్థపరచవలెనని నేను ప్రార్థిస్తున్నాను. మా సహోదరిని బంధించి ఉంచిన ఓ దయ్యమా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ అమ్మాయిని విడిచి పెట్టు.
7
మీరు తలలు వంచియుండగా. మీరు గ్రహించారా...? ... మీరు నన్ను నమ్ముతున్నారా? మీరు నేను చెప్పిన ప్రతిమాటను నమ్ముతున్నారా...? ... మంచిది, నేను నీకు చెప్పినప్పుడు, నీవు నీ కనులను నెమ్మదిగా తెరవాలని నేను కోరుకుంటున్నాను; యేసుక్రీస్తు నామములో నావైపు చూడు , నీ కళ్ళు పూర్తిగా సాధారణముగా ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను దానిని అడుగుతున్నాను, చూడుము...?...నీ కళ్ళు తిన్నగా ఉన్నాయి. ఇప్పుడు, నీవు ఎన్ని వేళ్లు కలిగి ఉన్నావు ...నాకు ఎన్ని వేళ్లు ఉన్నాయి. ఆమె కళ్ళు పూర్తిగా తిన్నగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మీ తలలు వంచి ఉంచండి. అక్కడ అంతటా ఉన్న ఆ ప్రేక్షకులను చూడండి. మీరు ఏమీ సందేహించవద్దు. ఆ ప్రజలను చూశారా? అక్కడ తిరిగి చూడండి, మీరు సాధారణముగా వారిని చూస్తున్నారా? ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి? మీకు ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందారు. అందరు మీరు మీ తలలను ఎత్తి, ఈ అమ్మాయిని ఇక్కడ చూడవచ్చు.
అందరము “ప్రభువుకు స్త్రోత్రం”అని చెబుదాము. ప్రతి ఒక్కరూ మీ తలలను వంచండి, ఇప్పుడు తీసుకురండి ...? ... ఆలస్యం అవుతుంది, ప్రార్ధించుకుందాము, ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ తలలు వంచండి. కడుపులో సమస్య ఉన్నది. పరలోకపు తండ్రీ... [టేపు పై ఖాళీ ఉన్నది.]
8
ప్రతి ఒక్కరూ మీ హృదయపూర్వకముగా నమ్ముతున్నారా? సరే, ఇప్పుడు, ఆమెను నా వద్దకు తీసుకురండి...?...మీకు.....కళ్లు...?... తిన్నగా...? .... మీరు మీ హృదయపూర్వకముగా నమ్ముతున్నారా?...? ...మీరు మీ తలను దించియుండగా, నా కోసం ఏదైనా ఒకటి చేయమని మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను, మిమ్మల్ని దీవించుమని నేను దేవుణ్ణి అడగాలనుకుంటున్నాను..... స్వస్థత పొందడానికి మెల్ల కన్నులు కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఇక్కడ ఉండవచ్చు. నాకు తెలిసి నేను ఇక్కడ ఉన్న ఎనిమిది రాత్రులలో ఈ వేదికపై విడిపించబడకుండా ఉన్న ఒక్క వ్యక్తి కూడా వెళ్లలేదు. ప్రేక్షకులకు తెలిసి ఉండవచ్చు నేను ఇదివరకు పంపిన వారిని అడిగినట్టుగా నేను మిమ్మల్ని అడగబోతున్నాను. దేవుడు దేవుడుగానే ఉన్నాడు, స్వస్థపరచగలడు.
సర్వశక్తిమంతుడవైన దేవా, నేను ఈ యువతిపై చేతులు ఉంచగా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమెను దీవించండి, ఈ మెల్లకళ్ళు తిన్నగా చేయమని నేను కోరుతున్నాను. ఆమెను బంధించి ఉంచిన ఈ దయ్యమును యేసుక్రీస్తు నామమున నేను గద్దిస్తున్నాను. ఆమేన్.
అమ్మా, మీ తలవంచుకొని ఉండండి...... వంచండి...?... , మీరు మీ చేతులను పైకి ఎత్తి, మెల్లకన్నులు ఇక ఉండవు...? ... ప్రభువైన యేసూ, నేను నిన్ను హృదయపూర్వకముగా నమ్ముతున్నాను...?...ప్రార్ధనకు ముందు మీరు తల పైకెత్తి కొన్ని క్షణాలు తరువాత వేదిక మీదకు తిరిగివచ్చి, మరియు స్వస్థత పొందుకొనండి. విశ్వాసం ఉంచండి. మీరు మీ తలను పైకి ఎత్తవచ్చు....? మీలో ఎంతమంది నమ్ముతున్నారు ఆమె కన్నులు సరిచేయబడతాయని? నేను నా హృదయపూర్వకముగా నమ్ముతున్నాను. నా బలములోని ప్రతి ఔన్సుతోను (బలమంతటితోను) చెప్పగలను, నేను నమ్ముతున్నానని.
9
ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంతో విశ్వాసముతో ఉండాలి...? ... ఒక్క క్షణం మీతో మరలా మాట్లాడుతాను...? ... [టేపుపై ఖాళీ ఉన్నది.] ... ఇప్పుడు మీతో మాట్లాడుతాను...
[సహోదరుడు బ్రన్హామ్ ప్రజల కోసం ప్రార్థించడానికి మైకు నుండి దూరముగా వెళ్లియుండగా, మరో సోదరుడు ఇలా చెప్తున్నారు, “సోదరుడు బ్రన్హామ్ ఈ మంచముపైన, చక్రాల కుర్చీలో ఉన్నవారి కోసం వెళ్లియుండగా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి...? ”]
10
మంచాలు, చక్రాల కుర్చీలో, ఇంకా ఇతర ప్రజలకు ఉన్న విశ్వాసములో మీకు కొంచెం విశ్వాసం అయినా ఉన్నదా...? ...ఒక్క క్షణం ఇక్కడ ముందు ఉన్నఈ వ్యక్తులను తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అక్కడ చక్రాల కుర్చీలో ఉన్న సహోదరి, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఈ రాత్రి స్వస్థత పొందబోతున్నారా? ఇక్కడ మీరు ఈ రాత్రి స్వస్థత పొందుతాను అని నమ్ముతున్నారా? నేను— నాకు తెలుసు...? ... నా ప్రశ్న, ఖచ్చితంగా... [టేపుపై ఖాళీ ఉన్నది.]
11
దేవుని కుమారుని పేరట ఓ దయ్యమా, ఆమె నుండి బయటకు రమ్మని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ భక్తితో ఉండండి. ఈ స్త్రీని బంధించి ఉంచిన దయ్యమా, నేను...?... ప్రభువైన యేసు క్రీస్తు నామమున, స్త్రీని విడిచిపెట్టు. ప్రభువైన యేసు నామమున బయటకురా. ప్రతి ఒక్కరూ మీ తలలను వంచండి...?.... ప్రతిచోటా తలలు వంచి ఉంచండి...? ... విశ్వాసం ఉంచండి...? ...సరే, మీరు మీ తలలను పైకి ఎత్తవచ్చు. [టేపుపై ఖాళీ ఉన్నది.] ...? …
నీవు అన్ని విషయములు ఎరుగుదువు [టేపుపై ఖాళీ ఉన్నది. ఒక సహోదరుడు కొన్ని నిమిషములు మాట్లాడుతున్నాడు.]...?...
ఆ వరుస గుండా ఉన్నవారందరికీ చెప్తున్నాను, ప్రభువైన యేసు మిమ్మల్ని బాగుచేస్తాడు...? ... సరే, ఇప్పుడు మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరూ మీ తలలను వంచండి...?... వరుసలో...? ... అందరూ...?... అభినందించండి...? ... ప్రతి ఒక్కరూ మీ తలలు వంచండి.
తండ్రీ, నీ దయ మరియు కనికరమును బట్టి మేము ఈ రాత్రి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నీ స్వస్తతా శక్తి కొరకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. మీ దయ మరియు యేసుక్రీస్తు యొక్క శక్తి ఇప్పుడు ఈ ప్రజలందరికిని తెలియబడును గాక, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్.
12
మీ తలలను కిందకు దించి యుండగా...?... మీరు దానిని అంగీకరించండి. నేను ఆపను...?... మీరు ఎంతకాలం నుండి బాధించబడుతున్నారు? తొమ్మిదేళ్లు, మీరు ఆయనను అంగీకరిస్తారా? అంగీకరిస్తారా? నేను మీ మీద చేతులు ఉంచినట్లయితే క్రీస్తు మిమ్మును బాగుచేస్తాడని అనుకుంటున్నారా? అది సరియైనదేనా? ఈ మహిళ వస్తుండగా, ఏదో నన్ను చాలా త్వరగా ఆపినది, ఆమె వీపును మరియు ఆమె గొంతును బంధించింది. మరియు ఆమె ఇలా చెబుతుంది...?... ఇక్కడ క్యాన్సర్, కాబట్టి, మేము ఈ సమయములో దేవుని అడగబోతున్నాము. స్నేహితులారా, ప్రభువు మనలను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి, ప్రజల దగ్గర ఆగి, ఈ వేదిక వద్ద ఇప్పుడే వారిని విడిపించే సరైన రాత్రిని కలిగియున్నాము.
13
వారికి అంత విశ్వాసం ఉన్నదని మీరు అనుకోవడం లేదా? [మైకులో ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు.]...? ...మరియు ప్రభువు విడిపిస్తాడు. అయితే మీరు ఈ వరుస గుండా వెళ్లి, మీరు స్వస్థత పొందలేదు అని మీకు అనిపిస్తే మరియు మరొక వరుస ద్వారా రావాలని కోరుకుంటే, మీరు రావచ్చు. ఇప్పుడు మీరు నమ్మాలని నేను కోరుకుంటున్నాను. మీరు నమ్మాలని నేను కోరుకుంటున్నాను...?... [ టేపుపై ఖాళీ ఉన్నది.]...? ...
14
మూగ మరియు చెవిటితనముతో జన్మించిన ఒక మహిళ ఇక్కడ ఉంది. నేను ఆమె వద్ద ఆగుతున్నాను, కేవలం మీరు మీ తలలను దించండి...? ... ప్రభువైనయేసు ద్వారా. ప్రభువైన యేసు నన్ను ఇక్కడికి పంపించాడని ఎంతమంది నమ్ముతున్నారు...? ... మంచిది, మీ తల వంచండి...? ... ఇప్పుడు, స్నేహితులారా గుర్తుంచుకోండి, ఇది దుష్టశక్తులను వెళ్లగొడుతుంది.
సర్వశక్తిమంతుడవైన దేవా, నిత్యజీవమునకుకర్తా మరియు ప్రతి మంచి శ్రేష్టమైన వరమును ఇచ్చేవాడా. ఆమె స్వస్థత పొందునట్లు ఈ స్త్రీకి ఆశీర్వాదములను పంపుము. ప్రభువా, ఆమెను బంధించిన ఈ దుష్ట శక్తిని తరిమి వేయండి. ఇది ఆమె చెవులను మరియు ఆమె నోటిని బంధించిందని గ్రహిస్తున్నాము. ప్రభువా, నీవు మాత్రమే ఆమెను విడిపించగలవు. మరియు మీరు ఈ రాత్రి అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ఓ చెవిటితనమా మరియు మూగతనమా, దేవుని కుమారుడగు యేసుక్రీస్తు నామమున స్త్రీనుండి బయటకు రండి.
15
ఆమెను చక్రాల కుర్చీలో తీసుకువచ్చిన మీరు, ఆమెను నన్ను చూడనివ్వండి...?... అయితే, ఆమె మెల్లకళ్లు కలిగి ఉంది. సర్వశక్తిమంతుడైన దేవా, నిత్యజీవమునకు కర్తా, మరియు సర్వ శ్రేష్ట వరముల ప్రదాతా , ఈ అమ్మాయిపై నీ ఆశీర్వాదమును పంపించండి. అదే ఆత్మ, ప్రభువా, మీరు ఇది చేయగలరని నమ్ముతున్నది, మేము ... [టేపుపై ఖాళీ ఉన్నది] తండ్రీ , నేను ప్రార్థిస్తున్నాను...?... ఓ దయ్యమా, యేసుక్రీస్తు నామములో, నీవు ఆమెను విడిచిపెట్టు.
ఇప్పుడు, మీరు తలలు వంచియుండగా, నిన్న రాత్రి చెవిటి, మూగ ఆత్మ గురించి నేను ఏమి చెప్పానో ఎంతమందికి గుర్తుంది, అది ఒక—, అది బంధించబడినప్పుడు... చేతి చుట్టూ ఒక కనిపించని కట్లతో కట్టినట్టుగా ఉంది? మీకు గుర్తుందా, “ఆమేన్” అని చెప్పండి.... అవును అవి అలాగే చేయబడ్డాయి?.... ఈ మహిళ తన జీవితములో ఆమెతో ఎప్పుడూ మాట్లాడి ఉండకపోవచ్చు, ఆమెకు దాని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు నేను...? ... ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉండండి....కలత చెందవద్దు, మీరు ఈ రాత్రి ప్రార్దించబడలేమని అనుకోవద్దు. నేను త్వరగా చేస్తాను.....?.... ఆమె ఇంటికి వెళ్లి స్వస్థపరచబడి, బాగుపడవచ్చు.
16
నేను భుజాలమీద చేతులు ఉంచగా...?... సహోదరీ, నాకు ఇప్పటికే తెలుసు ఆ శత్రువు...?... నేను ఇప్పుడు అనారోగ్యము కొరకు అడుగుతున్నాను. నేను ఇప్పుడు విశ్వాసము కొరకు అడుగుతున్నాను...? ... యేసుక్రీస్తు నామములో, నీవు ఈ స్త్రీని ఎక్కువ కాలం పట్టుకోలేవు. ప్రజలారా నమ్ముతారా...?....యేసు నామములో ఆమె నుండి బయటకు రా [టేపుపైఖాళీ ఉన్నది .] ...? ...
నాన్న [సోదరి ప్రతిస్పందిస్తుంది.], అది అక్కడ వెళ్లిపోయింది. ఆమేన్. ఇంకొక పదాన్ని మాట్లాడబోతున్నది, మీ తలలను దించండి...? ... నాన్న [సహోదరి “నాన్న”అని పిలుస్తుంది.], అమ్మా [అమ్మా] ఇది అదే, మాటలు నేర్చుకోవడం. ఆమేన్ [ఆమేన్]...? ... మీరు మీ తలలను ఎత్తవచ్చు. ఇదిగో ఇక్కడ, ఆమె కళ్ళు సాధారణముగా ఉన్నాయి. అ— అమ్మా [అమ్మా]. “ప్రభువుకు స్త్రోత్రం”అని చెప్దాము. ఇదిగో ఇక్కడ, మీరు చూసారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు స్వస్థత కలిగింది. ఆమేన్. దేవునికి స్తోత్రం.
17
సరే, ప్రతి ఒక్కరూ ఇప్పుడు తలలు వంచండి, ప్రతి ఒక్కరూ. ప్రభువా,...? ... అక్కడ ఆ మహిళ తెలిసినవాళ్ళు ఆమెను వెనుక ఉంచుకోండి....?...ప్రభువైన యేసుక్రీస్తు నామమున చెవిటి మరియు మూగ ఆత్మ మన నుండి వెళ్ళిపోయింది...?...సహోదరి మీకు స్వస్థత కలిగింది. దేవుడు నిన్ను దీవించును గాక...? ... యేసునామములో. దేవా దానిని అనుగ్రహించండి...?... వైద్య శాస్త్రం...? ... [టేపుపై ఖాళీ ఉన్నది.]
పరలోకపు తండ్రి, నేను ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఈ చేతిని పట్టుకునియుండగా. ఈ సేవకుడిని అవసరతలో ఉన్నవారి యొద్దకు, రోగుల యొద్దకు, బాధించబడినవారి యొద్దకు తీసుకెళ్లండి. నేను మీ శిష్యుల వద్ద ఉన్న, ఆ వైద్యుడైన లూకా గురించి ఆలోచిస్తున్నాను...? ...ప్రభువా, మా సోదరుడి చేయి పక్షవాతమునకు లోనయినది, మరియు దేవుడు కనికరము చూపించడం తప్ప ఆయనకు సహాయం చేయగలిగేది ఏదీ లేదు అని మేము గ్రహించాము. అందువల్ల తండ్రీ, ఈ వ్యక్తి చేయి పునరుద్ధరింపజేయుమని నా హృదయపూర్వకముగా నిజాయితీతో నేను అడుగుతున్నాను. అయన చేతిలో స్పర్శ అనుభూతి ప్రారంభించబడును గాక, ఆ తర్వాత ఆయన రోగులకును, బాధించబడినవారినికిని మళ్లీ పరిచారము చేయును గాక. యేసుక్రీస్తు నామమున దేవుని మహిమ కొరకు ఈ ఆశీర్వాదమును అడుగుచున్నాను. ఆమేన్.
18
ప్రతి ఒక్కరూ...?... మంచిది, ప్రతి ఒక్కరూ భక్తితో ఉండండి, ఇప్పుడు రోగి విడిపింపబడుతున్నాడు...? ... ఇక్కడ వేదిక మీద పైకి మరియు క్రిందికి నడవండి...? ... ఇక్కడేమీ విశ్వాసం ఉంది. ఆమేన్...?...[టేపుపై ఖాళీ ఉన్నది.] ...? ...
నావద్దకు తిరిగి రండి, మీ చేతిని పైకి మరియు కిందకు ఊపండి, సరే ఇప్పుడు మీ తలను వంచండి మరియు...? ...
తండ్రీ, మీరు ఆమెను మీ మహిమ కొరకు స్వస్థపరచమని మేము కోరుతున్నాము, క్రీస్తు నామమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను...?
ప్రభువైన యేసుక్రీస్తు నామములో....?.....
మా సహోదరిని యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుము.
ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాను. దేవా....?...
19
మెడ పట్టేసిన చిన్న అమ్మాయి, ఆమె ఆ విధంగా జన్మించినది, ఆమె మెడ ఒక ప్రక్క పక్షవాతం కలిగి ఉంది అని ఆమె తల్లి చెప్పింది. ఒక్క క్షణం, ప్రభువును అడుగుదాం...? ... అది సరైనదే వైద్యుడా, కేవలం అక్కడ అలా కూర్చొని, ఇప్పుడు మీ హృదయపూర్వకముగా నమ్మండి. నేను డాక్టరును నమ్ముతున్నాను, నేను ఎంత ఖచ్చితముగా ఈ రాత్రి వేదిక మీద నిలబడి ఉన్నానో, అంతే ఖచ్చితముగా. మీరు తిరిగి వెళతారు...? ... మీరు తిరిగి మీ పనికి వెళతారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, ఇక్కడ నిలబడి ఉన్న ఈ దీనమైన అమ్మాయి, ఆమె యొక్క గట్టిపడిన మెడ వలన ఆమె తల తిప్పలేక, ఆమె మొత్తం శరీరాన్ని తిప్పవలసివస్తున్నది. ఆమె పట్ల దయ కలిగిన దేవుడిగా ఉండమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను...? దయచూపి ఆమెను స్వస్థపరచుము అని నేను ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డను బంధించిన దయ్యం యొక్క శక్తి యేసుక్రీస్తు నామములో ఆమెను వదిలివేయును గాక. ఇప్పుడు ఈ విధముగా మీ తలను వెనక్కి తిప్పండి, ఇప్పుడు మీ తలను ఈ విధముగా తిప్పండి. మీరు అక్కడే ఉన్నారు! ఇప్పుడు, అది బాగానే ఉంది, నమ్ముతున్నారా? ఇప్పుడు మీరు మీ తలను ఎత్తవచ్చు. హనీ, ఈ విధముగా చూడండి ఇక్కడ నావైపు చూడండి. ఇక్కడ చూడండి, మీరు బాగయ్యారు. ఇప్పుడు వెనుక వైపు తిరిగి చూడండి...? ... “ప్రభువుకుస్తోత్రం” అని చెబుదాము.
20
సరే, ఇప్పుడు ప్రతిచోటా తలలు వంచండి, ప్రార్థనా పూర్వకముగా ఉండండి. తొందరగా కానిద్దాం, ఇంకా చాలా మంది ప్రజలు ప్రార్థించబడాలి. [టేపుపై ఖాళీ ఉన్నది.]
ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తు నామమున మీరు నమ్మితే, ప్రజలు వేదిక నుండి వెళుతుండగా సేవకులు ఈ ప్రజల కోసం ప్రార్థించడానికి ఇక్కడ వరుసలో నిలబడతారు....?... మీరు వరుస గుండా వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రస్తుతానికి ప్రార్థించబడటానికి.
ఆరోజు రాత్రి నేను ఆ మహిళను కూర్చోమని చెప్పినది గుర్తుందా. రెండవ రాత్రి ఆమె సాక్ష్యం చెప్పడానికి తిరిగి ఇక్కడకు వచ్చారు. ఎంతమందికి ఇప్పటికీ అది గుర్తున్నదో వారు “ఆమేన్” చెప్పండి. ఆ మహిళ ఇప్పుడు బిడ్డతో భవనములో ఉన్నది, మరియు ప్రార్థన చేసిన నలభై-ఎనిమిది గంటల తరువాత, ఆమె బిడ్డ కళ్ళు తిన్నగా వచ్చాయి. కాబట్టి మీరు ఇక్కడ వరుసగుండా వెళ్లేటప్పుడు మీరు కూడా అలాగే నమ్మకం కలిగి ఉంటారా. కేవలం నమ్మండి. [టేపుపై ఖాళీ ఉన్నది.]...? ... [టేపు పై ఖాళీ ఉన్నది.]
21
తండ్రీ, బటన్లు కలిగి ఉన్న కోటు ధరించిన ఈ అబ్బాయిని కనికరించండి. అతనిని స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా మరలా అతనిలో ఖచ్చితమైన వినికిడి ఇవ్వండి ....ఈ అబ్బాయిపై కరుణ చూపమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ అబ్బాయి చెవిటివాడుగా ఉండాలని మరియు చెవిటితనముతో వాహనం ముందుకు వెళ్లి చంపబడాలని ప్రయత్నించే ఓ చెవిటితనం యొక్క ఆత్మా, ఆ అబ్బాయిని యేసుక్రీస్తు నామమున విడిచిపెట్టుమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అతని నుండి బయటకు రా. ఇప్పుడు భక్తితో ఉండండి, ఇప్పుడు కొంచెం సేపు ఉండండి. ఆ చెవిటిఆత్మ కంపనాలు అతని చేయిని ఇప్పటికీ తాకుతున్నాయి...?...
సర్వశక్తిమంతుడవైన దేవా, నా సహోదరుని మీద కనికరము చూపుము. ఓ దయ్యమా, దేవుని కుమారుడైన యేసు క్రీస్తునామములో ఆయనను వదిలి వేయుము [టేపుపై ఖాళీ ఉన్నది.]; అతని నుండి బయటకు రా.
కేవలం భక్తితో ఉండండి, బాలుడు కొద్ది కొద్దిగా స్వస్థత పొందుకుంటాడు...?
22
దేవుని కుమారుడవైన యేసూ, మా సహోదరుని మీద కనికరము చూపించండి. మీరు ఈ రాత్రి అతని శరీరాన్ని స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ చిత్తమైతే, నీ కొరకు పనిచేయడానికి అతనిని రంగములోనికి పంపండి. సైనికుడిలా పోరాడాడు, ఇప్పుడు ప్రభువా పరిశుద్ధాత్మను కవచముగా ఉండనిమ్ము;
అతనిని పంపుము...[టేపుపై ఖాళీ ఉన్నది.] యేసుక్రీస్తు నామములో ఆయనను స్వస్థపరచుము.
23
మీ తలలను వంచుకొని ఉండండి, కంపనాలు అతన్ని విడిచిపెట్టాయి...? ... మీరు స్వస్థత పొందుకున్నారు...? ...మీరు పూర్తిగా దానిని చేసినదాన్ని బట్టి. మీరు మీ తలలను ఎత్తవచ్చు. బాలుడు పరిపూర్ణముగా విడిపింపబడ్డాడు. అయ్యా, నేను చెప్పేది వినబడుతుందా? సరే, అలా వంగి, సహోదరుడా, మీరు ఎలా విడిపింపబడ్డారో ప్రేక్షకులకు చూపించండి.. దేవుడు నిన్ను దీవించును గాక. అందరం “ప్రభువుకే స్తోత్రం” అని చెపుదాం.
ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు అతనిని దాటి వెళ్లారు. దేవుడు విడిపించాడు మన...? ... [టేపుపైఖాళీ ఉన్నది.]
24
ఈ మనుష్యుడు చెవుల్లో పెద్దశబ్దాలు వింటూ ఇక్కడికి వస్తున్నాడు, ఓ కనికరముగల దేవా, నీ అధికార హస్తం చూపుము. ప్రభువా, మా సోదరుడిని సంపూర్ణముగా విడిపించండి. బలహీనముగా మరియు అలసిపోయి ఉన్నాడు; మీరు ఇక్కడ అతనిని బాగు చేయడానికి ఉన్నారు. ఓ దయ్యమా, ఈ మనుష్యుని నుండి బయటకు రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని శాపం నీపై ఉండునుగాక, నీవు ఎక్కడకు చెందినవాడవో తిరిగి అక్కడికి వెళ్లుదువు గాక. అతని నుండి బయటకు రా...? ... ఈ వ్యక్తి...?... ప్రతి కంపనం...? ... నా మాట వినగలుగుతున్నారా? వినగలుగుతున్నారా? మీరు ఖచ్చితముగా బాగు చేయబడ్డారు! మీరు మీ తలను పైకి ఎత్తవచ్చు.
దీనిని గమనించండి. అయ్యా, మీరు నేను చెప్పేది వినగలుగుతున్నారా? “ఆమేన్” అని చెప్పండి. [ఆ వ్యక్తి “ఆమేన్” అని చెప్పాడు.] మీరు ఇప్పుడు నేను చెప్పేది వినగలుగుతున్నారా? మీరు ఖచ్చితముగా బాగు అయ్యారు. ఇది అద్భుతమైనది కాదా? ఆమేన్. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. ఎంత మంది...? ...
[సహోదరుడు బ్రన్హామ్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక సహోదరుడు చెబుతున్నాడు.]
[టేపుపై ఖాళీ ఉన్నది.]
25
ఆయన దీనిని చేయుటకే నన్ను ఇలా పంపించాడని మీరు నమ్ముతున్నారా? మీరే ఆ గొప్ప దేవుని శక్తిగురించి మీ ప్రజలకు తెలియజేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ప్రతి ఒక్కరూ మీ తలలు వంచండి...?...
సర్వశక్తిమంతుడవైన దేవా, దేవుని కుమారుని ద్వారా మీరు చేసిన ఆజ్ఞ ఏమిటంటే “సర్వలోకమునకు వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.” ఆ సువార్త ఏమిటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు ప్రదర్శన అని మాకు తెలుసు. మరియు ఇక్కడ ఒక మహిళ వస్తోంది...? ...మరియు తండ్రీ మీరు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆ పితరుల కాలములో నీవు చేసిన కార్యములను గురించి పౌలు మాకు ఎన్నో విషయాలను బోధించాడు, వారితో ఏ విధముగా ఉన్నారో కాలాలగుండా వస్తున్న ఈ ప్రజల మధ్యలో కూడా మీరు ఉన్నారు. నీ కృప ద్వారా త్వరలోనే ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నాము. ఇప్పుడు వరుసలో ఉన్న రోగులను మరియు బాధపడుతున్న వారిని, గుడ్డివారిని మహిళ చూస్తుంది. ఈ రాత్రి సాతాను వాడి శాయశక్తులా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాడు ఓడిపోతున్నాడు. ప్రభువా, మీరు గెలిచారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలుసు, అప్పుడు మీరు మాకు దగ్గరలో ఉన్నారని ప్రజలు తెలుసుకొనును గాక. ప్రభువా, నేను సేవకుడిని. దేవా, నేను ఇంటిని, మరియు ఈ భూమిపై నాకు ప్రియమైనవన్నీ నిన్ను అనుసరించడానికి విడిచిపెట్టాను. అలా చేయడం నేను కలిగి ఉన్న గొప్ప ఆధిక్యత.
26
ఇప్పుడే, యేసుక్రీస్తు ద్వారా దూత వలన నాకు సమకూర్చబడిన స్వస్థతా వరము ద్వారానే. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామములో నీవు స్త్రీ నుండి బయటకు రా.
ప్రతి కంపనం ఆగిపోయింది. మీ తలను పట్టుకోండి...? ... సోదరి, భయపడవద్దు, దానిని మింగండి యేసుప్రభువు నామమున నీళ్లు మింగండి. అక్కడ ఆమె గ్లాసుతో నీరు తాగుతోంది. ఆమె మంచిగా వాటిని మింగింది? ఓహ్, తిరిగి బయటకు మీ మీదకు వచ్చేసాయి? ఆ గ్లాసు నీటిని బయట పోయండి, వేరొకటి తీసుకోండి. ఓ స్త్రీ, ఒకవేళ నేను పగటి విరామం వరకు ఇక్కడ నిలబడితే, దెయ్యం మీ గొంతును వదులుతుంది. మిగిలిన వారు శాంతంగా ఉండండి...? నేను నమ్ముతున్నాను, మీరు ఆ నీటిని మింగబోతున్నారని నేను నమ్ముతున్నాను...?... మీ నోట్లోనుంచి, అది కూడా తిరిగి బయటకు వచ్చేస్తుంది...?...దాని గురించి, అది సరైనదా? అయితే సరే ప్రతి ఒక్కరూ తలను వంచియుండగా, మరియు ప్రతి కన్ను మూయబడియుండగా. మరియు నేను ప్రార్థిస్తున్నాను...?... [టేపుపై ఖాళీ ఉన్నది.]
27
యేసుక్రీస్తు నామమున స్త్రీ నుండి బయటకు రమ్మని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నీవు అలాగే వెళ్ళవచ్చు. నీవు వదిలి వెళ్ళే వరకు మేము ఇక్కడే ఉంటాము. కాబట్టి ఆమెను దేవుని కుమారుడైన యేసు క్రీస్తు పేరిట వదిలివేయుము. మరియు ఒక్క తల కుడా కదపకుండా ఉండగా. ఇప్పుడు...? ... సరే, ఆయన దేవుని కుమారుడిగానే ఉన్నాడు. ఓ దయ్యమా, స్త్రీని విడిచిపెట్టుము. అవును, ప్రభువా.
చూడండి, నేను మీపై చేతులు వేసినప్పుడు అది (గొంతు) తెరుచుకుంటుంది. అందరూ నమ్ముతారా...?... నేను నమ్ముతున్నాను. దేవుడు ఇక్కడ విడిపించడానికి ఉన్నాడని నాకు తెలుసు...? ... నా చేతులు ఉంచుతున్నాను, అదే పనిచేస్తుంది...?.... విశ్వాస శక్తిలో… చూడండి, చేతులు పైన ఉంచాను. దేవా దానిని అనుగ్రహించండి. తాగిన ఒక గ్లాసు నీరు క్రిందికి వెళ్లి కింద ఉన్నాయి బయటికి రాకుండా.[టేపుపై ఖాళీ ఉన్నది .] ...? ...
అది కూడా (రెండవ గ్లాసులో నీళ్ళు) గొంతులోకి వెళ్ళింది, అవునా? కాబట్టి మీరు మైకులో వినవచ్చు, అది కూడావెళ్ళింది, అయ్యా అది అంతేనా? మీ తలలు వంచి ఉంచండి. రెండు గ్లాసుల నీళ్లు తాగండి, తీసుకుంటూనే ఉండండి...? ... సమయం గడుస్తుండగా ఇప్పుడు, అది మూడు సంవత్సరాలు అయినా, రెండు సంవత్సరాలు అయినప్పటికీ. [టేపుపై ఖాళీ ఉన్నది.] ఆత్మ, దేవుడు తన మనిషిని తీసుకుంటాడు, కానీ తన ఆత్మను తీసుకోడు.