నిర్ణయించుకునే సమయం

నిర్ణయించుకునే సమయం

VGR COUNT-106 మనం ఒక్క క్షణం ప్రార్ధన కొరకు తలలు వంచుదాం.

ప్రభువా, చికాగోలోని ఈ ఫిలధిల్ఫియా సంఘం నందు ఇక్కడ కూడికను మేము కల్గియున్నందుకు ఈ సహవాసము యొక్క ఘనమైన సమయము కొరకు మేము కృతజ్ఞత గలవారమైయున్నాము. ఏ ఇతర కారణము వరకు కాదు కాని మిమ్ములను గౌరవించుటకును మరియు మర్యాద చూపుటకుగాను మరియు మా హృదయమంతటితో మిమ్ములను ఆరాధించుటకును ప్రభువా, ఈ రాత్రి ఒక నిజమైన ప్రత్యేకమైన మార్గమున మీరు మమ్ములను సంధించగలరని మేము అడుగుచున్నాము, ప్రభువా, నీ చిత్తమైతే మా హృదయము యొక్క కోరికలు మాకు ఇమ్ము.

మరియు మీ ముందు యధార్థముగా మేము నడిచినట్లయితే మా నుండి ఏ మంచి కార్యమును బంధించి ఉండనీయరని మేము నమ్ముచున్నాము, అందుచేత, ఈ రాత్రి మీరు మమ్ములను మీరు ఆశీర్వదించుట మీ చిత్తమై ఉన్నదని మేము నమ్ముచున్నాము. ఇక్కడ కూటములోనున్న సేవకుల కొరకై ఒక ప్రత్యేక ఆశీర్వాదమును మేము అడుగుచున్నాము, మంచి కార్యములతో నింపబడుటకు సభలకు వచ్చియున్నారు. దేవుని నుండి ఒక నూతన దర్శినమును మరియు ఆయన పని మరియు ఆయన చిత్తము మరియు ఒక నూతన చూపును, ఒక నూతన ప్రారంభముతో ఇంటికి వెళ్ళుదురు గాక

2

మరియు ఈ రాత్రి మీరు కూడ రోగులను జ్ఞాపకం చేసికొనుమని మేము ప్రార్థించుచున్నాము, ప్రభువా, అక్కడ చాలా మంది అవసరతలోనున్నారు, మీ యొద్ద నుండి తాకిడి తప్పక కలిగియుండుటను కొనసాగించండి: ప్రత్యేకముగా ఈ రాత్రి చాలా తీవ్రంగా అనారోగ్యముగా ఉన్నవారిని సుమారు దేశ వ్యాప్తంగా మరియు హాస్పిటలలో నుండి పిలచుచున్న వారి కొరకు మేము ప్రార్థించుచున్నాము. ఇంకను మార్గములో లేని వారి కొరకు ప్రార్థించుచున్నాము, దాని కొరకు చూచుచున్న వారి కొరకును అవును, ప్రభువా, వారి యొక్క శ్రేణిలోకి నేను చేరుదును గాక అని ఈ సమయమున వారు చెప్పుదురు గాక. వారిని సులువుగా చిక్కుల పెట్టు ప్రతీ భారములను ప్రక్కన పెట్టుదురుగాక. వారి ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో వారు పరిగెత్తుదురు గాక, ప్రభువైన యేసు, విశ్వాసమునకు కర్తయు మరియు కొనసాగించువాడవైన నిన్ను చూచుచున్నాము.

ప్రభువా నాకు సహాయము చేయుము, ఈ రాత్రి నేను అలసియుంటిని మరియు ఈ సేవకునికి, మీ యొక్క దయను విస్తరింపచేయమని నేను ప్రార్థించుచున్నాను, మేము ఇది యేసు నామములో అడుగుచున్నాము ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.

3

అది అంతా మంచిది, నా జీవితంలో ఇది ఒక గొప్ప సమయముగా నేను పరిగణించుచున్నాను సువార్తను చెప్పుటకును క్రీస్తుయొక్క రక్తముతో కొనబడినదాని ముందు నిలువబడుటకు నేను ప్రత్యేక హక్కును కలిగియున్నప్పుడు అందుచేత నేను గౌరవించదగిన విధముగా వచ్చుటకు ఇష్టపడుచున్నాను. మరియు తెలివిగా మరియు శాంతముగా మరియు దేవుని యొక్క భయములోనికి మేము ఇటువంటి ప్రేక్షకులతో మాట్లాడుటకు వచ్చినపుడు; ఇక్కడ సుమారు వెయ్యి మంది జనులున్నారని భావించుచున్నాను. మరియు చాలామంది రక్తముతో కడుగబడిన పరిశుద్ధులై యున్నారు.

మరియు ఇక్కడున్న వారు కేవలం ఏమి చేయవలెనని ఒక నిర్ణయం చేయుటకు ప్రయత్నించుచున్నారు. అందుచే మనమంతా క్రైస్తవులుగా ఉండుటకు మనము నిర్వహించవలసిన దానిని తప్పక జ్ఞాపకము ఉంచుకొనవలెను. మనము మనుష్యులందరి చేత చదువుబడుచున్న దేవుని యొక్క వ్రాయబడిన పత్రికలమై ఉన్నామని మనకు తెలియును.

4

రోగుల కొరకు ఇప్పుడు, రేపు రాత్రి అది మనము ఒక స్వస్థత కూటమును కలిగి యుండబోవుచున్నామని అది బయటకు ఇవ్వబడినది, అది ఒక స్వస్థత కూటమని చెప్పకుండా ఉండవలసింది, కాని రోగుల కొరకు ప్రార్థన. జనులయొక్క మనస్సులలోనికి అది పొంది యుండుటకు నేను ఎన్నడునూ కలిగియుండలేదు, (సంఘము కాదు, కాని వెలుపల) అది మేము స్వస్థపర్చలేము, నేను ఎన్నడు ఎవరిని స్వస్థపరచలేదు, నేను ఎన్నడైననూ, కాని నేను కొన్ని నిజమైన ప్రత్యక్ష ప్రార్థనా జవాబులను కలిగియున్నాను. దేవుడు నేను చాలా సార్లు చేసిన ప్రార్థన గౌరవించియున్నాడు. రేపు రాత్రి రోగుల కొరకు అదియే మేము చేయాలని కోరుచున్నాము.

ఈ దినము ఒక చిన్న సంభాషణ కలిగియుంటిని నేను కేవలము దాని ద్వారా వెళ్ళలేను నా మనసాక్షి నన్ను ఖండిస్తున్నది మరియు నేను సహోదరుడు గ్రాంట్‌తో సంభాషణ! సహోదరుడు గ్రాంట్ గురించి నాకు కూడా బాగుగా తెలియదు కాని అతను నిజమైన క్రైస్తవ పెద్ద మనిషి సాత్వీకముగలవాడని నేను తలంచితిని మరియు ఒక రకమైన మనిషిగా నేను అతనిని కనుగొంటిని.

కాని మరొక రాత్రి, అతను కూటములోనున్నట్లుగా కూడా తెలియదు. బలిపీఠము నుండి నేను మాట్లాడితిని, చెప్పుచున్నాను, ఒక రాత్రి మేము ఎల్లప్పుడును స్వస్థతను ఇచ్చుచున్నాము, నేను మాట్లాడుటకు పిలువబడితిని. కాని మేము ఒక రాత్రి రోగుల కొరకు ప్రార్థించెదము, మరియు అది శుక్రవారం రాత్రి ఏర్పాటు చేయుదము. సహోదరుడు గ్రాంట్, ఇక్కడ కూర్చొని యున్నారు, ఇదివరకు ఒక రాత్రి ఒక పరిశుద్ధాత్మ కూటమును అతను ఇచ్చెదనని ప్రకటించెను మరియు ఇంకను సహోదరుడు జోసెఫ్ నాకు చెప్పెను, అది ఇప్పటికే అర్థమయినది, మరియు సహోదరుడు గ్రాంట్ ద్వారా ఆలోచించడమైనది కాని అది నాకు తెలియదు అని నేనే అతనికి చెప్పాలని నేను భావించితిని.

నేను సహోదరుడు గ్రాంట్ ఒక మంచి మనిషిని కనుగొన్నాను, ఆయన స్వంత కూటములలో ఆయన సమావేశములను (Rallies) కలిగియున్నాడు. మరియు రోగులైన జనుల కొరకు పైగా అది త్రిప్పుటను కోరుచున్నాడు, రోగుల కొరకు ప్రార్థన! సహోదరుడు గ్రాంట్ధీ చాలా దీనత్వముగా దేవునిచేత వాడబడినవాడు, మరియు ఒక గొప్ప విశ్వాసముగల మనిషి కాని ఒకసారి కూటములో అతను కేవలము ఎక్కువసేపు నిలచియుండెను అది ఇంచుమించు అతనిని చంపినది, బలహీనమై మరియు నరాల బలహీనతకు గురి అయ్యెను, దాదాపు పూర్తిగా నరములన్నియు విచ్ఛిన్నమైపోయెను.

5

బ్రదర్, టామి హిక్స్, నేను విన్నాను ఒక గుండెపోటుతో నుండెను. అధికముగా పనిచేసెను. ఓ, నేను వేరొక రాత్రి అని చెప్పితిని కదా? దేవునియొక్క ప్రజలకు బదరీ వృక్ష విశ్రాంతి అవసరము, కేవలము ప్రభువు కొరకు మనము వేచి యుండెదము. అప్పుడు మనము ఆయన కొరకు ఎదురుచూచుచుండగా మనము నూతన బలము పొందెదము. అది అంతా చేయుటకు ప్రయత్నించవద్దు.

నేను ఏడు దినములు పగలు మరియు రాత్రులు ప్రార్థనా వరుసలో నిలిచి యుండుటను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, మరియు బలిపీఠము వద్దనే నా భోజనము తింటిని, ముందుకు వచ్చు ప్రతివాని కొరకు ప్రార్థన చేయుదునని నేను నిశ్చయించుకొని క్రింద కూర్చుంటిని. అక్కడ నేను ప్రారంభించిన దానికంటే చివరి రాత్రి పదిసార్లు ఎక్కువగా అక్కడ ఉండిరి, అపుడు నేను దాదాపు చనిపోతిని నేను నిద్రపోకపోతిని, నేను ఎక్కడుంటినో తెలియని కష్టతరముగా నుండెను. నేను చాలా అలసిపోతిని మరియు ఆయాసముతో నుంటిని. అది చేయుటకు అది అలా చెల్లించవలసిన పనిలేదు. యేసు అది చేయమని మనలను కోరుటలేదు. ఆయన మన కొరకు మనము జాగ్రత్త తీసుకొనవలెనని కోరుచున్నాడు.

6

ఆ దర్శనములు నాకేమి చేసినవో ఏ ఒక్కరికి ఎన్నడు తెలియదు. అవి నాకు భయంకర కష్టమైనవి మరియు అది కేవలము ఒకటి అయినట్లయితే మరియు అప్పుడు మిగిలినవన్నియు సరైనదిగా ఉండును కాని అది ఒకటి అయినట్లయితే అది అన్నియు కలిగి ఉంది, లేదా వాటిని కేవలము నమ్మవద్దు.

ఈ విధంగా సంఘము ఇంకను అది సరియైన స్థితిలో లేదు. మనము అది జ్ఞాపకము ఉంచుకొనవలసి ఉన్నది అది పరిపక్వత కాలేదు, ఈ విధంగా మనము కేవలం ఆలస్యంచేసి మరియు మనము మంచి దానిని చేయవలెను, మరియు అక్కడ ఏ ఒక్కరు దానిని పరిపూర్ణతకు తీసుకురాలేరు, కేవలము పరిశుద్ధాత్మ, ఆయన నుండి మనము వినవలెను, అది ఎప్పుడైనను మనుష్యుని ద్వారా వచ్చునని నేను నమ్మను అది దేవుని ద్వారా రావలసి ఉన్నది.

7

కాని రేపు రాత్రి ప్రభువు చిత్తమైతే, మేము రోగుల కొరకు ప్రార్థన చేయబోవుచున్నాము, మరియు నా కుమారుడు బిల్లీని పంపించెదను మరియు అతను రాకపోయినట్లయితే అప్పుడు జిన్ లేదా లియో ఒకరు బయటకు ప్రార్థనా కార్డులు ఇచ్చెదరు లేదా సహోదరుడు సుత్‌మాన్, నేను అతనిని అక్క డ వెనకను చూచుచున్నాను, కెనడా నుండి అతను ఈ సభలలో మనతోనున్నాడు, వారిలో ఒకరు రేపు రాత్రి సుమారు ఆరు గంటలకు ప్రార్థనా కార్డులు బయటికి ఇచ్చెదరు, ఈ విధంగా అది మిగిలిన కూటంతో అంతరాయము ఉండదు.

మరియు అప్పుడు శనివారం రాత్రి, నేను వచ్చినప్పటి నుండి ఇది నేను నేర్చుకొంటిని, ఆ సహోదరుడు అస్‌బార్న్ నా ప్రశస్త స్నేహితుడు ఇక్కడ పట్టణములో చూపించుటకు అతడు చిత్రమును కలిగి ఉన్నాడు, అది ఇక్కడ నుండి ప్రకటించబడినదని నేను భావించుచున్నాను మరియు అది పలాని నాటకశాలలో శనివారం రాత్రి చూపించబడును... లేక, స్కూలు ఆడిటోరియం మరియు అది మీరందరు వెళ్ళి మరియు చూడవలసిందిగా నేను మిమ్ములను అడుగుచున్నాను. టామి అస్‌బార్న్ నేను ఎప్పుడైనను కలుసుకొన్న ఒక ఉత్తమ క్రైస్తవ పెద్ద మనిషి అతను యధార్థమైన ఒక నిజమైన క్రీస్తుయొక్క సేవకుడు మరియు నేను ఒక గొప్ప మర్యాదను మరియు ప్రేమను అతని కొరకు కలిగియున్నాను.

8

నేను ఇక్కడ పట్టణములో ఉండుట వలన, మరియు నేను చిత్రమును చూచుటకు ఆదివారం మధ్యాహ్నం నేను వెళ్ళవలెనని కోరుచున్నాను. కాని రేపు రాత్రి నేను చాలా చాల మైళ్ళ దూరమునున్న వేరొక చర్చికి నేను వెళ్ళుచున్నాను శనివారం రాత్రి. ఒక చిన్న కూటమునకు వేరొక సంఘమునకు వెళ్ళుచున్నానని. నేను భావించుచు చెప్పుచున్నాను, బహుశా కేవలము ఒక చిన్న ప్రసంగమును చేసి మరియు వెనుకకు వచ్చెదను. ఎందుకంటే అది ఒక, చిన్నది... లేదా, ఒక చిన్న సంఘం. అక్కడ చాలా మంది లోనికి రాలేరు అది ఈ సంఘముతో సంబంధము కలిగి ఉంది.

మరియు అప్పుడు ఆదివారం మధ్యాహ్నం నేను చిత్రం చూచుటనా ధ్యేయం. మరియు అప్పుడు ఆదివారం రాత్రి వేరొక కూటము, మరియు ఆ కూటములో మేము మరల రోగుల కొరకు ప్రార్థించెదము, ప్రభువు చిత్తమయితే ఆదివారం, రాత్రి ఆడిటోరియం వద్ద, మీ పాస్టరు గారు ఇక్కడ ఈ ఉదయం మేము మాట్లాడుకొనుచుండగా నాతో చెప్పారు. అటువంటి ఒక అద్భుతమైన ఆత్మను అతను కలిగియున్నాడు, అతను చెప్పెను వారు ఈ సంఘమును మూసివేసెదరు, మేము పట్టణములో రోగలు కొరకు ప్రార్థించుచుండగా ఈ సంఘమును వారు ఫిలదెల్ఫియా సంఘము వద్ద కూటములను కలిగియుండరు. అది గొప్ప అద్భుతం దాని కొరకు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, మన సహోదరుడు ఈడ్‌ (Ead) అది ఈ ఉదయము నాకు చెప్పెను.

9

శనివారం ఉదయం ఒక క్రైస్తవ బిజినెస్ మాన్స్ అల్ఫాహార విందు. అది ఉండునని నేను భావించుచున్నాను... అది ఏర్పాటు చేయబడినది. మరియు అప్పుడు రేపు ఉదయం ఒక సేవా సంబంధమైన అల్పాహార విందు ఉండునని నేను అనుకొనుచున్నాను. మరియు అది సిరాన్ ప్లాజా (Seran Plaza) వద్ద నిర్వహించబడును మరియు క్రైస్తవ బిజినెస్ మాన్స్? ఎడ్జవాటర్ బీచ్, (EdgeWater Beach)మరియు ఈ విధముగా కూటము నేను రెండు కూటముల వద్ద మాట్లాడుదునని నేను నమ్ముచున్నాను.

ఈ విధంగా వాక్యమును చదువుటకు ఆయన ఆశీర్వాదములను మేము అడుగుచుండగా ప్రభువు ఇప్పుడు మిమ్ములను ఆశీర్వదించును, మరియు ఈ రాత్రి ఆయన ఆత్మను ఆయన మనకు ఇచ్చును.

ఇప్పుడు, దినము యొక్క కలవరములను మరియు ప్రతి చిన్న కోపమును మరియు కలవరమును ప్రక్కన పెట్టుదుము గాక ఒక చింతకాదు, ప్రతిదానిని ప్రక్కన పెట్టుము, మరియు తరువాత ముప్పై లేదా నలభై నిముషములు వరకు ఇప్పుడు ఆయన వైపు చూడుము.

ప్రభువా, మేము జీవించే వాక్యము మరియు వ్రాయబడిన వాక్యము కలిగియున్నందులకు మేము సంతోషించుచున్నాము, మరియు అవి ఒకదానితో మరొకటి భరించి భద్రపరచుచున్నది, ఈ ఆశీర్వదించబడిన బైబిలు చదువుచున్నప్పుడు అది మాకు నమ్మకమైన విశ్రాంతి కలుగజేయుచున్నది, అది మాకు ఒక సవాలుగా ఉన్నది. మరియు అది వ్రాసినవాడు ఉండువాడైయున్నాడని మేము ఎరుగుదుము, ఎప్పుడు ఉండువాడై ప్రతి వాక్యమును సత్యముగాను మరియు నిజమైనదిగాను చేయును, పరిశుద్ధాత్మతో ప్రజలయొక్క హృదయములోనికి లోతుగా ఈ రాత్రి వాక్యమును ముంచుము, దానికి ఒప్పుకోలు తోను మరియు మారుమనస్సుతోను నీరు పోయుము అది రక్షణ యొక్క గొప్ప చెట్టులోనికి ఎదుగును గాక, అది అవిధేయులైన పురుషులు మరియు స్త్రీలు దాని యొక్క కొమ్మల క్రింద కూర్చుందును గాక, మరియు వారియొక్క ఆత్మల కొరకు విశ్రాంతి తీసుకొందురు. నీవే మహిమను పొందుము, మేము దానిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

10

నేను ఈ రాత్రి ఒక అంశమును తీసుకొన కోరుచున్నాను ఇది పిలువబడినది “నిర్ణయించుకునే సమయము” ఆదికాండం 24:58, నుండి నేను చదువవలెనని కోరుచున్నాను, కేవలం ఒక వచనం.

రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు, నేను వెళ్ళెదననెను.

మీకు తెలియును, మనము నిర్ణయములు చేయుటకు బలవంతము చేయబడెదము, అక్కడ సమయములు ఉన్నపుడు మనము అవును లేదా కాదా అని చెప్పుటను ఆ చోటికి వచ్చుటను మనము కలిగియుందము. అది కేవలం మనుష్యునిలోని జీవము. అక్కడ ఒక సమయమున మనము మధ్యస్థముగా నిలిచి ఉండలేము. మరియు దేవుడు గనుక అనుమతించినట్లయితే, ఈ రాత్రి మనం లోనికి వచ్చినపుడు ఉన్న అదే పరిస్థితిలో మనము ఈ సంఘమును విడిచి వెళ్ళెదరని నేను నమ్ముటలేదు. పరిశుద్ధాత్మ వచ్చి మరియు మన మధ్య ఆయన పనిచేసినట్లయితే అప్పుడు మనం “అవును” లేదా “కాదు” అని చెప్పుటకు బలవంతము చేయబడుదుము. మనము ఒకే మాదిరిగా మిగిలి ఉండము.

11

మరియు అబ్రహాము కొరకు సమయము వచ్చినప్పుడు, గొప్ప గోత్రకర్త మరియు దేవుని యొక్క సేవకుడు, మరియు ఈ నిర్ణయం కేవలం తన కుమారుడైన ఇస్సాకు కొరకు అతను నిర్ణయించవలసి ఉన్నది. అది అతను దాని కొరకు 25 స౦॥ ఎదురు చూచెను, మతమైన ఒకని నుండి అతనిని పొందెను, మరియు అతడు పిలువబడెనని మరియు, ప్రత్యేకించబడెనని ఎరిగి యుండును, దేవుని యొక్క వర్తమానికుడు... మరియు అక్కడ ఒక సమయము వచ్చినప్పుడు నిర్ణయం చేయవలసి ఉన్నది, దేవుని యొక్క ప్రణాళికను కొనసాగించుటకు ఎవరు అతనికి సహాయునిగా ఉండును?

మీరు చూసారా, దేవుడు మన యొక్క అన్ని నిర్ణయములు చేయడు, మరియు అక్కడ చాలా సమయములో ఆయన ప్రవక్తలు కేవలం ఏమి చేయవలెనో అది దేవుడు చెప్పడు, ఎందుకంటే వారు నిర్ణయం చేయవలసి ఉన్నది, అక్కడ మనము నిర్ణయం చేయక పోయినట్లయితే, కేవలం దేవుని యొక్క ప్రతి కదలికకు ఎదురు చూడుము, అప్పుడు అక్కడ మన భాగములో జయము లేనప్పుడు, మరియు కొన్నిసార్లు వారు తప్పు నిర్ణయములు చేయుదురు, దేవునిచే అభిషేకించబడిన ప్రవక్తలు తప్పు నిర్ణయములు చేయుదురు మరియు చాలాసార్లు మోసగించబడిరి.

12

మీరు ఎప్పుడైనా ఇస్సాకును గూర్చి ఆలోచించితిరా, ఏశావు మరియు యాకోబు మరియు అక్కడ శరీరముగా గ్రుడ్డివాడై కూర్చొని యున్న ప్రభువు యొక్క ఈ గొప్ప ప్రవక్త వద్దకు వచ్చినపుడు, మరియు ఆ సమయమున, ఆత్మీయముగా గ్రుడ్డివాడా? మరియు యాకోబు అతని మెడచుట్టూ గొర్రెచర్మము యొక్క ముక్కను ఉంచుకొనెను మరియు ఏశావు యొక్క అంగీని ధరించెను, ఈ విధముగా అతడు పొలములోవానివాలె వాసన కలిగి ఉండెను, మరియు తన తండ్రి, తన ప్రవచన చేతులు తన కుమారుడిపై వేసెను, తన కుమారుని ద్వారా ఆత్మీయముగా మోసగించబడెను. ఇంకను ప్రవక్తగా ఉండెను.

ఏలియా ఏమి చేసెను? దేవుని యొక్క గొప్ప మనుష్యుడు, షునేమిరాలైన స్త్రీ కన్నీరు కార్చుచు వేగముగా వచ్చినపుడు... ఆమె బాధలో నున్నదని ఏలియాకు తెలుసును మరియు అతడు చెప్పెను దేవుడు అది నాకు దాచి ఉండెను.

ఈ విధముగా ప్రతి మనుష్యుడు తన నిర్ణయం చేయుటకు సమయం కేటాయించబడినది. అతను ఒక బోధకుడు అయినా, లేదా ఒక ప్రవక్త అయినా, లేదా ఒక సంఘ సభ్యుడైనా, లేదా ఏమైనను అతడు ఒక నిర్ణయం చేయవలసి ఉన్నది.

13

మరియు ఈ సమయము వచ్చినది, మరియు అబ్రహాము నిశ్చయించుకున్నాడు అది తన కుమారుడు ఒక అవిశ్వాసిని వివాహము చేసికొనుటకు అతను కోరుకొనలేదు, అది నేడు క్రైస్తవుల కొరకు మంచి నిర్ణయమైయున్నది, అబ్రహాము యొక్క కుమారులు మరియు కుమార్తెలు ఎవరున్నను, వారి యొక్క పిల్లలను గూర్చి అదే నిర్ణయం చేసెదరు.

ఇప్పుడు, అవిశ్వాసపు, బాలికలు ఎంత అందముగానున్నను అది ఏ విధమైన భేదమును చేయదు మరియు వారు ఎంత మంచి ఒక స్త్రీగా వారు ఉన్నను, కాని అబ్రహాము ఆ రకమైన చెత్తతో తన కుమారుడు సంబంధము కలిగి యుండుటకు కోరుకొనుట లేదు. మరియు ఈ విధముగా అతను ఎవరిని వివాహము చేయవలెనో ఒక నిర్ణయం చేయుటకు సమయమును అతడు కలిగి యుండెను.

మరియు అప్పుడు సమయము వచ్చినది ఇస్సాకు కొరకు ఈ వధువును ఎంచుకొనుటకు అతను ఎవరిని పంపుతున్నది ఒక నిర్ణయం చేయవలసి ఉన్నది, అతను తన సేవకులందరి పైగా చూసెను.

14

మరియు మనము ఇక్కడ అబ్రహామును గురించి ఒక చక్కని పాఠమును నేర్చుకొనవచ్చును, దేవుడు ఒక రకమైన తండ్రి తన కుమారుని కొరకు వధువును కనుగొనేందుకు వెళ్ళుటకై ఒక సేవకుని కొరకు వెదుకుచున్నాడు. ఈ రోజు అదియే తండ్రి చేయుచున్నాడు. అతడు తన గుంపు పైగా చూచుచున్నాడు ఒకనిలో నమ్మకము ఉంచుటకు అతను చూచుచున్నాడు, అతడు వర్తమానమును తీసుకొనును అతనిని ఆయన వధువు యొద్దకు పంపించును.

మరియు అతడు ఎలియాజరు ఒక్కడే ఏర్పరబడిన వాడని నిర్ణయించుకొన్నాడు, ఎందుకంటే ఎలియాజరు ఒక నమ్మకమైన సేవకుడని అతడు కనుగొనెను, అతను నమ్మకమైనవాడు మరియు నిజమైనవాడు, మరియు యధార్థపరుడు, మరియు న్యాయవంతుడు, మరియు నిజాయితి గల వాడు.

సంఘమునకు ఆయన నుండి వర్తమానమును తీసుకొని వెళ్ళుటకు ఆ రకమైన ఒక సేవకుడిని దేవుడు ఎంచుకొనెను, న్యాయవంతుడుగా ఆ ఒక్కడు నిరూపించబడాలి, ఇక్కడ చివరి సమయమున ఎంచుకొనుట అను దాని మీద నా ప్రసంగమును జ్ఞాపకముంచుకోండి, లేదా ఒక కుమారుని నియమించుట, మొదటిగా ఏలాగు అతను నిరూపించబడవలెను, మరియు అప్పుడు కుటుంబములోనికి దత్తత చేయబడును, లేదా స్థానములో ఉంచబడును.

15

మరియు అబ్రహాము కోరిన అవసరంతో ఎలియాజరు ఆ అవసరమును కలుసుకున్నాడు, మరియు అబ్రహాము మాదిరిని సేవకునిగా ప్రాతినిధ్యం వహించుచున్నాడు. మీరు ఆ కథను ఆదికాండము 24లో చదివి ఉంటిరి, అతను పంపించు వరకు ఎంతమట్టుకు వెళ్ళలేదు.

అక్కడ కేవలం చాలామంది వారు అది బయటకు ఏదో డబ్బుసంపాదించుట కొరకు వెళ్ళుదురు, అక్కడ ఇతరులు ప్రసిద్ధిగా ఉండాలని వెళ్ళుదురు, అక్కడ ఇతరులు వెళ్ళుదురు ఎందుకంటే కొన్ని మానవ కల్పిత పాలన వ్యవస్థ వారిని పంపించును కాని అక్కడ కొందరు దేవుడు వారిని పంపించు వరకు వేచి ఉందురు! అది మాదిరి సేవకుడు చేయును మరియు గమనించండి, అతను వెళ్ళునప్పుడు, అతను ఎక్కడికి పంపించబడునో అక్కడికి మాత్రం అతను వెళ్ళును! ఎందుకంటే కేవలం డబ్బు ఎక్కువ ఉన్నదని ఇక్కడకు రాలేదు, లేదా ఎందుకంటే క్రింద ఇక్కడ పెద్ద సమూహాలు ఉన్నాయని రాలేదు, అతను ఎక్కడికి పంపించబడ్డాడో సరిగ్గా అక్కడికే అతను వెళ్ళెను.

16

దేవుడు ఈ రోజున ఎప్పుడు ఆత్మ కదులుచున్నదో అలా కదిలే మనుష్యుని కొరకు సేవకుని గూర్చి చూచుచున్నాడు, ఎక్కడికైనా అతనిని ఆయన పంపించును. అతను ఒక మాదిరి సేవకుడు.

అది మాత్రమే కాదు, ఎక్కడ అతని వర్తమానములు ఇవ్వవలసి ఉన్నదో తన చోటుకు అతను వచ్చినపుడు, అతను ఎన్నడూ తానే గొప్పవానినని చెప్పలేదు, లేదా అతను ఎప్పుడూ ఎంత గొప్పవానినని తన గురించి మాట్లాడలేదు, లేదా అతని కూటములు ఎంత గొప్పవని ఎప్పుడూ చెప్పలేదు. లేదా తన గురించి ఏదైనా ఎంత గొప్పగా మాట్లాడలేదు. అతను ఒక డాంబికుడు కాదు, లేదా గర్విష్టి కాదు, కాని అతను తన యజమానుని గూర్చి మాట్లాడినాడు, మరియు అతని యజమాని యొక్క సంపదను గూర్చి, మరియు అది అతని యజమానుడు ఒక కుమారుని కలిగి యున్నాడు యజమానుడు కలిగియున్న ప్రతీది అతని వారసునికి వస్తాయి.

దేవుని నిజమైన సేవకుని యొక్క ఒక అందమైన చిత్రము తనమొత్తం దృష్టి యజమానునిపై ఉన్నది, తనను గురించి ప్రజలకు చెప్పుట లేదు కాని యజమాని గురించి మరియు కుమారుని గురించి మరియు అతనికి సమస్తము వారసునిగా వస్తాయి. అతను యజమానుని గురించి మరియు కుమారుని గురించి మాట్లాడుటకు చాలా సమయమును కలిగియున్నాడు. తాను డంబములు చెప్పుకొనుటకు తనమట్టుకు సమయము లేదు, లేదా అతని పాలనా వ్యవస్థ లేదా అతని మత సంస్థ లేదా తాను కొంత అనుబంధం కలిగి ఉండుట, అది అంతా యజమానుని పైనే!

17

ఇప్పుడు ఎలియాజరు ఆ దినమున సేవకులవలె ఒక గొప్ప సమస్యను ఎదుర్కొన్నాడు, అక్కడ చాల మంది స్త్రీల నుండి అతను ఎన్నుకొనవలసి ఉన్నాడు. మరియు ఎన్నుకొనుట అత్యవసరమైనది.

మనము దాని చుట్టూ కూర్చొని మరియు అది అధికముగా ఆలోచించి లేదా ఆశ్చర్యపడుటకు మనకు సమయము లేదు, మనము త్వరగా నిర్ణయం చేయవలసి ఉన్నది, సమయం సమీపించి ఉన్నది. ఈ రాత్రి ఇక్కడ కూర్చొన్న ఈ జనులు కావచ్చును, మీరు నిర్ణయం చేయుటకు ఇది మీ చివరి సమయం కావచ్చును, ఇది అత్యవసరము. రేపటిని గూర్చి ఆటలాడవద్దు. రేపు ఎన్నడూ మీ కొరకు రాక పోవచ్చును.

ఒక సమయమున స్త్రీవలె, ఆమె ఇద్దరు పురుషులను కలిగి యున్నది. అది ఆమె ప్రేమలో నున్నానని భావించినది. మరియు ఆమెకు ఎవరిని వివాహము చేసుకొనవలెనో తెలియలేదు. మరియు ఆమె ఒకరిని వివాహము చేసుకొందామని ఆమె కొంతకాలము ఆలోచించెను, మరియు అప్పుడు ఆమె మరొకరిని పెండ్లి చేసుకొనవలెనని భావించినది. మరియు ఆమె తన నిర్ణయం చాలా కాలము వరకు చెయ్యలేదు మరియు వారిద్దరిని పోగొట్టుకొనెను మరియు బాగుగా గమనించవలెను. నిర్ణయం తప్పని సరిగా త్వరగా ఉండాలి.

18

అప్పుడు మరల, సేవకుడు ఇక్కడ కేవలం వెళ్ళుటతో తృప్తిచెందలేదు. అతను ఒకరకమైన నమ్మకమును కోరుచున్నాడు, మరియు అతడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏమిటి స్త్రీ రాక పోయినట్లయితే! నేను ఆమెకు ఈ కార్యములు చెప్పినప్పుడు, ఏమిటి ఆమె రాకపోయినట్లయితే, అప్పుడు ఏమిటి? అప్పుడు అతను ఒక నిర్ణయం చేయవలసి ఉన్నాడు.

అప్పుడు అతని యజమానుని యొక్క పెదవుల నుండి అతడు విన్నప్పుడు దేవుని యొక్క దూత నీకు ముందుగా వెళ్ళును ఓ నేను కేవలం దానిని చాలా ఎక్కువగా ఇష్టపడుచున్నాను! ఇది కేవలం అక్కడే నా విషయంలో సరిపోతుంది. ప్రభువు యొక్క దూత నీకు ముందుగా వెళ్ళును, మరియు ఆయన ఆమెను ఒప్పింపజేయును. దేవుడు ఆయన వర్తమానికునితో ఆయన దూతను పంపెను.

దేవుడు అది చేయును, మీకు తెలియును, ఆ మార్గముగా ఆయన అది చేయును. ఆయన దానియేలును పంపెను ఆయన ఇతరులను పంపెను, మరియు ఆయన వారితో ఒకదూత పంపెను. ఈ విధముగా ఆయన ప్రతిసారి అదే కార్యమును చేయును, ఇది మాట్లాడే ఆయన మార్గము.

19

మరియు ఆయన చెప్పెను, పరలోకము యొక్క దూత నీకు ముందుగా వెళ్ళును. ఓ, అవును, ఆయన మీరు కఠినమైన నిర్ణయములు చేయుటకు అక్కడ సమయము ఉన్నపుడు. అక్కడ సమయములు ఉన్నప్పుడు మీరు మధ్యవయస్సులో ఉండవచ్చును. పెట్టుబడిని పెట్టుటకు తీసుకొను నిర్ణయము. మీరు మీ యొక్క జీవితము యొక్క సంపాదనను కల్గిఉందువు. మరియు మీరు ఇక్కడ ఒక కొంచెం పెట్టుదువు, మరియు కొంచెం అక్కడ పెట్టుదువు, కాని ఇప్పుడు మీరు ఒక చోటును పొందుటను కలిగి ఉందువు, బహుశా, ఎక్కడో ఒక చోట డబ్బును పెట్టుబడి పెట్టవలసి ఉంది. మీరు ఆ డబ్బును ఎక్కడ పెడుదురో మీరు ఒక నిర్ణయం చేయవలసి ఉన్నది. మరియు మీరు ఆ డబ్బును పెట్టుబడి పెట్టేముందు, అది ఎక్కడ సురక్షితముగా నుండునో మీరు మొదటిగా ఒక చోటు కనుగొనవలెను.

ఓ, ఈ రోజున అది కేవలం ఈ రాత్రికే, అధికముగా ధనవంతులగు కార్యములు మనము కలిగి ఉన్నాము; అది ఇక్కడ పెట్టుబడి, మరియు రేపు మీరు ఒక కోటీశ్వరులు అవుదురు. కాని మీరు మీ ధనమును అటువంటి ఒకచోటులో ఆ రీతిగా పెట్టవు, ఎందుకంటే అది మీ యొక్క సంపాదనైయున్నది.

కానీ మీరు ఏమి చేయుదురు? తెలివిగా మరియు విధేయతతో పరీక్షించిన మరియు నిరూపించిన ఒక పాత నమ్మకమైన సంస్థ కొరకు మీరు వెదకుదురు, అది ఒక్కటి సురక్షితం. మరియు మీరు అక్కడ మీ డబ్బును పెట్టుబడి పెట్టుదురు. ఎందుకంటే మీకు “ఫ్లై-బై-నైట్” (Fly-by-night) ఇది ఏదియు అవసరములేదు.

20

మరియు మీ యొక్క జీవితము యొక్క సంపాదన గురించి మీ నిర్ణయంలో మీరు అది యధార్థముగాను మరియు ఆలోచించినట్లయితే, మీరు మీ మతమును గురించి మరియు మీ రక్షణ గురించి ఎంత ఎక్కువ యధార్థముగా ఉండాలి. మీ పేరు ఒక సంఘ పుస్తకములో ఉంచుట మరియు బోధకునితో కరచాలనము గురించిన ఈ కొన్ని చిన్న “ఫ్లై-బై-నైట్” (Fly-by-night) యొక్క అభిప్రాయముల కొరకు మనము వెళ్ళుటలేదు. అది పని చేయ్యదు.

పెంతెకొస్తు దినమున కనుగొనబడిన ఒక పాత నమ్మకమైన సంస్థకు ఈ రాత్రి నేను మిమ్ములను సిఫారసు చేయుచున్నాను, మనుష్యులు మధ్య నివసించుటకు పరిశుద్ధాత్మ క్రిందకు వచ్చినప్పుడు, మీ ప్రాణములను మరియు మీ భవిష్యత్తును నిత్యత్వములోనికి, ఒక పాతవైఖరియైన పెంతెకొస్తు అనుభవములోనికి పెట్టుబడి పెట్టుటకు అది నేను ఎరిగియున్న అత్యంత నమ్మకమైన సంస్థ, అది సత్యము అని కాలము పరీక్షించబడినది మరియు నిరూపించబడినది. రెండువేల సంవత్సరములు ఒక కొంచెము మార్పు లేదు. మరియు అదే లాభాంశాలు పెంతెకొస్తు వద్ద ఫలితాన్ని ఇచ్చింది. ఇంకను ఈ సంస్థ ద్వారా ఫలితాన్ని ఇచ్చుచున్నది; పరిశుద్ధాత్మ వరములు, స్వస్థత యొక్క శక్తి, దర్శనములు చూచుట, మీకు దూతలు అగుపించుట, మరియు అపోస్తలులు కలిగియున్న అదే పరిచర్య, అది వారి ద్వారా సురక్షితము కొనిపోబడినది, కేవలం అది వారి మీదికి సురక్షితముగా దిగినట్లుగా మీ ఆత్మల యొక్క గమ్యమునకు మిమ్ములను తీసుకొనిపోవును.

21

నేను నా జీవిత సంపాద్యమును నమ్మను, నేను అటువంటివి కల్గి ఉన్నట్లయితే, ఒక “ఫ్లై-బై-నైట్” (Fly-by-night) మీద, మరియు ఈ చివరి దినములలో పేపరు మీదను, లేదా ఒక రకమైన చిన్న అనుభూతిని; నాకు పాత నమ్మకమైన అనుభవము కావాలి.

ఒక దృఢమైన ఒప్పుకోలు చేయుటకు మీరు ఒక నిర్ణయం చేయండి, మరియు నిత్యత్వములోనికి మిమ్ములను నడిపించు ఆ అనుభవము పొందుటకు వేచి ఉండుడి.

అది పౌలు మరియు సీల కొరకు మంచిది; ఆ రాత్రి చెఱశాలలోని పేతురుకు అది మంచి చేసినది, మరుసటి రోజు అతని తల శిరచ్ఛేదనము చేయబడును, మరియు ప్రభువుయొక్క దూత ఒక అగ్ని స్థంభముగా లోనికి వచ్చెను, మరియు అతనిని తాకినది మరియు అతనిని విడిపించినది. ఆ అదే దూత ఇంకను ఈ రాత్రి ముగింపు ఇచ్చుచున్నది అది ఇంకను పరిశుద్ధాత్మ యొక్క సంస్థను మరియు సజీవ దేవుని సంఘమును వెంబడించుచున్నది.

22

తరంగాల అంతటా మెరిసిన మెరుపు యొక్క ప్రతి దెబ్బ వద్ద దయ్యములు ఆనందించి మరియు నవ్వినప్పుడు అదే దేవునియొక్క దూత తుఫాను సముద్రము మీద ఆ రాత్రి పౌలుతో ఉన్నది, నమ్మకముతో అక్కడ బయటకు అతను పరుగెత్తికొని వచ్చెను, మరియు అతను చెప్పెను, దేవుని యొక్క దూత, నేను ఎవరి సేవకుడనై ఉన్నానో, నా యొద్ద నిలిచి, ఈ ఓడలోనున్న ఒక్కరి ప్రాణము నశించదు.

నేను మిమ్ములను ఆ సంస్థకు సిఫారసు చేయుచున్నాను, అది నమ్మకమైనది అది సురక్షితం. “ప్రభువు నామము బలమైన దుర్గము: నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును.” కేవలం ఈ రాత్రి ఆ ఖాతాలోనికి మిమ్ముల్ని మీరే జమ చేసుకొండి. దేవుడు ఆయన స్వంత దానిని గురించి జాగ్రత్త తీసుకొనును. జమ సురక్షితం, అది దూతల ద్వారా వెంబడించబడుతుంది, మరియు అది సూచనలు, మరియు అద్భుతములు, మరియు దర్శనములు కలిగి ఉన్నది. మరియు ప్రభువైన యేసు యొక్క పునరుత్థానము యొక్క ప్రత్య సాక్ష్యము చూపించుచున్నది, అవును.

23

అది నాకు కావాలి, ఆ పాతకాల మతము, అది నాకు తగినంత మంచిది. అది నా వద్ధ తండ్రి మీద దిగినది. అది పౌలు మరియు సీల మీద దిగినది, అది పౌలును తయారు చేసినది, వారు అతని తలను నరక పోవుచున్నప్పుడు, చెప్పెను. నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నేను విశ్వాసము కాపాడుకొంటిని, మరియు ఇందునుబట్టి అక్కడ ఒక నీతికిరీటము నాకొరకు ఉంచబడినది, ఆ ప్రభువు, నీతియైన న్యాయాధిపతి నాకు ఇచ్చును. నేను ఆ విశ్వాసమును అతిశయముగా సిఫార్సు చేయుచున్నాను.

మీరు ఈ రాత్రి నిర్ణయం క్రింద ఉన్నట్లయితే, మరియు మీరు మెథడిస్టుగా ఉందురో లేదో బాప్టిస్టుగా ఉండెదరో లేదో, పెంతెకోస్తుగా ఉండెదరో లేదో లేదా ఫ్రిస్పటేరియన్‌గా ఉండెదరో మీరు ఇంకను నిర్ణయించుకొనలేదు, పాతకాల మతమును మీకు నన్ను పరిచయం చెయ్యనిమ్ము, అది మంచిది. మీరు మీ ఆత్మ యొక్క నమ్మికనందు విశ్రాంతి పొందుడి అది ఆయన మిమ్ములను దానిగుండా తీసుకొనిపోవును.

24

ఎలియాజరు, దూత అతని ముందు వెళ్ళుచున్నదన్న నమ్మకమును అతడు కలిగి ఉన్నప్పుడు అప్పుడు అతను వెళ్ళుటకు నిర్ణయించుకోగలడు, ఎందుకంటే అతనిని బలపరుచుటకు అతను ఒకటి కలిగియున్నాడు.

సువార్తను బోధించే దేవుని యొక్క ప్రతి మనుష్యునికి నమ్మకం ఉండవలసి ఉన్నది, అని నేను తలంచుచున్నాను, దేవుని నుండి ఏదో వాస్తవ్యమైనది అతను పొంది ఉన్నాడు. అతడు ఏమి బోధించినను దానిని బలపరుచును, మీరు అది పొంది ఉండకపోయినట్లయితే సహోదరులారా, అది మీ కొరకు, సంఘమునకు వర్తమానము తీసుకొని వెళ్ళుచున్నప్పుడు దేవుడు ఇప్పటికి ఆయన మనుష్యులతో ఒక దూతను అతనికి ముందు పంపించును.

అది మాత్రమే కాదు, కాని ఇస్సాకు యొక్క తండ్రిని ఎలియాజరు విడిచిపెట్టినప్పుడు, క్రీస్తు యొక్క తండ్రిగా ప్రాతినిధ్యం వహించుచున్నాడు, వధువు కొరకు మంచి బహుమతులుతో ఒంటెల యొక్కబండి అంతా అతడు బరువులతో నింపెను. ఓ ఇప్పుడు నేను మత అనుభూతి చెందుచున్నాను. ఓ, నేను ఎలా యేసును ప్రేమించుచున్నాను! ఆయన వధువుకు మంచి బహుమతులు ఇచ్చుటకు ఒంటెలను నిండా బరువులతో నింపెను; అవి మరొక తరమునకు లేదా మరొక దినము కొరకు అని ఆయన ఎన్నడూ చెప్పలేదు, కాని అవి వధువు కొరకై ఉన్నవి.

25

మరియు బయటకు పంపించబడిన ప్రతీ దేవుని యొక్క నిజసేవకుడు అతను వధువుకు ఇచ్చుటకు పూర్తిగా దైవిక వాగ్ధానాలున్న మొత్తం పుస్తకమును కలిగి ఉన్నాడు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఆయన అక్కడ ఆమె కొరకు బహుమతులు కలిగి ఉన్నాడు, మరియు ఆయన అందులోని ఏ ఒక్కటిని వెనక్కి పట్టుకొని ఉంచుకొనడు. ఆయన వారిలో ప్రతి ఒక్కరికి ఉచితముగా ఇచ్చును, ఒక నిజమైన సేవకుడు, ఒకమాదిరి సేవకుడు, అది దేవుడు నమ్మకమును పెట్టు ఒక సేవకుడు. ఆయన ఆమె నుండి వెనుకకు దాచుటకు ప్రయత్నించడు, ఎందుకంటే ఆమె రాబోయే రాణి అని అది అతనికి తెలియును.

ఓ, ఆయన ముందు యధార్థముగా నడుచువారి నుండి ఎలాంటి మంచి కార్యము బంధించబడదు. మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్మండి; అప్పుడవి మీకు కలుగును నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. అది పూర్తి పుస్తకము, మరియు పుస్తకములోని ప్రతి వాగ్ధానము మీదైయున్నవి; మీరు వధువు.

26

అతడు సాయంకాల సమయంలో బావియొద్దకు వచ్చెను. ఇప్పుడు అది ఒక సమయము వచ్చెను అప్పుడు ఎలియాజరు మరివొక నిర్ణయం చేయవలసి ఉండెను. అతను స్త్రీని గూర్చి తన స్వంత అభిప్రాయమును అతడు నమ్ముటయో లేదో అతడు ఒక నిర్ణయం చేయవలసి ఉండెను లేదో అతడు స్త్రీని గూర్చి దేవుని యొక్క అభిప్రాయమును నమ్మవలసి ఉన్నది.

ఓ, ఎలాగు నిజ సేవకులు అలా మిశ్రమైనదానిని పొందెదరు, రంగు పూసిన యెజెబెలుల యొక్క కొన్ని పెద్ద మంచి సంఘము వద్ద చుట్టూ చూచి మరియు చెప్పెదరు, అది అక్కడకు ప్రభువు నన్ను పిలుచుచున్నాడు, ఎందుకంటే వారియొక్క తెలివితేటలు చెప్పెను, డాక్టరు ఫలానా మరియు ఫలానా అక్కడ బోధించును.

దేవుడు మీతో మాట్లాడనిమ్ము! ఆమె ఎవరై ఉంటుందన్న దాన్ని గూర్చి దేవుని యొక్క నిర్ణయం తీసుకో, ఎవరితో మీరు సహవాసం లోనికి వచ్చినను, అది ఎంత స్థాయి అయినను నేను లెక్క చెయ్యను ఏమైనప్పటికి రండి, దేవుడు మాట్లాడనిమ్ము.

27

మరియు అది సాయంకాల సమయములో పట్టణము దగ్గరనున్న బావి దగ్గరకు వచ్చినప్పుడు మరియు అది దాదాపు సమయమై ఉన్నది. అది రిబ్కా యొక్క నిర్ణయం చేయవలసి ఉండెను, అక్కడ దాదాపు ఒక అరగంట సేపు ప్రభువు యొక్క దూత అతనిని కొట్టినదని నేను నమ్ముచున్నాను. ఆయన దూతలను నీకు ముందుగా పంపును, అప్పుడు మార్గము స్పష్టముగా చేయును, మరియు అది తప్పని సరిగా దేవుని యొక్క దూత రిబ్కా యొక్క హదయముతో మాట్లాడెను, చెప్పెను. “వెళ్ళి నీరు పొందుము” మరియు రిబ్కా సాయంకాల సమయం వద్ద జీవజలము యొద్దకు వచ్చెను.

మీరు చిత్రాన్నిపొందితిరా? అది చివరి దినములోని సంఘం, సాయంకాల సమయం, ఇక్కడ సాయంకాలపు వెలుగులు ఉన్నవి, ఇది ప్రభువు యొక్క దూత సమయం. ఇస్సాకు యొక్క వధువు రిబ్కాకు తనను తాను అతీతమైన దానిలో బయలు పరచుకొనుచున్నాడు, మరియు ఏదో విధంగా లేదా మరొరకంగా, ఆమె జీవ జలముయొద్దకు నడిపించబడినది. ఆమేన్, ఓ, నా హృదయమంతా ఆనందముతో పైగా తిరుగుతున్నది అది నేను ఆలోచించినప్పుడు నేను అపూర్వకముగా బోధించెదను! సాయంకాల సమయం వచ్చినది. వర్తమానములోని ప్రభువుయొక్క దూత ముందుకు వెళ్ళుచున్నది మరియు జీవజలముల యొద్దకు వచ్చుటకు రిబ్కాను లాలించుచున్నది: అతీతమైనది కదులుచున్నది.

28

ఎలియాజరు ప్రార్థించుట ప్రారంభించెను, ఓ ప్రభువైన దేవా, ఒక అతీతమైనది జరుగనిమ్ము ఓ, మై. నాకు ముందుగా మీ దూతను పంపించి యుంటిరి, ఇప్పుడు ఆయనొకటి చేయనిమ్ము, నాకు తెలియును ఆయన నాకు ముందుగా వెళ్ళియున్నాడు. యవ్వన స్త్రీ వచ్చి తన కడవలోనుండి త్రాగుటకు నాకు ఇయ్యనిమ్ము. మరియు అడగకుండా నా ఒంటెలకు కూడా నీళ్ళు పెట్టును గాక, ఆమెయై ఉండనిమ్ము మరియు అతను అంతకంటే ఎక్కువ చెప్పలేదు, రిబ్కా వచ్చువరకు. దేవుని నిజమైన ఖచ్చిత సమయం.

ఎక్కవగా మీ హృదయము దేవుని కొరకు ఆకలి గొనుచు మరియు దప్పిగొనుచు వెళ్ళుతుంది. ఒక రకమైన పరిశుద్ధాత్మ ఉజ్జీవము ఎక్కడో బయటకు విచ్ఛిన్నం చేయును, ఏదో జరుగుతుంది, ఒక పొరుగువాడు స్వస్థత పొంది యున్నాడు మరియు దాని గురించి మీకు చెప్పును. ప్రభువుయొక్క దూత కదులుచుండుటను మీరు చూచుటకు ఏదో జరుగుతుంది.

29

కాబట్టి, రిబ్కా ఆకస్మికమైన కదలికను ఎందుకు చేసియున్నది? ఆమె చాలా త్వరగా జీవ జలముల యొద్దకు ఎందుకు వెళ్ళింది? దూత ఆమెతో ఎందుకు మాట్లాడినది? ఆమె ఇస్సాకుకు ఒక రక్త సంబంధియై ఉన్నది. మరియు ఈ రాత్రి ఆ దూత ఆమెతో మాట్లాడగలదు, ఒక రక్త సంబంధము, రక్తముద్వారా మనము క్రీస్తు యొక్క శరీరములోనికి జన్మించియున్నాము. ఇద్దరి తండ్రుల ద్వారా రిబ్కా ఇస్సాకు యొక్క పిన తండ్రి కూతురు. అది వారిని రక్తసంబంధులుగా చేసింది.

మరియు యేసుక్రీస్తు యొక్క వధువు క్రీస్తు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరించబడినది మరియు మాట్లాడుటకు పరిశుద్ధాత్మ కొరకు తెరిచిన పాత్రయై యున్నది. ఆమె జీవజలముల యొద్దకు వచ్చుటను గూర్చి ఆశ్చర్యపడనవసరము లేదు.

“నా మాటలు వినువాడు, అతను జీవ జలముల యొద్దకు ఉచితముగా రానిమ్ము వధువు చెప్పెను, దప్పిగొనిన వానిని రానిమ్ము, అతనిని రానిమ్ము.”

“నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు.” ఇది తండ్రి యొక్క వాగ్ధానమై యున్నది.

30

ఆమె తన నిర్ణయములు త్వరగా చేసినది కూటములోని ఒక నిజమైన క్రైస్తవుని గమనించుము. త్వరగా వారు నిత్యజీవమునకు నిర్ణయించబడినట్లయితే, అది వారికి తెలియును, అక్కడ వర్తమానములోనిది ఒకటి కలియపెట్టును.

అదియే రిబ్కాను కలియపెట్టినది. వర్తమానము కలియపెట్టినది, దూత ఆమెను నడిపించుచున్నది, ఓ, మీరు చిత్రమును చూచుటలేదా? ప్రభువు యొక్క దూత ఆమెను నడిపించుచుండెను. అప్పుడు ఆమెను కలియపెట్టినది. మరియు వెంటనే ఆమె ఒంటెకు నీళ్ళు పోసినప్పుడు, బహుమతి ఆమెకు వెళ్ళినది, అతడు చెవి పోగులు బయటకు తీయుట ప్రారంభించెను. దాని అర్థం వినుట ద్వారా విశ్వాసము కలుగును. కడియములు పెట్టుకొన్నది, మీ చేతులయొక్క పనులు అతడు ఆమె సిద్ధపాటును పొందెను. ఆమె నీరు వర్తమానము బయటకు వెళ్ళనిమ్ము. మీకు ఏమి జరిగిందో వారికి చెప్పు.

31

మరియు అక్కడ మరివొక గొప్ప నిర్ణయం చేయవలసి ఉండెను. అప్పుడు ఆమెకు ఇచ్చిన తర్వాత, అప్పుడు తల్లి, తండ్రులు చెప్పిరి, మంచిది, నేను చేస్తాను... కేవలం ఆమెను దాదాపు పది దినములైనను ఉండనిమ్ము. ఆమె అది చేయుటకు నిర్ణయించుకొన్నదో లేదో లేదా కాదో నిజముగా ఉజ్జీవము చుట్టూ ఆమె వ్రేలాడనిమ్ము. రేపటి వరకు కూడా ఒక నిర్ణయం చేసే ఒక వ్యక్తిలోని ఎక్కువ నమ్మకమును నేను పొందలేను.

కాని వర్తమానము రిబ్కాను కలియబెట్టినది. వర్తమానము దేవుని నుండి వచ్చినదని ఆమె తృప్తిచెందినది.

ఈ విధంగా తల్లి తండ్రులు చెప్పిరి, ఓ, ఆమె కొంచెముసేపు చుట్టూ అంటుకొననిమ్ము, ఆమె అది పైగా పొందనీ, అది కేవలం ఒక చిన్న ఉద్రేకము, ఆమె ఆ ఉజ్జీవము పైగానున్నది, మీకు తెలుసును, మరియు... కాని ఓ, అప్పుడు నిజ సేవకుడు చెప్పెను, మాకు చింతవద్దు, నన్ను ఆటంకపరచవద్దు. చాలామంది దేవునియొక్క సేవకులు నిర్ణయములను నిలిపివేయుట ద్వారా ఆటంక పరచబడిరి. నన్ను ఆటంకపరచవద్దు, నా ప్రభువు నన్ను పంపించెనని చూచుచున్నాను, ఆయన నాకు మంచి వానిగా ఆయనను చూచుచున్నాను. నన్ను ఆటంకపరచవద్దు. అప్పుడు వారు చెప్పిరి, ఆమె తన స్వంత నిర్ణయం చేసుకొననిమ్ము ఈ రాత్రి మీరు అక్కడే నిలిచి యున్నారు, మీ సొంత నిర్ణయం చేయండి.

అప్పుడు, రిబ్కాను పిలిచి మరియు చెప్పిరి, “ఈ మనుష్యునితో కూడా వెళ్ళుదువా, లేదా నీవు అది చేయుటకు నీవు నిజముగా కోరుచున్నావో లేదో చూచుటకు దాదాపు ఒక కొంచెం సేపు ఉండాలని కోరుచున్నావా?”

ఆమె చెప్పెను,“నేను వెళ్ళెదను” ఆమె సిద్ధపడినది. ఆమె నిర్ణయం త్వరగా చేసినది. ఆమెను ఒకటి నడిపించుచున్నది, ఆమె ఎరిగియున్నది. ఆమెకు ఒకటి జరిగినదని ఆమె ఎరిగి యున్నది. మరియు అది దేవుడని ఆమెకు తెలిసినది, మరియు ఆమె తృప్తి చెందినది ఆమె త్వరగా వెళ్ళుటకు కోరుచున్నది.

ఈ విధంగా ఆమె తన వస్త్రమును ధరించినది. మరియు కుమారుని కలుసుకొనుటకు తండ్రి ద్వారా ఆమెకు పంపించబడిన బహుమతులు అన్నియు ఆమె పొందుకున్నది. ఓ, దేవా, సంఘము కేవలం త్వరగా నిజమైన నిర్ణయము చేసినట్లయితే, ఆమె బహుమతులు అన్ని ధరించి, మరియు ఆమె ఒంటె మీదికి పైకిఎక్కినది మరియు బయటకు తీసుకొని పోబడెను.

32

మరియు అది సాయంకాల సమయములో ఇస్సాకు గుడారము నుండి బయట పొలములోనికి ధ్యానించుటకు తిరుగుచున్నప్పుడు మరియు అతడు ఒంటెలు వచ్చుట చూచినప్పుడు...

రిబ్కా అతనిని చూచినది మరియు మొదటి చూపులోనే ప్రేమలో పడెను ఆమె వెళ్ళక ముందే అది ఆమె నమ్మవలసి ఉన్నది. వినుట వలన విశ్వాసము కలుగును, చూడటానికి ఎటువంటి మనిషియో ఆమెకు తెలియదు, మరియు అది ఏమి వ్యత్యాసం చేయలేదు. అది దేవుడు నిర్ణయం చేయుచున్నాడు.

అతను పెద్ద అని లేదా చిన్నఅని నేను లెక్కచేయను, అతడు ఎటువంటి రంగు గలవాడైనను, నాకు ఎలాంటి బేధము చేయదు ఆయన నా ప్రభువు ఆయనను ప్రేమించుదును, ఎందుకంటే ఆయన నాకు మరియు మీకు దేవుని యొక్క బహుమానము.

33

ఆమె ఒంటె మీదనుండి దిగినది, మరియు ఆమె ముఖమునకు ముసుగు వేసుకొనెను. మరియు ఆమె సుందరమైన కళ్ళు ఇస్సాకు యొక్క కళ్ళను ఆకర్షించెను, ఆమె చేతులు లోనికి అతడు వెళ్ళెను, మరియు ఆమెను తల్లి యొక్క చోటుకు తీసుకొని వెళ్ళెను... లేదా, తండ్రి యొక్క చోటు, మరియు ఆమెను వివాహము చేసుకొనెను.

సహోదరుడా, వినుము, అక్కడ ఆలస్యము చేయుటకు సమయం లేదు, ఇది నిర్ణయం చేయుటకు సమయమైయున్నది, వర్తమానము ఏవిధమైన ప్రభావము మీకు చేసి ఉన్నది? మీరు చెప్పుటకు సిద్ధముగానున్నారా, నేను వెళ్ళెదను, నేను లేచి యేసు యొద్దకు వెళ్ళుదును. ఆయన చేతులలో నన్ను కౌగిలించుకొనెను.

“నా ప్రియమైన రక్షకుని యొక్క చేతులలో, ఓ, అక్కడ పదివేల అందాలు ఉన్నాయి,” కవి చెప్పెను.

34

ఆయన ఈ రాత్రి మీ చేతులలో ఉన్నాడు, కేవలం ఆయన వృద్ధ పిలాతువలె ఉన్నాడు. మరియు అది తరువాత మీరు ఆలోచించుటకంటే, ఇప్పుడు మీరు ఏ నిర్ణయం చేయుదురు, ఆయన దూత కదలుచుండుట మీరు చూచినప్పుడు, వర్తమానము వచ్చుటను చూచుచున్నావా? యేసు త్వరగా వచ్చుచున్నాడు, సేవకులకు ముందు వెళ్ళుటకు దేవుని యొక్క దూత ఇక్కడ భూమి మీద ఉన్నది, సూచక క్రియలు మరియు అద్భుతకార్యములు చేయుచున్నది, కేవలం యేసు వలె అతడు చేయునని చెప్పెను, మరియు అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు.

మనము తలలు వంచి ఉండగా మీరు నిర్ణయం చేసి మరియు ఆయన యొద్దకు రండి ఇప్పుడు తలలు వంచిన వారితో ఎంతమంది ఇక్కడ ఉన్నారో మరియు గొప్ప పరిశుద్ధాత్మ, నిజ దేవుని యొక్క సేవకుడు, మీ యొక్క హృదయములు తట్టుచున్నాడు... ఓ, బహుశా నా సంస్థ మీదను మరియు నా సహోదరుల మీదను పూర్తిగా ఆధారపడియుంటిని, కాని ఈ రాత్రి నాలో నున్న దానంతటితో యేసు యొద్దకు వెళ్ళ గోరుచున్నాను, నేను అతీతమైన దానికి కేవలం ఒక చిన్న వ్యతిరేకముగా ఉన్నాను. నేను దూతలను గురించి ఆశ్చర్యపడుచున్నాను. కాని ఓ, వర్తమానము ఇప్పుడు కేవలం ఏదో ఒకటి నా హృదయమునకు చేసింది, నా లోపల ఏదో ఒకటి గెంటుచున్న అనుభూతిని పొందుచున్నాను. అది వర్తమానము నిజము అని నాకు చెప్పుచున్నది. నేను రేపటి వరకు వేచి ఉండను, నేను ఇక ఎక్కువగా వేచి ఉండలేను. ఇది నా నిర్ణయించుకునే సమయం.

తలలు వంచిన మరియు కన్నులు మూసిన మీతో, ఎంత మంది ఈ పెద్ద ప్రేక్షకులలో మీ చేతులు పైకి ఎత్తి మరియు చెప్పెదరు, నేను నా నిర్ణయమును చేసెదను. అది కఠినము అని, లేదా అది సుళువు అని; అది పరిశుద్ధ గుండ్రాలు అని పిలువబడెదనని భావించినా, అది పిచ్చివాడిని అని పిలువబడెదని భావించినా, లేదా మత ద్వేషి (Crank): నేను ఈ రాత్రి ప్రభువైన యేసును కలుసుకొనుటకు నా నిర్ణయం తీసుకొందును. నేను వర్తమానమును నమ్ముచున్నాను. ప్రార్థనలో జ్ఞాపకముంచుకొన వలసినదిగా నేను కోరుచున్నాను, మీ చేతులు పైకి ఎత్తండి. దేవుడు మీ అద్భుతమైన ఆత్మలను ఆశీర్వదించును. ఈ భవనములో వారియొక్క చేతులతో పైకెత్తినవారు సుమారు ఇరవైనాలుగు మంది ఉండెదరని నేను ఊహించుచున్నాను.

35

ఓ, ప్రభువా, మీరు వారిని చూడండి మరియు వారు మీకు తెలియును. ఇప్పుడు పరిశుద్దాత్మ ఆ రిబ్కాను జీవ జలములయొద్దకు తీసుకొని వచ్చును గాక, అక్కడ చల్లని తాజాతనం వచ్చును మిక్కిలి దప్పిగొని యున్న వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధిలో స్నానం చేయును గాక! మరియు వారికి నూతన జీవము మరియు నూతన నిరీక్షణ తీసుకొని రమ్ము దేవుని యొక్క దూత వర్తమానమునకు ముందుగా పంపించబడును గాక, ప్రశస్తమైన క్రీస్తుద్వారా కొనబడిన రక్తసంబంధితో మాట్లాడును గాక

ప్రభువా గాలిలోనున్నఈ చేతులన్నియు, కేవలం ఇప్పుడు వారు మధురముగా మరియు తగ్గింపుగాను మిమ్మను పొందుదురు గాక మరియు ఒంటె మీద నుండి దిగెదరు గాక, దేవుని యొక్క శక్తి వారిని యజమానునియొక్క సన్నిధికి పట్టుకొని పోవును గాక. ప్రతి మంచి బహుమానము ఆ వాగ్దానము చేయబడినది వారి మీద ఉంచుము, దేవుని యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, దయాళుత్వము, ఆశానిగ్రహము, విశ్వాసము, దేవుని గొప్ప నిధి ఇంటి నుంచి బయటకు వారికి ఇవ్వబడును గాక, వచ్చు వారికి ఉచితముగా వాగ్దానము చేసి ఉన్నాడు, ప్రభువా! వారు వారియొక్క చేతులు ఎత్తియున్నారు. వారు ఈ రాత్రి వారి యొక్క మనస్సులు తయారు చేసికొని ఉన్నారు. మరియు రక్తముచే కడుగబడినవారితో మీరు మాట్లాడగలరు. మీరు వారిని ఎరిగి ఉన్నారు ప్రభువా, మేము వారిని మీకు సిఫారుసు చేయుచున్నాను ఆ సమావేశ సమయంలో, సంఘం ఆకాశములో యేసును కలుసుకున్నపుడు.... మరియు మేము నమ్ముచున్నాము. అది ఆయన ఇప్పటికే తండ్రి యొక్క ఇంటిని విడిచిపెట్టియున్నాడు. మరియు భూమి మీదకు ఆయన రహదారిలో ఉన్నాడు. మరియు ఆయన అవతల గొప్ప పొలములో నున్నాడు, బయటపొలములోని ధ్యానించు చున్నాడు; మరియు వధువు తన్ను తాను సిద్దపరుచుకొనుచున్నది మరియు త్వరలో ఆమె తన మార్గములో నుండును లేఖనము చెప్పచున్నది. మనము ప్రభువును మధ్యాకాశములో కలుసు కొందుము, ఆయన ఇప్పటికే విడిచి పెట్టి మరియు ఆయన వధువు కొరకు వచ్చుచున్నాడు మనము సిద్దపడదం. ఇది చివరి పిలుపు కావచ్చును సాయంకాల సమయం ఇక్కడ ఉన్నది. నేను వారిని మీ చేతులకు మరియు మీ సంరక్షణకై అప్పగించుచున్నాను, ప్రభువా, వర్తమానము యొక్క గురుతులకు మీకు ఇచ్చుచున్నాము. ప్రభువైన క్రీస్తు ద్వారా అది మేము అడుగుచున్నాము ఆమేన్.

36

బాధ మరియు అవమానము నీ యొక్క చిహ్నం;

మరియు నేను పాతసిలువను ప్రేమిస్తున్నాను అక్కడ ప్రియమైనది

మరియు ఉత్తమమైనది.

నశించిపోయిన పాపాత్ముల లోకం కొరకు వధించబడితిరి,

కాబట్టి నేను పాత గరుకైనసిలువ రక్షణ బారం భరిస్తాను,

నా విజయ చిహ్నములు చివరి వరకు నేను త్యజిస్తాను;

నేను ఆ పాత గరుకైనసిలువను హత్తు కొందును,

మరియు ఒక కిరీటం కొరకు కొన్ని రోజులకు

అది మార్పిడి పాత గరుకైన సిలువకు

నేను ఎప్పడూ నిజమైన వాడిగా ఉండెదను,

దాని యొక్క అవమానమును మరియు నిందను సంతోషముగా భరించెదను;

అప్పుడు ఆయన ఒక రోజున నన్ను పిలుచును (దేవా ఆశీర్వదించుము)

దూరమున ఉన్నగృహమునకు

ఎక్కడ ఆయన మహిమ ఎప్పటికీ నేను పంచుకొనెదను

అది నీకు జ్ఞాపకమున్నదా? అది మీరు పాడుచుండగా మీచేతులు పైకెత్తుడి

కాబట్టి నేను పాత గరుకైన సిలువ రక్షణ భారం భరిస్తాను,

నా విజయ చిహ్నములు చివరివరకు త్యజిస్తాను;

నేను పాత గరుకైన సిలువను హత్తుకొనెదను,

మరియు ఒక కిరీటం కొరకు కొన్ని రోజులకు అది మార్పిడి

ఓ, ఏలాగు నేను ఆయనను ప్రేమించు చున్నాను. ఓ, కేవలం ఆయన మంచి తనములో మీ ఆత్మలనుస్నానం చేయనిమ్ము. ప్రభువు యొక్క దూత ఇక్కడ ఉన్నది.

…………….చివరిగా.............

నేను పాత గరుకైన సిలువను హత్తుకొనెదను.

(సంబంధం లేకుండా ఏదైనా)

మరియు ఒక కిరీటం కొరకు కొన్ని రోజులకు అది మార్పిడి.

37

మీరు ఎప్పుడైనా అది ఎంత గొప్పదైనది ఆలోచించితిరా? ఈ గందరగోళ దినములో మార్పిడిలో మీరు ఏమి ఇవ్వగలరు, ఏ మార్గంలో వెళ్ళాలో ఎప్పుడు ఏమి చేయవలెనో జనులకు తెలియదు. ఈ దినములు వచ్చునని బైబిలు చెప్పెను, మరియు అది అక్కడ దేశములో ఒక క్లామం ఉండును అన్నపానముల కొరకు కాదు, కాని నిజ దేవుని వాక్యము వినుట కొరకు మరియు జనులకు తూర్పు నుండి పడమరకు. ఉత్తరం నుండి దక్షిణంనకు వెళ్ళదురు, నిజ దేవుని వాక్యము వినుటకు వెదుకు చుందురు. మరియు ఇక్కడ దేవుని యొక్క దూతను, దేవునియొక్క వర్తమానమును చూచుటకు ఈ రాత్రి మనము ఆధిక్యత గల వారమైయున్నాము.

బయటకు ఇచ్చుటకు అక్కడ ప్రార్ధన కార్డులు లేవు. కూటములో అక్కడ ఏ ప్రార్ధన కార్డులు ఉన్నాయా? లేదు. ఎవరూ ఒక ప్రార్ధన కార్డు కలిగి యుండలేదు, కానీ ప్రభువుయొక్క దూత ఇక్కడ ఉన్నది. దేవుడు పంపించినట్లయితే ఆయన..? అది నిర్ధారణ చేయుటకు ఆయన వర్తమానమును పంపించును. మీరు అది నమ్ముచున్నారా?.

38

ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నియు నాకు తెలియదు. లేదా మీకు తెలియును మీరు నాకు తెలియదు. మరియు మీరు వ్యాధి మరియు అవసరతలో ఉన్నారు, మీ చేతులు పైకి ఎత్తుడి అందరికి తెలుసును మీకు అవసరమైయున్నవి నాకు తెలియదు, కేవలం మీ చేతులు పైకెత్తుడి. మీకు దేవుడు అవసరమైనట్లయితే, కేవలం మీ చేతులు పైకెత్తుడి.

...పితృత్వము గల దేవుని, కేవలం మాట్లాడుట ద్వారా పొందితిని, క్రిందకు వచ్చుచున్నది అది అత్యధిక ఆజ్ఞయై ఉన్నది ఆత్మ అగాపే, జో, దేవుని యొక్క జీవం తానే అగ్నిస్తంభరూపంలోనికి తయారు అయ్యింది. మరియు ఆ ఒక్కటియే, పితృత్వములో ఉండిన తరువాత కుమారుడు అయ్యాడు, మరియు మండుచున్న పొదలో ఉన్న ఆత్మ క్రీస్తు మనుష్యునిలో ఉన్నది.

యూదుడైన సహోదరుడు... లేదా అది నిజమైతే నేను నమ్ముచున్నాను పైగా 'మిచిగాన్' లో నుండి మీరు మొదటిగా సైబిరియా, విశాల నుండి వచ్చిరి, ఎక్కడో జెకోస్లావికియా, అతడు నాకు తెలుసును దాని గురించి అంతా అది నే చూచాను అది, నాకు తెలుసును. కాని దేవుడు ఇంకా దేవుడు అయినట్లయితే, దేవుడు ఆయన వర్తమానికుని ఇంకను ఒక దూతతో పంపించినట్లయితే, అది నిజము అని దూత సాక్ష్యమిచ్చును. ఈ రాత్రి అది దేవుడు ఇంకను దేవుడేనని అది తెలియబడనిమ్ము, మరియు నా గురించి నేను మాట్లాడుటలేదు. కాని నేను ఆయన గురించి మాట్లాడుచున్నాను మరియు మీరు వధువు అయినట్లయితే, రిబ్కా...

39

బైబిలు చెప్పెను అది ఆయన ప్రధాన యాజకుడు, మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు. ఆయన శరీరముగానున్న దినములలో ఆయనను తాకినప్పుడు, ఆయన తిరిగి మరియు ఆమెకు ఏ బాధలు ఉన్నాయో ఆమెతో చెప్పెను. మరియు ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు.

బైబిలు మంచి బహుమతులు కలిగి ఉన్నది తండ్రి ఆయన పిల్లలకు పంపించును,ఇప్పుడు మీరు... వర్తమానికుని గమనించలేరు, కాని వర్తమానము నమ్మండి మరియు దేవుడు ఈ రాత్రి ఆయన వాగ్దానములు మీకిచ్చును, రక్షణ కొరకు మీరు చేతులు పైకెత్తిరి అవి కేవలం మీ కొరకు మంచివిగా ఉన్నవి. మరియు వ్యాది కొరకు మీరు చేతులు పైకెత్తిరి అవి కేవలం మీ కొరకు మంచివిగా ఉన్నవి. కేవలం అదే దేవుడు అదే బహుమతులు అది ఆయన ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు, అదే మార్గముగా పని చేయుచున్నాడు.

40

ఇప్పుడు ప్రార్థన, నమ్ముము, ప్రభువైన దేవుడు నిర్ణయం చేయనిమ్ము అప్పుడు మీ విశ్వాసము దేవునియొక్క నిత్య వాక్యము మీద ఏర్పరచుము, ఈ రాత్రి ఆయనకు సేవచేయుటకు మీరు నిర్ణయం చేయుడి. ఈ భవనములో దేవుడు చివరిగా ముగ్గురు జనులను చూపించును గాక (ఏది, మూడు ఒక నిర్ధారణ, అది చాలునా?) అది ఆయన తన దూతను పంపెను, నేను మాట్లాడుట లేదు. అది ఆయనయై యున్నాడు. ఈ దినములో మీరు నిర్ణయించ లేనప్పుడు, మీరు ఆయన కొరకు నిర్ణయం చేయుదురు గాక.

ఇక్కడ అక్కడ ఒక స్ర్తీ ఆమె జేబు రుమాలుతో ఇక్కడ పైగా కూర్చొన్నది; ఆమె అది ఆమె చేతినుండి బయటకు ఎన్నడూ తీయలేదు, ఆమె చెయ్యి పైకెత్తి ఉంచినది. నేను నీకు ఒక అపరిచితుడను, యవ్వన స్త్రీ, అక్కడ కూర్చొని ప్రార్ధించుచున్నావా? నీ బాధ ఏమిటో దేవుడు నాకు చెప్పునని నమ్ముచున్నావా? నీవు ఒక శస్త్రచికిత్సను నీవు ఎదుర్కొనుచున్నావు. అది నిజమేనా? అది కాదా అది నిజమైతే నీ చేయి పైకెత్తుము. నీవు నాకు తెలియదు అది నిజమైతే, నీవు ఎత్తి... నీ చెయ్యి ఈలాగున ఊపుము. కాని అది సత్యము, అది కాదా?

నీవు ఏమనుకొనుచున్నావు? నీ నిర్ణయం నీవు చేసి యున్నావా? అంత మంచిదే, దానితో నిలిచి ఉండు, అప్పుడు.

41

ఇక్కడ ఒక పెద్దదైన స్త్రీ ఒక ఎరుపు-గా కనిపించే వస్ర్తముతో ఇక్కడ కూర్చొని యున్నది, ఈలాగున ఆమె చేతులతో, నీవు ప్రార్ధించుచున్నావు. మరియు నిన్నుస్వస్థపరచుటకు దేవుని కొరకు నీవు ప్రార్ధించుచున్నావు. నీవు నాకు తెలియదు; దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీవు దేనికొరకు ప్రార్ధన చేయుచున్నావో దేవుడు నాకు చెప్పినట్లయితే ఆయన దూత నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునని అది నీవు అంగీకరించీ మరియు నమ్మదువా? నీ మీద ఆ వెలుగు నిలిచి ఉన్నది. కీళ్ళ నొప్పులు మరియు నరాల బలహీనత, అది నిజమేనా, నీ చెయ్యి పైకి ఎత్తుము. అంతా మంచిది, నీ నిర్ణయంను నీవు చేసి యున్నావా? అంతా మంచిది ఇంటికి వెళ్ళుము మరియు ఎప్పుడు వ్యాధిగా ఉండుటను గురించి మరిచిపో, ఇప్పుడు యేసు క్రీస్తు నిన్ను బాగు చేయును.

ఇక్కడ వెనుక ఒక చిన్న స్త్రీ కూర్చొనుట నేను చూచుచున్నాను, ఈ విధముగా చేతులు పైకి ఎత్తి ఆమె ప్రార్థన చేయు చున్నది; ఆమె ముందుకు త్రోసుకొనుచున్నది, ఆమె నాకు తెలియదు, ఆమె బూడిద రంగు గలది కాని ఆమె గుండె బాధ కలిగి ఉన్నది ఆమె దాని కొరకు ప్రార్ధన చేయుచున్నది, అది నిజమేనా, ఆమె సహెూదరి ఆమె ప్రక్కన ఉన్నది, మరియు ఆమె నరములకు సంబంధించిన బాధ కొరకు ప్రార్థన చేయుచున్నది. స్త్రీ, అది నిజమేనా, అది కాదా? నీవు నాకు తెలియదు దేవుడు చేయును నీవు ఈ పట్టణం నుండి కాదు, నీవు ఏదికాక పోవచ్చు. నీవు ఇల్లినాయిస్ (Illinois) నుండి డాన్ విల్లీ (danville), అది నిజమేనా, నీ పేరు పోగో (P-o-g-u-e) అది నిజమేనా, ఇంటికి వెళ్ళుము నీవు నీ జవాబు కలిగియున్నావు, దేవుడు రెండు ఇచ్చును, కేవలం విశ్వాసం కలిగియుండు.

42

స్త్రీ, ఇక్కడ కూర్చుని నన్ను చూచుచున్నావు ఆది నిన్ను పులకరించుచున్నదా? నీవు నవ్వుచుండుటను నేను చూసితిని, ఒక చిన్న గదులు - గదులుగా రంగు వస్త్రము మీద, గులాబి నేను చుట్టు తిరిగితిని, ప్రభువు దూత ఇక్కడ నిలుచుచున్నది. నీవు కాళ్ళ బాధతో ఇబ్బంది పడుచున్నావు. నీవు ఒక స్నేహితుని కలిగియున్నావు అతని కొరకు ప్రార్ధన చేయుచున్నావు, కూడా, ఉబ్బసం కలిగి ఉన్నాడు. అది నిజమేనా, అది కాదా? అది నిజమైతే నీ చేయి పైకెత్తుము. ఆమెన్

నీవు నమ్ముచున్నావా ప్రభువు యొక్క దూత. ఎవరైనా ఇంకా మీ చెయ్యిఎత్తండి అది నాకు తెలియదు, మరియు దేవుడు నీకు సహాయము చేయాలను కోరుచున్నావా, అది ప్రతీ చోటున ఉన్నది. అది ముగ్గురి కంటె ఎక్కువ, అది కాదా? అంతా మంచిది. అది ఒప్పించబడాలి, దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు అందరిని ప్రేమించుచున్నాడు.

43

ఈ చెప్పిన దాని నుండి నేను సహాయం చేయలేను. ఇక్కడ ఇక స్త్రీ అవసరతతో నిరాశగా కూర్చొని ఉన్నది. ఆమె నన్ను చూచుచున్నది, నేను కాదు. అక్కడ స్త్రీ పైన వెలుగు నిలిచి ఉన్నది ఆయన నీకు సహాయము చేయును నీవు నమ్ముచున్నావా? నీవు గాని ఇక్కడ నుండికాదు. “ఐయోవా” (IOWA) డిస్ మెయినిస్(Des Moines) ఐయోవా నుండి ఆయన నిన్ను స్వస్థపరుచును అది నీవు నమ్ముచున్నావా? నీవు ఒక సైనస్ (SINUS) బాధ కలిగియున్నావు, అది నిజమేనా? నీకు ఒక అలవాటు ఉన్నది నీవు సిగరెట్లు పొగ త్రాగుటను మానివేయాలని కోరుకొంటున్నావు. నీవు అది విడిచి పెట్టెదవా? నీ చేతులు పైకెత్తుము. చెప్పు, ప్రభువా. నేను అది విడిచి పెట్టెదను, అంతా మంచిది ఇంటికి వెళ్ళము. నీవు ఏ మరింత పొగ త్రాగవు మరియు నీ సైనస్ పోయినది. ఏందుకంటే నీ విశ్వాసము నిన్ను బాగుచేసినది. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక, నమ్ముము.

44

మీ హృదయ మంతటితో మీరు నమ్ముచున్నారా? ప్రభువు యొక్క దూత ఎల్లపుడూ వర్తమానమును వెంబడించును. అది ఆయన దేవుడని నీ నిర్ణయంను నీవు చేసి యున్నావా? అప్పుడు మీ చేతులు ఒకరి మీద ఒకరు ఉంచండి. మీరు రేపు రాత్రి వరకు వేచి ఉండవద్దు. అది ఈ రాత్రి తెలియజేయ్యండి! కొన్ని నిముషముల క్రితం పరిశుద్దాత్మ నాతో మాట్లాడినప్పుడు, రేపు రాత్రి వరకు నేను వేచి ఉండలేదు. ఈ రాత్రి స్వస్థత కొరకు రాత్రియైయున్నది. ఈ రాత్రి క్షమాపణ కొరకు రాత్రియై ఉన్నది. మీరు ఒకరి మీద ఒకరు చేతులు వేయుడి.

దేవుని వాక్యము, దేవునియొక్క శక్తి నుండి యేసు ఆయన వర్తమానములో ఇక్కడ ఉన్నాడు, నేను మీకొరకు ఒక వర్తమానమును పొందితిని ఇక్కడ, నేను హ్యాండ్ బ్యాగ్ (జోలె-Satchel) నుండి బయటకు అది తీసుకొనుచున్నాను; “నమ్మిన వారి వలన ఈ సూచనలు వెంబడించును”. రిబ్కా అది నీ కొరకు, ఆమె ఏమి చెప్పెను? “వారి యొక్క చేతులు రోగుల మీద నుంచినప్పుడు, వారు స్వస్థత పొందుదురు”, రిబ్కా అది నీవు నమ్ముచున్నావా? మంచిది ఇక్కడ బహుమానము వచ్చియున్నది అది స్వీకరించుము అంతే, హల్లేలూయ ప్రార్థన.

ప్రభువైన దేవా, యేసుక్రీస్తు నామములో ప్రతి దయ్యమును ఖండించుచున్నాను, మరియు వ్యాధినంతటిని బయటకు వెళ్ళ గొట్టుచున్నాను, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి వ్యక్తిని బాగుచేయుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...