ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
VGR COUNT-139 మనము ప్రార్ధన కొరకు ఒక్క క్షణము లేచి నిలబడుదుము! మన తలలు వంచెదమా? దయ మరియు కృపగల తండ్రి ప్రభువైన యేసు, నీకుమారుని నామములో మేము నీ కృపాసింహాసనము యొద్దకు సమిూపించుచున్నాము. సింహాసనము నుండి దయకొరకు అడుగుచున్నాము. మరియు మేము ప్రార్ధించుచున్నాము, పరలోకవు తండ్రి నీ దయగల దృష్టి మా విూద నుంచి, ఈ రాత్రి నీ కృపను మాకు ఇయ్యము నీ గొప్ప పరిశుద్ధ శాసనమునకు వ్యతిరేకముగానున్న మా అపరాధములను, మా తప్పిదములను మన్నించుము. దైవ సన్నిధిలోనున్న ప్రతి వ్యక్తిని నీవు జ్ఞాపకము చేసుకొనుమని ఈ రాత్రి మేము అడుగుచున్నాము. ఈ గొప్ప వర్తమానము ప్రతి హృదయములలోనికి లోతుగా మునుగుటకు ముందుకు వెళ్ళనుగాక, నీ రాజ్యమునకు ఒక గొప్ప పంటను తీసుకొని వచ్చుటకు విశ్వాసము ద్వారా నీరు పోయబడినది. కూటము ముగించినపుడు మా మద్య ఒక్క బలహీనుడు లేకుండునట్లు ఈ రాత్రి దయచేయుము క్షమించరాని ఒక్క పాపము లేకుండును గాక.
అపుడు కూటము ముగించిన తరువాత ఈ రాత్రి మా ప్రత్యేక గృహములకు మేము వెళ్ళుచున్నప్పుడు, ఎమ్మాయి నుండి వారు సంబాషించుకొనుచు వచ్చునట్లుగా మేమును మార్గము వెంబడి సంభాషించుకొందుము గాక, మార్గము వెంబడి ఆయన మనతో మాట్లాడుచుండగా మనలో మన హృదయములు మండుచుండలేదా? అని చెప్పుకొనుచున్నారు, నీ కుమారుడైన యేసు నామములో అడుగుచున్నాము ఆమెన్. విూరు కూర్చొనవచ్చును.
2
ఇచ్చిన ఆ వర్తమానము చివరిది నేను వింటిని అప్పుడు నేను పైకి కారు నడుపుకొనివచ్చుచున్నాను. మరియు దానిని ప్రారంభము నుండి వినుటకు ఇక్కడకు సమయమునకు రాలేనందుకు నేను కేవలము విచారించున్నాను. ఈ రాత్రి మనకు సువార్త బోధించబడినది అని నేను బావించుచున్నాను. ఇప్పుడు, గత సాయంకాలము మనము పూర్తిచేయని ఆ ప్రార్ధన కార్డులను నేను పిలుచుచున్నాను. వాక్యమును గూర్చి కొన్ని నిమిషములు విూతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను ప్రతి వ్యక్తి వారి యొక్క స్థలములోనున్నారు జనసమూహమంతయు నిశ్శబ్దముగా ఉన్నది, ఆ ప్రభువు మనలను ఆశీర్వదించును రోగులను స్వస్థపరచును మరియు రక్షింపదగినవారిని రక్షించును.
ఆదివారము మద్యాహ్నము నేను వేదిక విూద నడిచితిని మరియు ఒక పొరపాటు చేసితిని అని దాని తరవాత నేను తలంచితిని ఆ కారణముగ నేను దాని తరువాత మాట్లాడితిని ఏలయనగా మన కృపగల సహోదరుడు టామి అస్బార్న్ ఒక వర్తమానమును ఇచ్చెను మరియు నా కుమారుడు బిల్లి, మేము వెలుపలకు వెళ్ళినపుడు చెప్పెను “డాడి నీవు ఏదైన ఒకటి కొంచెము అధికము అని ఎందుకు చెప్పావు?” పరిశుద్ధాత్మ గదిని నింపుచున్నది అప్పుడు ఆ రాత్రి మరల నేను పైకి నడిచినవుడు అదే కార్యము జరిగినది. మరియు ఏ విధముగానయినను నేను ఒక గొప్ప బోధకుడను కాను దాని కొరకు చాలినంత చదువు నాకు లేదు. కాని ఆయన సువార్తను ప్రకటించుటకు ప్రభువు మరి యొక మార్గమును నాకు ఇచ్చెను ఏదో ఒకటి నా హృదయము చేయాలనుకొనుచున్నది. చూచుచుండగా నేను అర్హత లేనివాడిని కాని నేను చేయుటకు నన్ను ఆయన అనుమతించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. నేను ఆయనను ప్రేమించున్నాను అన్నది ఏమిటో నేను కనుపరచుచున్నాను. మరియు నా హృదయమంతటితో ఆయనను ప్రశంసించుచున్నాను.
3
ఆదికాండము గ్రంధములో, పద్దెనిమదవ అద్యాయము పద్నాలుగవ వచనము మొదటి ఎనిమిది మాటలను చదువుటకు నేను ఇష్టపడుచున్నాను:
ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
ఇప్పుడు ఒక చిన్ననాటకం ప్రేక్షకుల అభిప్రాయములను తెలుసుకొనురీతి సమయమునకు ముందు వారు నన్ను కలుసుకొనుటకు వచ్చెదరు, మంచిది నేను గదిలో ఉండి ప్రార్ధించుచూ, ఎదురుచూచుచుందును, నన్ను ఎవరు తొందర చేయకుండ తలుపులు మూసెదను, మరియు నేను అలాగున ప్రార్థించుచున్నాను. మరియు అప్పుడు ఆయన సన్నిధి నిజముగా దగ్గరగా నేను అనుభవించుచున్నపుడు, కొన్ని సార్లు నేను పైకి చూచి దానిని చూచెదను, నీవు పటములో చూచిన అ వెలుగు మరియు వారు దానిని ఇప్పుడు ప్రపంచమంతటను కలిగియున్నారు మరియు తరువాత కూటమునకు వచ్చుచుందును, ఆ విధమైన అనుభూతితో నిజముగా నేను లోనికి మరియు కూటము వెలుపలకు నడిచి వెళ్ళటకు ఇష్టపడుచుందును, ఎక్కడ పరిశుద్ధాత్మ కదులుచున్నదో చూచుటకు మరియు అప్పుడు నేను ప్రార్ధన వరుసను కలిగియుందును.
4
మరియు ఇప్పుడు ఈ అధ్యాయములో మొదటి భాగమును మనము చూచెదము. అబ్రాహాము ఒక ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొనియుండెను. అది తప్పక చాల వేడిగానున్న ఒక దినము. బహుశా, చాల ఫిర్యాదులు ఆలస్యముగా కాపరుల ద్వారా వచ్చుచున్నాయి, అది గడ్డి అంతా అయిపోయినది, నేల అంతయు ఎండిపోయినది, మరియు పశువులు చాల చిక్కిపోయినవి మరియు నీటి నిల్వలు రమారమి మొత్తము అయిపోయినవి. వారు భూమిలో నీటి రంధ్రములు కనుగొనిరి, మరియు నీరు తక్కువ అగుచుండగా వారు లోతుగా త్రవ్వచుండిరి మరియు బండల నుండి నీరు ఊటగా వచ్చునంత వరకు వారు లోతుగా త్రవ్వచుండిరి, మరియు అయినప్పటికి పశువులకు చాలినంత నీటి సరఫరా వాటికి లేదు.
నీవు ఎరుగుదువు కొన్నిసార్లు కార్యములు తప్పుగా జరుగుచున్నపుడు, చీకటి, మనము ప్రకృతి ద్వారా ఎరుగుదుము అది పగలుకు ముందు చీకటియైయున్నది చాలాసార్లు వినాశనకరమైన కార్యములు ఆలాగున జరుగుట మనము చూచినపుడు, ముఖ్యముగా విశ్వాసులకు మనము తప్పక ఇది మన మనస్సులో భరించచవలెను, అది సాతాను దారిలోనున్న ఆశీర్వాదమునకు అడ్డుగా నిలుచుటకు ప్రయత్నించుచున్నది.
5
అది ఈ విషయములో చాల ఎక్కువగా చేసినది. సాతాను వారు తప్పుచేసియిన్నారని భావించునట్లుగా వారిని శోధించుటకు ప్రయత్నించుచుండెను, మరియు రాబోయే దర్శనమును ఆటంకపరచుటకు ప్రయత్నించుచుండెను. అది దేవుడు అబ్రాహాము మరియు శారాలకు ఇవ్వబోవుచున్నాడు. మరియు దేవుని ప్రేమించువారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని లేఖనముల నుండి మనకు నేర్పించబడింది. అది ఎంత చెడ్డగా కనుపించిన పరవాలేదు,జ్ఞాపకముంచుకొనుము అది నీకు మంచి కొరకు జరుగును.
కనుక దాని నిమిత్తం సంతోషపడుచున్నాను. సాతాను దినమంతా నా వెంబడి ఉన్నాడు, కనుక ఇక్కడ ఈ పట్టణములో ఎక్కడో ఒకచోట అక్కడఒక ఆశీర్వాదము దాచి ఉంచెనని నేను నమ్ముచున్నాను, వాడు ఎపుడు శోధించి మరియు అడ్డుగా నిలుచుటకు ప్రయత్నించునో నాకు తెలియును, వాడు ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాడు? నిన్ను నమ్మకుండ చేయును. మరియు నీవు అలాగు ఉండిన యెడల. నీవు దేవుని నమ్మకుండ చేయగలుగుటయే చెడు కార్యము మరియు నీకు ఒక చిన్న భయము కలిగిన వెంటనే “మంచిది, బహుశా నేను ఇది చెయ్య లేదు మరియు అది చేయ్యలేదు,” సరిగా అపుడే సాతాను నీ కొరకు ఉన్న ఆశీర్వాదమును జయించెను. సాతాను అలా నిన్నుఆలోచించునట్లు చేసినంతకాలము నీవు దాని దగ్గరకు వెళ్ళలేవు.
6
బహుశా ఆ విధమైన శోధనలు అలాటి సంగతులు మనము విని ఉండిన యెడల, మరియు, వాటికి మన గమనమును ఇచ్చినయెడల, అపుడు అది మనలను ఆశీర్వాదము పోగొట్టుకొనిన వారలనుగా చేయును.
నేను సమయమును కలిగి యున్నానని ఆశించుచున్నాను. ఇప్పుడు అది నా మనస్సులో ఉన్నది, ఒక ప్రత్యేకమైన సమయము, ఏలాగు నేను ప్రార్ధించుటకు ఒక స్థలము కనుగొనలేదు. దేవుడు నన్ను దక్షిణ ఇండియానాలోని ఆరణ్య మార్గములోనికి ఎక్కడ ఒక చిన్న బాలిక జబ్బుతో మంచము విూద పడియుండినదో అక్కడికి నడిపించుట అగుపించినది. మరియు ఆమె క్షయవ్యాది కలిగియున్నది, మరియు ఆమె తన తలను తలగడ నుండి తొమ్మిది సంవత్సరముల ఎనిమిది నెలల వరకు పైకెత్తలేదు. ఆమె ఒక సంఘమునకు చెందినది వారు దైవిక స్వస్థతను నమ్మరు.
7
మరియు ఆ సమయములో ఒక బాప్టిస్టు బోధకునిగా నేను నా పరిధియైన మిల్టౌన్ బాప్టిస్టు చర్చి (Miltown BaptistChurch) యొద్దకు తీసుకొనిరాబడితిని మంచిది, నేను ఒక పరిధికి (Circuit) బోధించుచున్నాను మరియు నేను ఈ సంఘములోనికి తీసుకు వెళ్ళుదును. మరియు ప్రభువు కొన్ని గొప్ప కార్యములు చేయుచున్నారు, మరియు నేను వచ్చి ఈ చిన్న బాలిక కొరకు ప్రార్ధించుటకు వారు పంపించిరి, రమారమి పదిహేడు సంవత్సరముల వయస్సు ఉండి ఆమె చాల భయంకర పరిస్థితిలో ఉన్నది.
మరియు నన్ను అక్కడకు తీసుకువెళ్ళిన ఆ మంచి సహెూదరుడు ఆమె తండ్రి ఈ నిజమైన సంఘములో డీకను అతను దైవిక స్వస్థతను నమ్మడు మరియు ఒక వాంగ్మూలము (నివేదిక) చేసెను అది నేను ఎక్కడ రోగుల కొరకు ప్రార్ధన చేయుచున్నానో ఆ బాప్టిస్టు చర్చికి సభ్యులలో ఎవడైన వెళ్ళినట్లైతె, సంఘము నుండి వెలివేయబడును, ఆమె తండ్రి ఒక డీకనుగా, ఒక భయంకరమైన పరిస్థితి అతనిలో చోటుచేసుకొనెను.
8
కావున... (నేను దానిని సంక్షిప్తముగా త్వరగా ముగించెదను) మరియు నేను జ్ఞాపకము ఉంచుకొనియున్నాను. నేను ఆ చిన్న బాలికను చూచుటకు వెళ్ళితిని, ఆమె తల్లి గది నుండి వెలుపలకు వెళ్ళినది, ఆమె తండ్రి ఇంటిని విడిచి వెళ్ళెను దానితో వారు ఏమి చేయలేరు కాని ఆ చిన్న బాలిక నేను వ్రాసిన ఒక పుస్తకము యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒకే రీతిగా నున్నాడు అను దానిని చదివినది.
మరియు నేను గదిలోనికి వెళ్ళినపుడు, ఆమెకు దగ్గు వచ్చినవుడు ఉమ్మివేసే ఉమ్మి గిన్నెను ఆమె తన చేతులతో పట్టుకొని పైకి కూడ లేవనెత్తలేక పోవుచున్నది. ఆమె కొంచెము బరువు త్రూగినది. సుమారుగా ముప్పయి అయిదు లేదా నలభై పౌండ్లు సరిగా. ఆ యొక్క పటంలో ఆమె చిన్న కాళ్ళ-ప్లారెన్స్ నైటింగేల్ కన్నా సన్నగా ఉన్నది. ఆ పటములో కేన్సరుతో స్వస్థపడినది, మరియు నేను ఆమె కొరకు ప్రార్ధించితిని, మరియు ఆమె నన్ను అడిగినది, చాల కాలము కుంటిగానున్న నేల్ పేరు గల చిన్న మెథడిస్టు బాలిక వలె నడుచుటకు ఆమె శక్తి పొందినట్లయితే మరియు నేను చెప్పాను, “సహెూదరి ప్రభువు దూత నాతో మాట్లాడినది మరియు ఆ దేశములో పైకి వెళ్ళుమని నాకు చెప్పెను మరియు ఆ బాలికను పైన వేటాడుమనెను,” మంచిది నేను చెప్పాను “నేను ఎరుగను.”
9
రెండు వారముల ఉజ్జీవము తరువాత, సంఘమునకు వచ్చుచున్నాను, ఒక క్రొత్త సేవకుడు మేము ఒక బాప్తిస్మపు పరిచర్యను పైన టాట్టాన్స ఫోర్డ్ (Totten's Ford) అని పిలవబడిన స్థలమునందు కలిగియుంటిమి. ఆ మధ్యాహ్నము నేను 150 మంది జనులకు నీళ్ళలో బాప్తీస్మము ఇచ్చితిని. అపుడు నేను నా స్నేహితులు కొంత మందితో రాత్రి బోజనమునకు వెళ్ళితిని - జార్జ్ రైట్ పేరు గల నా పాత స్నేహితుడు మరియు ఒకటి నన్ను ఒత్తిడి చేయుట ఆరంభించినది. “అడవిలోనికి పైకి వెళ్ళి ప్రార్ధించు” నేను దానిని నా మనస్సులో నుండి తొలగించలేకపోవుచున్నాను, ఇప్పుడు నిన్ను ఆలాగున ఏదైనా బలవంతము చేసినవుడు, నీవు దానిని చేయుటకు నిజముగా వెళ్ళు, ఏలయనగా అది పరిశుద్ధాత్మయైయున్నది. ఇప్పుడు గమనించు ఒకటి దానిని ఆటంకపరచును మరియు శ్రీమతి రైట్ చెప్పెను “సహోదరుడు బిల్లి, నేను ప్రాచీన దేశపు రాత్రి భోజనపు గంటను ప్రయోగించినపుడు. ”ఇక్కడ ఓక్లహామాలో మీరు వాటిని కలిగి యుందురని నేను ఉహించుటలేదు - కాని అక్కడ పైన వెనుక వారు ఒక గంటను ప్రయోగించువారు -కొండలమయమైన దేశము - మరియు రైతులు ఈ గంట మ్రోగుట విందురు, అప్పుడు వారు వారి యొక్క మద్యాహ్నపు భోజనమునకు వచ్చెదరు. మరియు ఆమె చెప్పెను, “నేను గంటను మ్రోగించినపుడు, రాత్రి భోజనము సిద్దముగానున్నది” మరియు ఆమె చెప్పెను అప్పుడు నీవు లోనికి వచ్చి మరియు ఈ రాత్రి చర్చికి తిరిగి వెళ్ళటకు సిద్దపడుము (అప్పుడు ఉజ్జీవ కూటము ముగించెదము).
10
మరియు నేను చెప్పాను “సహెూదరి రైట్ అంతయు మంచిది నేను కొండపైకి వెళ్ళి మోకరించుట ప్రారంభించితిని మరియు ముళ్ళ పొదల తీగెలు నన్ను గాయపరచుచున్నాయి మంచిది నేను కొంచెము ముందుకు వెళ్ళితిని, అక్కడ అనేక రాళ్ళతో చాల గరుకుగా ఉన్నది. ఆ రాళ్ళ వలన నాకు అసౌకర్యముగా ఉన్నది ఆ కొండ చుట్టు ప్రక్కకు వెళ్ళితిని మరియు అది ప్రక్క చాలా వాలుగా ఉండెను మరియు నీవు ఎరుగుదువా దయ్యము ఆశీర్వాదము పొందకుండా చేయుటకు ప్రయత్నించుచున్నది. అది ఆలాగు చేయును అప్పుడు నేను కొంచెము ముందుకు దట్టమైన పొదలోనికి పైకి ప్రాకి నేను మోకరించితిని. దోమలు నా చెవుల చుట్టూ అంతా ఘింఖరించుచున్నాయి మరియు నేను ప్రార్ధించుట కష్టమయినది మరియు అప్పుడు అది దయ్యము అని నేను నమ్మతిని, నేను చెప్పాను ఓ ప్రభువైన దేవా, దయగల వాడవు మరియు నా చేతులు పైకి ఎత్తి ఎట్లయినను ప్రార్ధించుట ప్రారంభించితిని మరియు దోమలకు ఇష్టమయితే గుంపుకానిమ్ము కాని ఒకటి నా హృదయములో భారముగా ఉన్నది మరియు నేను ప్రార్ధనలో మైమరచి పోయాను. ప్రార్ధనలో మైమరిచి పోవుట అర్ధము క్రైస్తవులైన మీరు ఎరుగుదురని నేను ఊహించుచున్నాను. నీవు ఎక్కడ ఉన్నావో మరిచిపొమ్మ అదియే ఆత్మలో ప్రార్ధన చేయుట అని నేను నమ్ముచున్నాను.
నా కన్నులు తెరచినపుడు, మరియు కొన్ని ఒక తరహ ఫలవృక్షముల పొద సమీపంగా అక్కడ వెలుగు వ్రేలాడుచున్నది, మరియు వెలుగు నేనున్న చోటుకు క్రిందకు ప్రకాశించుచుండెను ఆయన చెప్పెను, “లేచి కార్టర్ యొక్క మార్గము దగ్గరకు వెళ్ళు.”
11
మంచిది నేను చుట్టూ చూచినపుడు, అది దాదాపు చీకటియైనది గంటలు ప్రయోగుచున్నప్పుడు అన్వేషణ గుంపులు నా కొరకు బయట యున్నారు. నేను నిజముగా త్వరగా అరణ్యము గుండా పరుగెత్తి పైకి దుమికితిని మరియు నేను సరిగ్గా బ్రదర్ రైట్స్ యొక్క చేతులలోనికి ఒక చిన్న దారము ప్రోగుల తాడు పై నుండి దుమికితిని అతడు చెప్పెను, “సహెూ బిల్లీ”, “అమ్మ ఆ గంట మోగించుచున్నది మరియు మేము ప్రతిచోటను వెదికితిమి.”
నేను చెప్పాను “బ్రదర్ రైట్ రాత్రి భోజనము లేదు, చిన్న జార్జ్ కార్టర్ పడక నుండి బయటకు వచ్చి జీవించబోవుచున్నాడు.”
మరియు అతడు చెప్పెను “నీవు ఏలాగున ఎరుగుదువు”
నేను చెప్పాను “ప్రభువు అక్కడ పైన నిజముగా ఒక తరహ ఫలవృక్షముల (Dog-Wood) పొద దగ్గర నన్ను కలుసుకొనెను మరియు కార్టర్స్ యొక్క మార్గము దగ్గరకు వెళ్ళు అని నాకు చెప్పెను.”
దేవుడు ఒకే వరుసలో రెండు వైపుల నుండి జవాబు ఇచ్చునని నీవు నమ్ముచున్నావా? ఆమె తల్లి ఆ విధముగ అంత వరకు చెడ్డగా ఆమే మద్యాహ్నమంతా మొర పెట్టినది ఆ మధ్యాహ్నము చిన్న జార్జి బాస్తిస్మమును పొందుటకు ఇష్టపడుచుండెను మరియు ఆమె తల్లి ఒక మంచి స్త్రీ దీని తరువాత ఆమె చిరునామా విూకు ఇచ్చెదను మీకు ఇష్టమయితే ఆమెకు వ్రాయండి మరియు ఆమె తల్లి ఒక చాల మంచి స్త్రీ ఆమె తండ్రి కూడా. మరియు వారు చిన్న పట్టణము అంచు వద్ద నివసించిరి మరియు ఆ విధముగా ఆమె మధ్యాహ్నమంత మొరపెట్టినది. ఆమె తల్లి యవ్వనస్తురాలు ఆ బాలిక దగ్గర ప్రక్కన తొమ్మిది సంవత్సరముల నుండి కూర్చొన్నప్పటికిని ఇంకను ముసలి కాలేదు కాని ఆమె వెంట్రుకలు తెల్లగా మారిపోయేను, ఆమె కృషించి చనిపోవుటను గమనించుచుండెను. ఆమె ఆకులు (చూడలేదు) లేదా గడ్డి లేదా ఏదియు తొమ్మది సంవస్తరాల ఎనిమిది నెలల వరకు చూడలేదు. ఆమె వీపు మీద ఉన్నది వారు ఆమెను మలమూత్రములు ఉపయోగించు పాత్ర (Bedpan) విూద కూడ పెట్టలేదు ఆమె క్రింద ఒక రబ్బరు షీటు అది క్రమముగ లినెన్ తో చేయబడిన షీటు ఉన్నది మరియు వారు ఆ దుప్పటిని బయటకు లాగుచుండిరి అది ఒక విధమైన జనపనార బట్ట మరియు అప్పుడు ఆమె మోరపెట్టుచున్నది మరియు బాగు అవుటకు ఆశించుచుండెను.
12
మరియు కావున ఆ మధ్యాహ్నము ఓ చాలా కాలము కుంటితనముతో బాధ పడుతున్న నేల్ బాలికకు మేము బాప్తిస్మము ఇచ్చితిమి కీళ్ళ వాపువలన ఆమె కుంటిదైనది మరియు ఆమె కాలులోనికి లాగబడినది. మరియు ఆమె ఇతర బాలికలవలె సహజముగ ఉన్నది. మరియు ఆమె నేల్ బాలికతో బాప్తిస్మము తీసుకొనుటకు ఇష్టపడుచున్నది. మరియు ఆమె తల్లి చాలా నిరాశచెందినది ఆమె స్వంత కుమార్తె మొరను వినుటకు, అక్కడ ఉండి చనిపోవుచున్నది, మరియు ఆమె తన చేతులు పైకి ఎత్తినది. ఆమె చెప్పెను ఓ ప్రభువైన యేసు, ఆ మోసగాడు ఈ ప్రదేశమునకు వచ్చి నా బిడ్డను పట్టుకొనెను కావున అంతా చింతించి మరియు కలవరపడితిమి మరియు చెప్పెను అక్కడ చిన్న దీనమైన కార్యము అక్కడ ఉండి చనిపోచున్నది మరియు ఆమె అతని చుట్టూ ఆ విధంగా పలుకుచూ, ఏడ్చుచూ మరియు అన్నియూ. ఆమె ప్రార్ధన చేయుచుండగా.
ఇపుడు, ఇది ఆమె కథయైయున్నది. నేను ఇది నిజము అని చెప్పుట లేదు. కేవలము ఇది నమ్ముచున్నాను ఆమె చెప్పెను ఆ గోడకు అడ్డముగా ఒక నీడ వచ్చుచుండుట చూచెను, మరియు ఆమెకు కొన్ని గదుల క్రిందుగా నివసించిన ఆమె కుమార్తె తనను చూచుటకు ఇంటిలోనికి వచ్చినది అని ఆమె తలంచినది. ఆమె పైకి చూచినపుడు అది గోడ విూద యేసు యొక్క నీడ అని ఆమె చెప్పెను, ఆమె చెప్పెను “ఇది ఎవరు” మరియు ఆమె వ్రేలును ఈ మార్గముగా గురి పెట్టినది మరియు ఒక దర్శనము లాంటిది ఆమె చూచెను ఇక్కడ నా నుదుటి పైన చూచుచుండెను లోనికి వచ్చి ఒక బైబిలు మాటను నా హృదయము మీద నుంచెను మరియు ఆమె కుమార్తెకు చెప్పుటకు ఆమె పైకి దుమికి పరుగెత్తెను మరియు ఆ సమయములో నేను గదిలోనికి వచ్చుచున్నాను. నీవు దానిని నమ్మినట్లయితే దేవుడు ఎల్లప్పుడు నిన్ను తగిన సమయమునందు కలుసుకొనును.
13
నా ప్రశస్తమైన స్నేహితులారా నేను మంచము యొద్దకు నడిచి చెప్పాను “జార్జి ఎందుకో నేను ఎరుగను కాని యేసు క్రీస్తు....” ఆమె పడక వెనుక వైపుకు చూచితిని ఎక్కడ, ఆమె తన చేతులను వెనుకకు పెట్టినపుడు ఆమె ఆ చిన్న రంగు మంచము రంగు అంతయు చెరిపి రుద్దివేసినది. ఆమె చిన్న చేతులు ఆక్కడ వెనుక వైపుకు ఉండెను అరచుచుండెను మరియు అరచుచుండెను మరియు ప్రార్ధన చేయుచుండెను మరియు చెప్పెను “జార్జి యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. మీ పాదముల విూద పైకి నిలబడు” అది ఎందుకు చెప్పితినో నేను ఎరుగును నాకు నేనుగా దేనికొరకు నేను దానిని చెప్పలేదు ఎందుకనగా ఆ బాలికకు కాళ్ళ లేనపుడు ఏలాగున ఆమె పైకి లేచినిలబడగలదు కాని ఆ తొడలు చుట్టు పెద్దగా చుట్టుకొని పైకి చుట్టుకొనినవి మరియు ఆమె చిన్నచేతులు, ఆమె ఉమ్మిపాత్రను తీసుకొనుటకు కూడా ఆ చేతులను పైకి ఎత్తలేక పోవుచున్నది ఇప్పుడు ఆమె తల్లిని నీవు అడగవచ్చు మరియు దానిని గూర్చి వైద్యుని యొక్క నివేదికను ఆమె నీకు ఇవ్వగలదు మరియు అప్పుడు ఆమె. నేను ఆమె చెయ్యి పట్టుకొంటిని మరియు స్నేహితుడా, ఏలాగో, నేను ఎరుగను, నేను చెప్పలేను కాని ప్రభువుకు అసాధ్యమైనది ఏదియు లేదు.
మరియు ఆ బాలిక మంచము విూద నుండి పైకి దుమికి చిన్న కర్రల కాళ్ళ విూద ఆమె నిలబడుచుండెను నేను మార్పు చెందాను, ఎంతో పరిశుద్దాత్మతో నింపబడితిని, గది బయటకు నడిచితిని మరియు కొన్ని నిమిషములలో ఆమె. ఆమె తల్లి సోమ్మసిల్లినది, అరచుచున్నది ప్రతి చోట నుండి జనులు పరుగెత్తుట మొదలు పెట్టిరి. మరియు జార్జి బయటకు వెళ్ళెను (ఆమె పేరు జార్జి కార్టర్) బయటకు వెళ్ళి చెట్ల విూదనున్న ఆకులను మరియు గడ్డిని ఆశీర్వదించుచుండెను - మొదటి సారిగా ఆమె వాటిని తొమ్మిది సంవత్సరాల ఎనిమిది నెలల తరువాత చూచినది. మరియు జనులు ఆమె తల్లితో పనిచేయుచున్నారు ఎందుకనగా వారు ఆమె చనిపోయినది అని తలంచిరి.
14
మరియు జార్జి ఆ చోటులోనికి పరుగెత్తెను. ఆమెకు క్షయవ్యాది వచ్చినపుడు, ఆమె సంగీతవాయిద్య పాఠాలు నేర్చుకొనుచుండెను లేదా సంగీత పాఠాలు కొంచెము, ఆమె వాయిద్యము వద్ద కూర్చోని వాయించుచుండెను, మరియు ఆమె తండ్రి ఆ శబ్దమును విని ధాన్యపు గాది నుండి పరుగెత్తెను. ఒక చిన్న పాల గిన్నె తెచ్చుచు విషయము ఏమిటో చూచుటకు పైకి వచ్చెను, మరియు అతడు గదిలోనికి త్వరగా వెళ్ళెను మరియు అతడు వచ్చినపుడు, అక్కడ ఆతని కుమార్తె వాయిద్యము వద్ద కూర్చొని వాయించుచుండెను. “ఇమ్మానుయేలు యొక్క రక్తనాళముల నుండి కారుచున్న, అక్కడ రక్తనాళముల నుండి కారుచున్న అక్కడ రక్తముతో నిండిన ఒక ఊట కలదు ప్రవాహము అడుగున ముంచబడిన పాపులందరు వారి యొక్క పాపపు డాగులు అన్నియు పోగొట్టుకొందురు” ఇప్పుడు ఆమె పేరు జార్జ్ కార్టర్, కార్టర్, జార్జ్ కార్టర్, మిల్టౌన్ ఇండియానా నీకు నీవే ఆ సాక్ష్యము కావాలనుకున్నట్లయితే ఆమెకు వ్రాయము.
మరియు అప్పుడు అది నీకు చూపించుచున్నది అది సాతాను అది ఒక నిజమైన దాని నుండి నిన్ను ఆటంకపరచుటకు ప్రయత్నించుచున్నపుడు, శ్రద్ధలేనట్లుగా నిరంతరము కొనసాగించును.
15
ఇప్పుడు సాతాను అబ్రాహాము మరియు శారాలను ఆటంకపరచుటకు ప్రయత్నించుచుండెను ఎందుకనగా అక్కడ ఒక దివ్యమైన దర్శనము వచ్చుచున్నదని అతడు ఎరిగియుండెను మరియు ఎప్పుడైతే ప్రతీ కార్యము క్రమము తప్పి లేచునో - అప్పుడు ఏదో తప్పు అని మనము ఎరుగుదము ఇప్పుడు నేను నమ్ముచున్నాను, బహుశా, మనము సాతాను మాటలు వినినట్లయితే శారా చేసినట్లుగా మనమును దానిని చూచుటలో తప్పిపోవుదుము.
మనము శారా గురించి ఆలోచించుదాం అలాగున ఆమె ఏమి చేసెనో అది చేసెను. మనము దాని గురించి ఆలోచించిన ఆమె ఆ ఉదయం ఒక రకమైన చిన్న అనవసర ఆందోళన కలిగి ఉండెను. అది ఆమె ఈలాగున చెప్పియుండవచ్చును, “అబ్రాహామా, ఇక్కడ సరఫరాలు తగ్గుచున్నవని ఎరుగవా, మరియు కాపరులు పచ్చిక అంతయు మరియు నీటి రంధ్రములు ఎండిపోయినవి అని చెప్పుచున్నారు. నీవు ఇక్కడకు వచ్చుటకు ఎన్నుకున్నపుడు నీవు తప్పు నిర్ణయము చేశావని నేను భావించుచున్నాను, మరియు లోతు మరియు శ్రీమతి లోతు వారి కుటుంబము అక్కడ సమృద్ధితో నివసించుచున్నారు, ఎందుకనగ మరియొక రోజు లేదా కొంత కాలము క్రితము తరచుగా, నేను పట్టణమునకు వెళ్ళినపుడు ఎందుకనగ శ్రీమతి లోతు నేను ఎన్నడు చూడని ఒక సౌందర్యమైన వస్రములు ధరించియున్నది. అది ఐగుప్తియుల శైలిలో ఉండెను. ఎందుకనగా ఒక ఒంటె యాత్రికుల బృందం వచ్చుట వలన మరియు ఆమె క్రొత్త శైలి పొందినది. ఇక్కడ నుండి ఒంటె యాత్రికుల బృందములు మరియు నవీనమైనవి వచ్చునట్లు ఇక్కడ అలాటి సంగతి లేదు.” అయితే ఆమె కేవలం ఎరిగి ఉండిన యెడల అక్కడ ఆ ఎడారి ప్రయాణికులు వచ్చుచున్నదాని కంటే ఎక్కవ అయినది ఉండెను. ఆ మార్గములో అక్కడ ప్రభువు యొక్క సైన్యము వచ్చుచుండెను.
16
మరియు ఆమె ఇలాగున ఒకటి చెప్పుట నేను వింటిని ఆమె కలిగియున్న కొత్త కేశాలంకరణ నీవు చూచి తీరవలెను, నీవు ఎరుగుదువా అరవై సంవత్సరములున్న ఒక్క స్త్రీ ఇరవై సంవత్సరములు గలదిగా అగుపించుటకు ప్రయత్నించుచున్నది కాని ఆ కార్యములు నీ లక్ష్యమును ఆకర్షించును - దేవుని కార్యముల నుండి ఏదో ఒకటి, అది ఏమిటో పొందుటకు నేను ప్రయత్నించుచున్నాను. మరియు నీవు ఆమెను చూచితివి మరియు దీన వృద్ధుడైన అబ్రాహాము, నమ్మకమైన వృద్ధ సహోదరుడు, అది కొంచము కూడా అతనిని కదిలించలేదు అతడు తన కుర్చీ తీసుకొని గుడారపు ద్వారమందు కూర్చొనెను. నేను అది ఇష్టపడుచున్నాను. లోతు యొద్దకు దూతలు వచ్చినవుడు నీవు గమనించితివా, లోతు గవిని యొద్ద కూర్చొనెను. కాని అబ్రాహాము ద్వారమందు కూర్చోనెను గవిని ఇంటి ముంగిలిలోనికి వచ్చును కాని ద్వారము ఇంటిలోనికి వెళ్ళును నేను ద్వారమందు కుర్చొనుటకు ఇష్టపడచున్నాను, బలిపీఠము మీద, అతి దగ్గరగా నేను ఆయన యొద్దకు వెళ్ళుదును నా ఆశ, బలిపీఠము విూద అదియైయున్నది. ఆయన ఆగమనము క్రొరకు ఎదురుచూచుచుండెను.
17
ఆబ్రహాము తన కుర్చీ తీసుకొని కూర్చోనెను మరియు చూడుడి, నమ్మకమైన వృద్ద దేవుని సేవకుడు అతని తలను క్రిందికి వంచెను మరియు శారా ఒక చిన్న అనవసర సంగతిని గూర్చి ఆందోళనచెంది మరియు అలా ఉండి ఉండవచ్చును, కాని అతడు వెనుకుకు వెళ్ళీ ఆలోచించుట ప్రారంభించెను. దేవుడు చాల గొప్ప ఆశీర్వదములు నాకు ఇచ్చెను దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురని నీవు ఎరుగుదువు నీవు అది నమ్మదువా?
అప్పుడు అతడు అక్కడ కూర్చొని సమయమును గూర్చి ఆలోచించుకొనుచుండగా దేవుడు అతనికి సర్వశక్తుని నామములో కనిపించెను, ఆ ఎల్షద్దాయి, ఆ రొమ్ము ఆ స్త్రీ యొక్క స్థనము బలమిచ్చువాడు. ఇపుడు నీవు గమనించినట్లయితె, ఆ పదము ఒక బహుపదము అనగా షద్దాయి - ఒక స్థనము కాదు అయితే స్థనములు రెండు. “మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడితిమి.” ఓ దేవుని యొక్క రొమ్ము గూర్చి మరిన్ని వాగ్ధానములకు నేను చాలా ఆనందిస్తున్నాను, ఆయన ఒక బలవంతుడు, బలమిచ్చువాడు, అబ్రాహాము వృద్ధుడు, తోంబైతొమ్మిది సంవత్సరాల వయస్సుకలవాడు, “అబ్రాహాము నేను స్థనములు గల దేవుడను. సరిగ్గా నా వాగ్ధానము పట్టుకొని ఉండు మరియు నా నుండి నీవు బలము పొందుము.”
అది ఏమిటనగా ప్రతి విశ్వాసి దేవుని వాక్యమును తీసుకొని దానిని సందేహించవద్దు కాని సరిగా దానిని పట్టుకొని నీవు బలముపొందుము.
18
అది ఒక చంటి బిడ్డ తల్లి యొక్క రొమ్ము విూద ఆనుకొనియుండుట లాంటిది. అన్ని సమయములలో అది పోషించబడుచుండెను, అది తృప్తి చెందినది, ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని వాగ్ధానమును, పట్టుకొని అది వాని కొరకు అని నమ్మినప్పుడు, అతడు బలముతో పోషించబడుచుండగా అతడు తృప్తిచెందెను, అతడు ఒక చిన్న దానిని ఫిర్యాదు చేయుటకు రాడు అతడు సరిగా తృప్తి చెందెను. ఓ దేవుడు చెప్పిన ఆ తృప్తిని ఎరిగియుండుటను నేను ప్రేమించుచున్నాను.
వయస్సు ఉన్న వృద్ధ పరిశుద్ధుడు అక్కడ కూర్చొని అతని తలవంచి ప్రార్ధి౦చుచుండగా, సందేహము లేదు. అది అప్పుడు అతని తల అతడు పైకి ఎత్తినపుడు, ముగ్గురు మనుఘ్యలు గుడారము వైపుగా వచ్చుచుండట అతడు చూచెను ఓ అతడు త్వరగా దుమికెను. అది తప్పక ఆత్మ చెప్పెను “వారి యొద్దకు వెళ్ళు” ఆత్మతో నింపబడిన జనులను గురించి ఒకటి నీవు ఎరుగుదువు వారు దేవుని సన్నిధిని గుర్తించెదరు అది ఎందుకో నేను ఎరుగను కాని తప్పక వారితో ఒకటి కలిగియున్నారు అది వారిని దేవుని ఆత్మకు ఆకర్షించుచున్నది. మరియు అక్కడ ఒకటి ఉన్నదని అతడు దానిని గుర్తించెను లోతు కూడా, అతని దిగజారిన పరిస్థితిలో ఇద్దరు సువార్త దూత వర్తమానికులు- సువార్తికులు, లేదా నీవు ఏ విధముగా ఇష్టపడుదువో ఆలాగు వారిని పిలువుము- అక్కడకు వచ్చినపుడు, లోతు గవిని యొద్ద కూర్చోనెను ఒక చిన్న నిప్పురవ్వ ఇంకను అతని హృదయములో విడవబడెను అది దూతలు అని అతడు గుర్తించెనువారు దేవుని నుండి వచ్చిన వర్తమానికులు.
19
అబ్రాహాము వారిని ఎదుర్కొనుటకు వెళ్ళుచుండగా, అతడు వారి వైపు తిరిగి చెప్పెను “లోనికి వచ్చి కూర్చొనండి కొంచెము సేపు సింధూరపు (ఓక్) చెట్టు క్రింద కూర్చొనండి మరియు నేను కొంచెము నీళ్లు తెచ్చెదను విూ పాదములు కడుగుకొనుడి, మరియు కొంచెము ఆహారము విూకు తెచ్చెదను, కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి, తరవాత మీరు వెళ్ళవచ్చును ఓ అక్కడ ఆయన కూర్చొనెను. అయినను వారు ఇతర మనఘ్యలు కంటే ఏ విధమైన వ్వత్యాసముగా అగుపించుట లేదు. ఏలాగనగా వారు వస్త్రముల ధరించిరి. వారి యొక్క వస్రములు విూద దుమ్ము ఉన్నది. మరియు మరియొక దేశము నుండి వచ్చిరి బహశా వారి యొక్క పాదములు దుమ్ముతోను, మరియు వారి యొక్క వస్రములు ధూళితో నిండి ఉండెను కాని అబ్రాహాము అంతర్యములో అక్కడ ఒకటి నిజము అని ఎరిగియుండెను. ఆత్మ దానిని బయలు పరచెను ఎందుకు? అతడు అన్ని సమయములో తన్నుతాను ఒక ఆత్మీయ వాతవరణములో ఉంచుకొనెను అది అన్ని సమయములలోను తప్పు నుండి నిజమైన దానిని అతడు గుర్తించగలిగెను. అదే మార్గముగా క్రైస్తవుడు ఈ దినమున చేసి తీరవలెను, ఒక ఆత్మీయ వాతవరణము క్రింద ఎక్కువగా నీకునీవే ప్రార్ధించుము ఎల్లప్పుడు. ఎన్నడు చెడువైవు చూడకు, మంచి వైపుకు చూచూచుండుము మిూరు దేవుని పిల్లలైయున్నారు. ఆయన ఆశీర్వాదములకై ఎదురుచూడుము.
20
అతడు వారిని ఆపిన తరువాత, నేను అతనిని చూడగలను లోనికి పరుగెత్తి శారా చెయ్యి పట్టుకొని చెప్పుచుండెను, “ప్రియతమా ప్రక్కకు రమ్ము సరిగ్గా ఒక్క క్షణము, నేను ఒకటి నీకు చెప్పాలనుకొంటున్నాను. నిజముగా ఇప్పుడు మనము దర్శనదినమును పొందుచున్నాము అని నేను నమ్ముచున్నాను.” అతడు పశువుల మందకు వెళ్ళి ఒక దూడను తెచ్చి దానిని శుభ్రపరచెను మరియు దానిని బయటకు తెచ్చి ఆ మనుఘ్యలకు ఆహారముగా పెట్టెను.
వారిలో ఇద్దరు వారి యొక్క తలలు పైకి ఎత్తి వారికి నిర్ణయించిన స్థలములోనికి సువార్తను భోధించుటకు ఆ దేశమునకు వెళ్ళిరి వారి యొక్క బోధచేత ఆ దేశస్తులు గ్రుడ్డివారయిరి ఏలాగు మనము ఈ దినమున ఆలోచించి తీరవలయును అది సువార్త బోధించుట అవిశ్వాసిని గ్రుడ్డిదిగా చేయును వారు చూడలేరు వారు గ్రుడ్డివారయిరి దీనిని గూర్చి ఆశ్యర్యపడనక్కర లేదు దేవుడు చెప్పెను “వారికి కన్నులున్నవి గాని చూడ లేక పోయిరి చెవులున్నవి కాని వినలేక పోయిరి” దేవుడు... ఏదైన నా కొరకు ఆయనను చేయమని కోరుకొనేది నా ఆత్మీయ నేత్రములు తెరచినట్లయితే నేను ఆయనను గుర్తించగలను, మరియు చుట్టూ చూచి ఆయనను చూచెదను. ఆయన ప్రతిచోటనున్నాడు నేను ఆయనను చూడవలెనని కోరుచున్నాను మరియు నిజముగా మొదటి చూపుతో నేను ఆయనను ఎరిగి ఆయనతో పరిచయము కలిగియందును. అది దేవుడని నేను గుర్తించెదను. అబ్రాహాము వలె అది నా హృదయము యొక్క కోరిక. మరియు జ్ఞాపకముంచుకొనుము మనము క్రీస్తులో చనిపోయినట్లయితే మనము అబ్రాహాము యొక్క సంతానమై యున్నాము.
మరియు అబ్రాహాము మనుఘ్యలుగా వచ్చిన వారిని దేవుని వర్తమానికులుగా గుర్తించెను, అతడు వారికి ఉపచారము చేసిన మార్గము వారు దేవుని యొక్క వర్తమానికులు అన్నది అతడు ఎరిగి యుండెనని అది నిరూపించెను.
21
మరియు తరువాత మిగిలిన ఇద్దరు వారికి నిర్ణయించిన స్థలమునకు సువార్తను బోధించుటకు వెళ్ళిరి. ఆ ఒక్కనిని అతడు ప్రభువా అని పిలిచెను మరియు ఆ ప్రభువు పెద్ద అక్షరము ప్ర-భు-వా, ఎలోహిం గొప్ప బలముగల యెహావా - ఒక మనష్యుడిగా ఆయన శరీరములో నుండెను.
కొంచెము కాలము క్రితం ఒకరు నాతో చెప్పెను, “చెప్పెను ఇప్పుడు ఒక నిముషము ఆగుము, బిల్లీ ”నీవు నిజముగా అది దేవుడని నమ్మవద్దు.“
నేను చేప్పాను “నేను అది దేవుడని నిజముగా నమ్ముచున్నాను.”
చెప్పెను “దేవుడు ఒక మానవ రూపములో ఈ ప్రపంచములో ఏలాగున ఉండగలడు.”
నేను చెప్పాను “మంచిది నీవు అది ఒక థియోఫని అని భావించవచ్చును, కాని అది కాదు, ఏలాగనగా ఆయన దూడ మాంసమును తినెను, పాలు త్రాగెను, జొన్న రొట్టెను తినెను, అక్కడ కూర్చోనెను మాట్లాడెను, ఆయన ఒక మనఘ్యడు అయి ఉండెను” దేవుడు ఏదో ఒకటి చూపించుచున్నాడు.
ఓ, ఎందుకు ఒక గుప్పెడు కాల్షియ౦, పోటాషీయం, మరియు పెట్రోలియం పొందుకొని అక్కడ చేరుటకు మన దేవునికి అది సుళువు మనము పదహారు భిన్నమైన మూలకములతో చేయబడ్డాము ఆయన అన్ని మూలకములను చేసేను. సరిగా అక్కడకు చేరుటకు ఒక గుప్పెడు మూలకములు పట్టుకొని, చెప్పెను, “ఊఫ్ (ఊదెను) అక్కడకు అడుగు పెట్టెను గాబ్రియేలు,” మరియొకటి పొందుకొని అక్కడకు చేరెను “ఊఫ్ [blowing] అడుగు పెట్టెను మిఖాయేలు.” తన కొరకు, మరియొకటి పొందుకొనెను “ఊఫ్, అక్కడికి అడుగు పెట్టెను.” ఎందుచేత నిజముగా ఆయన ఒక దినమున నన్ను పిలుచును. మరియు నేను అంత కంటే ఎక్కవుగా నుండట సాధ్యము కాదు మరియు ఆయన పునరుత్థానము వద్ద నా శరీరములోనికి తిరిగి నన్ను పిలచును. మనము బలమైన దేవునిని కలిగియున్నాము నిజముగా, అది ఆయన అని నేను నమ్ముచున్నాను మరియు తరువాత అపుడు అదృశ్యమై మాయమయ్యెను. ఆయన దానిని ఎంత కాలము ఆయనకు అవసరమో అంతవరకు దానిని ఉపయోగించెను. తరువాత దానిని తిరిగి మంటికి మరల పంపించెను.
ఆయనకు ఎంతకాలము అవసరమో అంత వరకు ఆయన నిన్ను ఉపయోగించుకొనును మరియు తరువాత నిన్ను తిరిగి మంటికి పంపించును ఆయనకు అవసరమైనంత కాలము ఆయన నన్ను ఉపయోగించుకొనును మరియు తరువాత నేను తిరిగి మంటి కివెళ్ళెదను కాని, ఓ, అది మహిమకరమగు ఆలోచన, అది మహిమకరమగు నిజము ఒక దినమున ఆయను పిలచును మనము మంటి నుండి లేచెదము మనము ఆ సమయము కొరకు చూచుచున్నాము ఇక్కడ.
22
ఇక్కడే, ఇప్పుడు...
మరియు శారా, మనము ఆమె కోసము ఒక నిముషము ఆగుదాం. ఆమె అక్కడ వెనుక కూర్చోని, చెప్పుచుండెను “ఎంత మంది మూడభక్తులకు నా భర్త విందు ఉపచారము చేయగలడు అని నేను ఆశ్చర్యపడుచున్నాను,” మరియు అక్కడ బయట కూర్చొనెను, నీవు ఎరుగుదువు మరియు అబ్రాహాము శ్రద్ద కలిగి యున్నాడు - అది పాత ఈగల పొద కావచ్చును, నీవు ఎరుగుదువు, ఈగలను దూరముగా విసరుచున్నాడు —మరియు చెప్పుచుండెను. “మంచిది” అతని కుర్చీని దూత తీసుకొనుటను నేను చూచాను బహుశా, మరియు వెనుకవైపుకు వంగుచుండెను. అతని వీవు గుడారమువైపునకు ఉన్నది మరియు శారా గుడారము నుండి వినుచున్నది, నీవు ఎరుగుదుపు, పెడచెవిని పెట్టుచున్నది, నీవు ఎరుగుదువు మరియు గుడారము నుండి వినుచున్నది. మరియు ఆమె ఆ ఉదయము ఒక రకమైన భయంకర స్థితిలో ఉన్నది.
నీవు ఆ విధమైన స్థితిలో సంఘమునకు వచ్చినపుడు నీవు కార్యములను చూడలేవు దాని గూర్చి ప్రయత్నించిన ప్రయోజనము లేదు. నీవు ఇంటి వద్ద ఉండుట మంచిది, దాని నుండి నీవు ఏదియు పొందుకోలేవు. ఇంటిలోనికి వెళ్ళు నీవు సంఘమునకు వచ్చినపుడు, ఎక్కువగా ప్రార్ధన చేసుకొని రమ్ము, ఆ వాతవరణములో రమ్ము, ఆశతో రమ్ము.
23
వాగ్దాన సమయము దగ్గరకు వచ్చుచున్నదని అబ్రాహాము ఎరిగి యుండెను. అది ఆలాగు జరగవలసియున్నది. అతడు వంద సంవత్సరముల వయస్సు గలవాడు. ఏ సమయమునైనను దానికై అతడు ఎదురుచూచుచుండెను అతడు ప్రతి నిముషమును గమనించెను. అతడు పరుగెత్తి శారాకు చెప్పినపుడు, “నేను నమ్ముచున్నాను” ఇది మన దర్శనదినము మరియు ఆమె పెద్ద కళ్లతో వారితో ఉన్న అతని వైపు ఒక రకముగా చూచినది, మరియు ఆలోచించినది. “మంచిది, అబ్రాహాము, నీవు చాలకాలము క్రితము అది చెప్పితివి” కాని నీవు ఎరుగుదువు దేవుడు చెప్పినట్లయితే ఒక సమయము వచ్చినవుడు అది జరుగును.
అప్పుడు ఆ దూత అతని కుర్చీని తీసుకొని వెనుకకు వంగెను ఆయన చెప్పెను అబ్రాహాము నీవు దేవుని వలన దయను పొందితివి, అది నీవు లోకమునకు ఒక వారసుడవు మరియు నీవు అనేకజనములకు తండ్రివి అగుదువు మరియు నీకు డెబ్బైయైదు సంవత్సరములు ఉన్నప్పటి నుండి నీవు నమ్మితివి - ఇరవై అయిదు సంవత్సరములు మరియొక పద్దతిలో నీవు శారా ద్వారా వాగానము చేయబడిన బిడ్డ కొరకు ఎదురు చూచితివి. మరియు ఇప్పుడు నేను ఏది చేయబోవుచున్నానో అది నీ యొద్ద నేను దాచుట లేదు విూదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను మరియు నీవు ఎరుగుదువు శారా ఆక్కడ ఉన్నది పెడచెవిని పెట్టుచున్నది. ఆ ఉదయము ఆమె పరిస్థితి నుండి ఒక కలత చెందిన స్థితిలో ఉన్నది. ఆమె హృదయములో ఆమె ఆలోచించినది, ఇప్పుడు అది ఒక వింతైన కార్యము కాదా? ఆలోచించు, మన దినములో, నేను ఒక వృద్ధ స్త్రీని, నేను చాల వృద్దురాలిని, ఇక్కడ నాకు తొంబై సంవత్సరముల వయస్సు. అక్కడ నా భర్త కూర్చొని యున్నాడు. అబ్రాహాము వంద సంవత్సరముల వయస్సు గలవాడు. మంచిది, ఏభై సంవత్సరముల నుండి స్త్రీగా అది నాకు లేదు మరియు అబ్రాహాము ఎందుకు మాకు వివాహము అయినప్పుడు నాకు పదిహేడు సంవత్సరములు మరియు అతనికి సుమారు ఇరవై ఏడు సంవత్సరములు వయస్సు. మంచిది, అది ఏలాగుసాద్యము? అది ఏలాగు సాద్యమో చూడుడి. దేవుడు దానినితెచ్చినపుడు దానిని ఆమె పొందుకొనే పరిస్థితిలో తనకు తానుగా లేదు.
ఓ మై దానిని ఎన్నడు నీ హృదయములో పొందుకొనవద్దు తెరచి ఉంచు, సిద్ధముగా ఉండు. ఆమె దానిని తప్పిపోయింది. ఆమె అది చూచుటలో తప్పిపోయింది. స్నేహితులారా, బహుశా మనమును గమనించినట్లయితే సంఘము అది చూచుటలో తప్పిపోవును. మనము సంఘ కేశాలంకరణ మరియు క్రొత్త వస్రాధారణ, కొరకు చూడ వద్దు. మనము పరిశుద్ధాత్మ అతీతమైనదిగా వచ్చుటకు మరియు కొన్ని కార్యములు లేపుట కొరకు చూచెదము. ఒక సంఘము పై ఆకారము చూపుటకు అందంగా ఉండనవసరం లేదు. అది ఒక జన్మించుట అవసరము, పరిశుద్ధాత్మ సంఘములోనికి వచ్చి ఆ ఆతీతమైన దానిని నమ్ముటకును మరియు పట్టుకొనుటకును జనులను తిరిగి తీసుకువెళ్ళను, మరియు ప్రభువు రాకడ కొరకు ఎదురుచూచున్నాము అది ఏ సమయములోనైన కావచ్చు వారు ఆ పరిస్థితులలో జీవించుదురు.
24
ఇక్కడ ఆమె ఆ రూపములో నున్నది, చెప్పుచుండెను “ఇప్పుడు మన నవీన కాలములో అది ఏలాగు జరుగును? ఏలాగు అది నా పరిస్థితిలో జరుగును? కాని అదేవిధముగా అది జరిగినది. అబ్రాహాము అక్కడ వెలుపల ఆశతో ఎదురుచూచుచుండెను. నీవు చూడు అది ఆమెకు తెలియబడలేదు దాని కొరకు చూచుచున్నవారికి అది వారికి తెలియజేయబడును. ఎవరైతే చూచున్నారో వారికిని అదే మార్గముగా ఇంకను వచ్చును అబ్రాహాము గమనించుచుండెను. అతడు చెప్పెను ”అవును నా ప్రభువా, అవును, అది నిజము.“
ఆయన చెప్పెను, ఇప్పుడు అబ్రాహాము కొంచెము ఇంచుమించు జీవ కాలమున అది జరుగును (ప్రతి నెల) నేను నిన్ను దర్శించబోవుచున్నాను మరియు నీకు కుమారుడు కలుగబోవుచున్నాడు.
మరియు శారా, మీకు తెలుసు, తనుకుతానే, తనలోతానే, ఒక విధముగా నవ్వినది. ఇప్పుడు గమనించు, అబ్రాహాము ఇప్పుడు ఆ సూచన పొందుచుండెను చూడు, శారా చాల కలత చెందినది. ఆమె చూచిన క్రొత్త కేశాలంకరణ లేదా మరియొక దానిని గూర్చి చాల విచారించినది. కొన్ని సార్లు మనము చాల ఎక్కువగా ఇతర వ్యక్తులు కలిగియున్న పెద్ద సంస్థల గురించి కలత చెందెదము లేదా అతని సమాజము మా కంటే మంచి వస్త్రములు ధరించుచున్నారు లేదా మాకు ఉన్నదానికంటె ఒక పెద్ద సంఘమును దిగువన మూలలో వారు కలిగియున్నారు. అది ఏమిటి వ్యత్యాసము చేయుచున్నది? నాకు దేవుడు కావాలి, వీధి మూలలో ఒక బొగ్గు గుడెసెలో, అది ఎక్కడైనప్పటికి నేను ఆయనను ఆరాధించ వలసినట్లయితే నేను లెక్కచేయను నాకు దేవుడు కావాలి. నా హృదయము నాలో ఆ పరిస్థితిలోనుండనిమ్ము నేను మొత్తమును ధరించినట్లయితే - నేను దేవునిని గమనించగలను మరియు ఆయన కదలికను చూచెదను మరియు ఆయనను గుర్తించెదను, అది దాటి వెళ్ళలేదు.
25
ఆయన చెప్పెను, “అబ్రాహాము, నీ భార్యయైన శారా ఎక్కడ?” ఒక క్రొత్త వ్యక్తి ముందుగా ఆయనను ఎన్నడు చూడలేదు “నీ భార్యయైన శారా ఎక్కడ?” మరియు అతడు ఒక భార్యను కలిగియున్నాడని ఆయన ఏలాగు ఎరిగి యుండెను?
చెప్పెను “ఆమె నీ వెనుక గుడారములోనున్నది.”
మరియు శారా నవ్వినప్పుడు, ఆయన చెప్పెను “ఆమె ఎందుకు నవ్వినది?”
అతడు సూచనను పట్టుకొనెను. అది ఏమిటో అతడు ఎరిగియున్నాడు. శారా అది పొందుకొనలేదు. ఆమె కూడా ముందుకు వచ్చి అది నమ్మకుండ ఉండుటకు ప్రయత్నించినది. ఆమె అబ్రాహాముతో ఒక భాగము కాకపోయినట్లయితే దేవుడు ఆమెను చంపియుండును. మరియు యేసుక్రీస్తు రక్తము అది లేకపోయినట్లేతే చాల సార్లు మన అవిశ్వాసము మనలను చంపివేసియుండును. దేవుడు మనలను ఇప్పుడు చంపుట లేదు ఏలననగా యేసుక్రీస్తు రక్తము దేవుని నుండి మనలను కాపాడుచున్నది. మనము క్రీస్తులో భాగమైయున్నాము, శారా అబ్రాహాము యొక్క భాగముగా, మనము క్రీస్తు వధువై యున్నాము. మరియు దేవుని ఆత్మలో జన్మించిన జనులైన మనము తప్పక మేల్కొనవలయును. మన చింతల నుండి వెలుపలకు పోవలయును, మరియు ఆయన వాగ్దానము చేసిన సూచనలు, ప్రభువైన యేసు రాకడ యొక్క అతీతమైన సూచన కొరకు ఎదురు చూడుము.
26
జ్ఞాపకముంచుకొనుము, యేసుక్రీస్తు, దేవుని కుమారుడు అదే కార్యము మరల తిరిగి జరుగును అని చెప్పెను “సాదొమ దినములలో జరిగినట్లు మనుష్యకుమారుని దినములలో జరుగును” - ఆ దేవుడు మానవ శరీరము ద్వారా పనిచేయుచున్నాడు, అప్పుడు ఆయన చేసిన అదే కార్యమును చేయుచున్నాడు. ఓ దేవా మేల్కోనుటకు మాకు సహయచేయము! ఆ దర్శనదినము ఇక్కడ ఉన్నది.
నీవు చెప్పవచ్చు, “ఓ దేవుడు దూతలను ఎంత మాత్రము పంపడు” పరిశుద్ధాత్మయే ఆ దూత, ఆ పరిశుద్ధాత్మయే ఆ వ్యక్తి - ఆ పరిశుద్ధాత్మ యేసు చెప్పెను “ఆయన, పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు ఆయన చేసినట్లు ఆయన కార్యములు చేయును, ఆయన మనలో ఉండును. మనలో కూడా ఉండును మరియు ఆయన బోధించిన సంగతులను మనకు ఆయన జ్ఞాపకము చేయను మరియు రాబోవు సంగతులను చూపించును. ”నేను చేసిన కార్యములను విూరును చేయుదురు.“ ఇప్పుడు మనము ఆ దినములో జీవించుచున్నాము మనము ఆ సమయములో జీవించుచున్నాము. గమనించు, ”అది సోదొమ దినములలో జరిగినట్లుగా....“
కాని ఏమిటో నీవు ఎరుగుదువా? మరియొక తరగతి ప్రజలు క్రింద సోదొమలో ఆ సూచనను పొందుకొనలేదు. పిలువబడిన గుంపు ఆ సూచనను పొందుకొనిరి, వారు మాత్రమే అది గుర్తించిరి, వారే అది అర్ధము చేసుకొనిరి. అది ఈ దినము ఆ మార్గమైయున్నది, పరిశుద్ధాత్మ ఆయన కార్యముచేయుచుండెను, గొప్ప పెద్ద గుంపుల ప్రజలు మరియు లోక నాయకులు....
మరియు అది ఒక ఆధునిక సోదొమ మరియు గోమోర్ర వలె అది తయారగుచున్నది. అది ఎందుకో నీవు ఎరుగుదువు.
27
నేను లాస్ ఎంజల్స్ మిదుగా విమానములో ప్రయణించుచుండగా కొంచెము కాలము క్రితం నేను ఒక వార్తా పత్రికను ఇక్కడ చదివితిని మరియు ముందు సంవత్సరము కంటే స్వలింగ సంపర్కులు నలబై శాతం పెరిగియుండుట చూచితిని. పురుఘలు పురుఘలను గదిలోనికి తీసుకొని వెళ్ళి, భార్యల వలె వారితో జీవించుచున్నారు. వంకరతనము, సోదొమ యొక్క పాపము ఏమిటో అదే విధముగా ఉన్నది, మరియు ఆ కార్యము మనము పొందియున్నాము. మన ప్రభుత్వము కూడా అది పూర్తిగా కలిగియున్నది. సమస్త జనులందరు దాని చేత చుట్టబడిరి.
కమ్యూనిజం అంతే కాకుండా ప్రతి ఒక్కటి అది ఎక్కువగా కృళ్ళిపోవుచున్నాయి. అది ఒక రాబిన్ పక్షి ముక్కుతో ఆపిల్ని పొడిచి ఆపిల్ చంపుట కాదు; అది ఒక పురుగు, మద్య భాగములో ఉండును. నేను జర్మని గూర్చి లేదా కొన్ని ఇతర దేశపు జనుల గూర్చి భయపడుట లేదు, అది మన స్వంత కుళ్ళు మనమధ్య ఉన్నది, దేవుని నుండి దూరము చేయుచున్నది. దాని యొక్క కుళ్ళుతనము జనులను అది చంపుచున్నది. చల్లని ఆచార పద్ధతులు ఆత్మలో నింపబడును సంఘములలోనికి వచ్చి దానిని చల్లపరచుచున్నవి. అదే కార్యము మనలను చంపబోవుచున్నది. ఇక్కడ ఏదో ఒక దాని కొరకు చూచుటకు కాదు, మరియు లోక వస్తువులు, మరియు పెద్ద ఉద్యోగములు మరియు మంచి సమయములు, మరియు పెద్ద వాగ్దానములు వాటి మీద నుండి నీ కన్నులను తొలగించుకొనుము. దేవుడు ఇంకను దేవుడుగా నిలుచును నిజమైన దానికి మేల్కోనుము మరియు ఆయన అదే దేవుడు, ఆ సూచనలు వాగ్దానము చేసెను. హల్లెలూయా! ఆయన ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముచున్నాను. నీవు అది నమ్ముచున్నావా?
మన తలలు వంచుదాం.
28
పరలోకపు తండ్రీ! నీవు దేవుడవు నిత్యమైన దేవుడవు మరియు నీ స్వంత ప్రియకుమారుని యొక్క మాటలు ఉదహరించుచున్నాను. ఆయన చెప్పెను! “సోదొమ దినములులో అక్కడ జరిగినట్లుగా (ఆకాశము నుండి అగ్ని పడి పట్టణమును నశింపజేయుటకు ముందు) మనష్యకుమారుని రాకడలో కూడ ఆలాగు జరుగును.” ఇప్పుడు తండ్రీ, దూరము నుండి విమానములు వేలాడుట చూచుచున్నాము. అణుబాంబులు బయట ద్వీపములు విూద ఉ౦చబడినవి. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు అది భూమిలోనికి నూట ఏబై అడుగుల లోతు, ఒక వంద మైళ్ళ చతురస్రాకారముగా ఒక రంద్రము చేసి వినాశనముచేయును - అవి వేలాది ప్రతి దేశమునకు గురిపెట్టియున్నవి. జలాంతర్గాములు నీటి అడుగున వాటి యొక్క మార్గములో చుట్టూ పని చేయుచున్నవి. అక్కడక్కడ భూకంపములు, గాలిలో ఎగిరే పళ్ళములు, పైన ఆకాశములో భయంకర దృశ్యములు, పురుషులు గుండె జబ్బులతో చనిపోవుట, కలవరపరచు సమయము, దేశముల మద్య విబేధము.
ఓ దేవా, నీవు ఇక్కడకు రమ్ము రంగము విూద పరిశుద్ధాత్మతో కదులుచున్నావు, సంఘములోనికి లాగుచుచున్నది, సోదొమ దినములు పైకి తీసుకు వచ్చుచున్నాయి. మేము సోదొమ ఆత్మను చూచుచున్నాము, వీధులలో స్త్రీలు, సంఘములలోను, అసభ్యకరమైన వస్తధారణ, అన్ని రీతిలలో మురికిని ధరించుట. వీధులలో పురుషులను శోధించుటకు అసభ్యకరమైన వస్రములు ధరించుట, దయ్యపు ఆత్మలు వారి విూద ఉన్నవి అది వారికి తెలియదు. అందమైన స్త్రీలు వారియొక్క ప్రాణములను నరకమునుకు పంపించుచున్నారు మరియు వ్యభిచారము చేసినందుకు తీర్పుదినమున జవాబు చెప్పవలసియున్నది. ఆమె శరీరముగా ఒక తెల్లని లిల్లీ పుష్పము వలె పవిత్రముగా ఉన్నప్పటికిని, కాని ఆమె తనకు తానే పురుఫుని ముందు కనపరచుకొనుచున్నది. “ఎవడైనను ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే అప్పుడే ఆమెతో అతని హృదయములో వ్యభిచారము చేసివవాడగును.” మరియు ఆ స్త్రీ అది ఎరగదు మరియు ఒక పురుషుడు ఆమెను చూచుటకు ఆమె ఆలాగున వస్రములు ధరించినది, ఆమె వ్యభిచారము చేసినందుకు ఆమె జవాబు ఇవ్వవలసి ఉన్నది. ఆమె అలాగున వస్రములు ధరించుకొనుటకు తనకు తానుగా అనుమతించబడినది మరియు అతనిని శోధించుటకు పురుషుని ముందు కుర్చొన్నది.
29
దేవా జనులను చూడుము, ప్రభువా సంఘమును చూడుము, అది ఏలాగు సుళువుగా సాతాను పనికిరాని పదార్ధములను మ్రింగియున్నది. మరియు సాతాను నరకపు దుర్నీతితో పోషించినది మరియు చాలా వేలాది మంది అది నమ్మితిరి. ఓ రమ్ము ప్రభువైన యేసు, రమ్ము ప్రభువా, నీవు చెప్పావు పని తక్కువచేయబడనట్లయితే, అక్కడ ఏ శరీరియు రక్షించబడడు. నిజముగా ప్రభువా ఈ దినమున మేమే అది మేము చూచుచున్నాము, దూరముగా పడుతుండటం మరియు చల్లదనాన్ని లేకుండ చూడుము. బాబెలు నుండి శేషము తప్పించుకోగలదు అది పైకి లేచి ప్రకాశించగలదు. నీవు దానిని దేవుని శక్తితో నింపుదువు గాక, ప్రభువా పరిశుద్ధాత్మ దానిమీదకు వచ్చి దేవుని గొప్ప కార్యములు చేయుము, మరియు ఏది నిత్యజీవమునకు నిర్ణయించబడినదో దానిని మరల గొర్రెల దొడ్డిలోనికి తిరిగి లాగుము అది అనుగ్రహించుము. ప్రభువా, అది అనుగ్రహించుము. మా ప్రార్థనలు ఆలకించుము.
30
ఈ రాత్రి ప్రజలు ఇక్కడ కూర్చొనియున్నారు, మేము కొన్ని నిముషములలో ప్రార్ధన వరుసలోనికి పిలిచెదము మరియు ప్రజలు వరుస గుండావచ్చెదరు. నేను ప్రార్ధించున్నాను, తండ్రి నీవు మేల్కోలిపి ప్రజలను పైకి లేపెదవు, ఒక నవీన సొదొమ మరియు గ్రోమోర్రల వలె మనము జీవించుచున్నామని వారు ఎరుగనిమ్ము. అది అనుగ్రహించుము, ప్రభువా, ఆ దూత మానవ శరీరము ద్వారా దర్శించునున్న వాగ్దానమును వారు చూచెదరు. మరియు, ప్రభువా, ఆ దూత పరలోకము నుండి వచ్చిన ఒక వర్తమానికుడు అని మనము ఎరుగుదుము, అది పరిశుద్ధాత్మ. అది ఆయన మన ద్వారా పని చేయుటకు కోరుచున్నాడు. సంఘమును పిలుచుట దేవుని చిత్తమైయున్నది. దానిని అనుగ్రహించుము, ప్రభువా ఈ రాత్రి ఆయనను మరల పంపించుము. మంటితో క్రిందికి వచ్చి ఆయనే తెలియజేసుకొనిన ఆ గొప్ప ఎలోహింను పంపించుము, ఏలాగనగా ఆయన మంటి ద్వారా మనష్యునితో మాట్లాడగలడు, ఇక్కడ ఉన్న ఆ మంటిని ఉపయోగించుము. ప్రభువా, యేసు రక్తము ద్వారా శుద్దీకరించబడిన ఈ మంటిని నీకు సమర్పించితిని. వారిని వాడుకొనుము, ప్రభువా మరియు ఇక్కడ ఒక అవిశ్వాసి ఉన్నట్లయితే, ప్రభువా, వారిని చూడనిమ్ము. ఆ సమయము సమిపించుచున్నది. వారు అది వార్త పత్రికలలో చూచెదరు, వారు అది రేడియోలో మరియు టెలివిజన్లో విందురు. ఇప్పుడు వారు దేవుని సూచనను చూచెదరు గాక, ఆయన సంఘమును పిలుచుచున్నాడు. ఆమెకు చివరి ఆఖరి పిలుపు ఇచ్చుచున్నాడు, ఆ చివరి ఆఖరి సూచన ఆమె పొందుకొనును. మనము స్వస్థతలు కలిగియున్నాము, మరియు బాషలతో మాట్లడుచున్నాము మరియు అద్భుత కార్యములు మరియు మిగిలినవి, కాని ఆ దర్శనము కొరకు మేము ఈ రాత్రి చూచుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అది అనుగ్రహించుము. ఆమెన్.
31
చాల సేవు మిమ్ములను ఉంచినందుకు విచారించుచున్నాను, సహెూదరుడా, సహెూదరీ, నేను, ఒక మట్టి ముద్దను. నీవు ఎటువంటి శ్రద్దను నా మిూద చూపవద్దు, కాని నేను ఏమి చెప్పుచున్నానో దానిని వినుము ప్రభువు యొక్క రాకడ దగ్గరకు వచ్చుచున్నది. ఎంత దగ్గరో నేను ఎరుగను. ఎవరును ఎరుగరు. కాని అది ముగింవు వద్ద ఉన్నదని నేను నమ్ముచున్నాను. ప్రతి కార్యము జరుగుచుండుట నేను చూచుచున్నాను. నీవు సిద్ధముగా ఉండవలెనని కోరుచున్నాను. నీవు నిజముగా వదులైన వాటిని నరికి వేయవలెనని నేను కొరుచున్నాను. “ప్రతి భారమును సుళువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తెదము.” ఆయన సాత్వికమును మరియు దీనత్వమును చూడుము, ఆయన జాలిని మరియు దయను చూడుము, ఆయన ఆత్మను చూడుము తిరిగి భూమి విూదకు వచ్చుచున్నది. ఆయన సజీవుడని అది నిరూపించుచున్నది. ఆయన మృతిచెందలేదు వారు ఆయన శరీరమును కూడా చంపలేదు. నిజముగా, వారు అది చంపిరి, కాని దేవుడు మరల అది పైకి లేపేను, ఆయన ఎల్లప్పుడు జీవించును దేవుని కుడి పార్శము వద్ద కూర్చొని యున్నాడు. ఆయనలో ఉన్న ఆత్మ ఈ రాత్రి ఇక్కడ సంఘములోనున్నది - అది వాగ్దానము చేసెను. మనము అంత్య కాలములోనున్నాము.
32
ఇప్పుడు ముందు రాత్రి ప్రార్ధనా కార్డులను పిలుచుట మనము ఎక్కడ విడిచిపెట్టితిమో నాకు జ్ఞాపకము లేదు. మనము కొన్ని విడిచిపెట్టితిమి. మనము కొన్ని పిలిచితిమి మరియు అప్పుడు (క్రింద నుండి ఒకరు సహెూదరుడు బ్రెన్హ౦తో మాట్లడుచున్నారు)
ఆమెన్. ఆమెన్. దేవుడు మర్మమైన మార్గములలో పనిచేసి ఆయన అద్భుతములు చేయును, జ్ఞాపకముంచుకొనుము, ఆ పరిశుద్ధాత్మ ఈ గ్రంధమును వ్రాసినది, ఆ పరిశుద్ధాత్మ అక్కడ సొదొమ వద్ద మంటిలోనున్నది అదే పరిశుద్ధాత్మ ఈ రాత్రి ఈ భవనములోనున్నది. ఆయన అదే కార్యములు చేయును నీవు అది నమ్ముదువా? “నీవు నమ్మినట్లయితే, అన్నికార్యములు సాధ్యములు.”
నేను విూ కొరకు ప్రార్ధించకోరుచున్నాను. నేను మాటల కొరకు తడబడుచున్నాను. ఒకటి చేయమని నన్ను ఆయన కోరుచున్నాడు. అది ఏమిటో నేను ఎరుగను. నాతో ప్రార్ధించండి మరియు అప్పుడు ప్రభువు ఒకటి వ్వత్యాసముగా చేయుటకు ప్రయత్నించుచున్నాడు. అది ఏమిటో నేను ఎరుగను మర్యాదగా మీ స్థలములలో ప్రతి ఒక్కరు ఉండండి. ఇక్కడ ఒక్క క్షణములో ఏ ఒక్కటి జరుగునో మనము ఎరుగము. ఈ విధముగా ముందు ఎన్నడు నేను ఇది కలిగి యుండలేదు. ప్రార్ధనలో ఉండండి మరియు ప్రభువైన దేవుడు మనకు బయలుపరచును గాక...
33
అవును, అది ఇక్కడ ఉన్నది. నేను, నా వీపును ఈ ప్రేక్షకుల వైపుకు త్రిప్ప బోవుచున్నాను. అక్కడ సోదొమ వద్దనున్న అదే దూతను నీవు ఎరుగుదువు గాక, ఆయన వీవును త్రిప్పి ఆ సూచన ఇచ్చెను, ఈ రాత్రి అదే దూత ఇక్కడ ఉన్నది. ఆయన నీ సహెూదరుడు కాదు; ఆయన నీ ప్రభువు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు, ఈ రాత్రి ఇక్కడ ఈ సంఘముల తరగతుల జనులైన మీరు ఉన్నారు. అది జరగబోవునని నేను చెప్పుటలేదు. ఇది చేయుటకు ఒకటి నన్ను చేసెను. కాని పరిశుద్ధాత్మ ఇక్కడ ఈ భవనములోనికి వచ్చినట్లయితే ఆయన అక్కడ సోదొమ వద్ద ఒక ఎన్నిక కాబడిన సంఘమునకు చేసినట్లుగా నేరవేర్చిచేయును. ఒక బయటకు పిలువబడున ప్రజలు, అక్కడ క్రింద జనుల గుంపు నుండి ప్రత్యేకించబడిరి. అచ్చటకు ఆయన అబ్రాహాము యొద్దకు వచ్చెను. ఆ దూతలు, వర్తమానికులు, క్రిందికి సోదొమలోనికి వెళ్ళి బోధించిరి, కాని ఈ ఒక్కడు సంఘము వెనుక నిలిచెను, బయటకు పిలువబడిన సంఘము, మరియు ఆయన వారికి ఒక సూచన ఇచ్చెను అది ఆయనయైయున్నాడు.
34
ఇప్పుడు, పరిశుద్ధాత్మ దానిని చేసినట్లయితే, మరియు నీ హృదయములో నీవు ప్రార్ధించి దేవునిని నమ్మి.... చెప్పు, “దేవా నేను ఒక అబ్రాహాము బిడ్డను మరియు నా హృదయమంతటితో నమ్ముచున్నాను.” మరియు ఆయన అక్కడ క్రింద చేసినట్లుగా ఇక్కడ ఈ రాత్రి పరిశుద్ధాత్మ వచ్చి చేయును గాక విూ హృదయమంతటితో విూరు అందరు ఆయనను నమ్ముచున్నారా? మనము, పియానో విూద, అక్కడ పియానో వాద్యకారుడు ఎవరు, నీవు పాడినట్లయితే “ఆ గొప్ప.....” నెమ్మదిగా వాయించుము “ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపముగా ఉన్నాడు,” నీకు ఇష్టమయితే మనము ప్రార్ధన చేయుచుండగా. ఇప్పుడు, ఇది ఆత్మీయమైనది.
ఇండియానా, పోర్ట్ వేన్ లో కాంత కాలము క్రితము అది వాయించుట నాకు జ్ఞాపకము ఉన్నది. ఒకటి జరిగినది. పరిశుద్ధాత్మ లేని ఒక డంకర్డ్ బాలిక, ఆమె పరిశుద్ధాత్మతో నింపబడినది పియానో నుండిపైకి దుమికినది దూరముగా పరుగెత్తెను. ఇంచుమించు అయిదు వేల మంది కూర్చోని ఆ పియానో ఎడతెగక దానికదే వాయించుచుండటను చూచిరి “ఆ గొప్ప వైద్యుడు ఇక్కడ సమీపముగా ఉన్నాడు,” జనులు ప్రతిచోటను పైకి లేచుచున్నారు, ఒక అమిస్ మరియు డంర్డ్ల గుంపు స్వస్థత నొందినది, పోర్ట్ వేన్. యేసు దయచూపుచున్నాడు.
35
ఇక్కడ నా వెనుకనున్న సహెూదరులను నేను చూడబోవుచున్నాను. మీరు ప్రార్ధించండి సహెూదరులారా, మనము అందరము ఒక దినమున ఆవలిదేశములో కలవబోవుచున్నాము, మరియు మనము మన పరిచర్య నిమిత్తము ఒక లెక్క ఇవ్వవలసి ఉన్నది, క్రీస్తు అని పిలువబడిన యేసుతో మనము ఏమి చేయుచున్నాము మనము మన జనులకు యేసుక్రీస్తు, నిన్న నేడు ఒక్కటేరితిగా నున్నాడని బోధించుచున్నాము. సహెూదరలారా, అది నమ్ముచున్నారా, లేదా?
ఇప్పుడు, ఒక క్షణము అక్కడ ఒకరు దూరముగా నిజముగా నా కొరకు ప్రార్ధించుచున్నారు. అది ఒక పురుషుడు, మరియు అతడు ప్రార్ధించుచుండెను ఎందుచేతననగా అతడు ఒక భయంకర పరిస్థితిలో నుండెను. అతడు ఒక మూత్రాశయ ఇబ్బందితో బాధపడుచున్నాడు. అతడు కణితులు కలిగియున్నాడు. అతనికి ఒక శస్త్రచికిత్స అయినది మరియు అతడు మరియొక శస్త్రచికిత్స కొరకు వేచి ఉన్నాడు. ఆ మనష్యుడు నిజముగా అక్కడ తన చేతులు పైకి ఎత్తి కూర్చోనియున్నాడు. అది నిజము. అది నిజమయితే, నీ పాదముల మీద నిలబడుము. మనము ఒకరి కొకరము అపరచితులమయితే, నీ చేయి ఊపుము. అదే దేవుని దూత ఈ భవనముతో ఉన్నదని నీవు నమ్ముచున్నావా? సహెూదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, అంగీకరించు, నిన్ను తాక్రినది ఏమిటి? నీవు ప్రార్ధించుచున్నావు, నీ స్వస్థత కొరకు ప్రార్ధించుచున్నావు కదా? మంచిది. అప్పుడు నేనూ ఇక్కడ నిలబడి నా వీపును విూ వైపుకు త్రిప్పితిని. అదే దూత సోదామ వద్ద ఇది తెలియజేసినది. ఆయన రాకడకు ముందు చివరి దినములలో ఇక్కడ ఆలాగు జరుగునని యేసు చెప్పెను, ఇపుడు, ప్రజలారా, ఆయన ఇక్కడ తన మార్గములో ఉన్నాడు. ఆయన వచ్చుచున్నాడు. అది నిజము. ప్రార్ధించు.
36
ఇప్పుడు, ఆయనకు దగ్గరగా కూర్చోనుము, నిజముగా ఆయనకు వెనక ఒక స్త్రీ ఉన్నది. ఆమె ప్రక్క ఆమె తలపోటుతో ఆమె బాధకలిగి ఉన్నది. శ్రీమతి అర్నాల్డ్, నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? మంచిది. నేను నిన్ను ఎరుగను అమ్మా అది నిజమేనా? మనము ఒకరికొకరము అపరిచితులము. నీ పేరు అదేనా? అది నీ పరిస్థతి కాదా? నీవు ప్రార్ధించుచున్నావు, నీవు చేయుట లేదా? అవును, ఒకటి నిన్ను తాకినది. చూచారా.
ఆ మనుష్యుడు అక్కడ వెనుక కుడివైపున అధిక రక్తపోటుతో కూర్చొనియున్నాడు, అయ్యా నీవు నమ్మినట్లయితే, అది నీ స్వస్థతగా అంగీకరించి. నీవు చేయుదువా? తల నెరసిన వ్యక్తి నన్ను చూచుచున్నాడు. (అ స్పష్టమైన మాటలు) హృదయమంతటితో నమ్ముము. అయ్యా నీవు చేయుదువా? మంచిది అప్పుడు ఆ రక్తపోటు నిన్ను విడిచిపోవును. నేను ఆయనను ఎరుగనునా జీవితముతో ఎన్నడూ ఆయనను చూడలేదు. అయ్యా అది నిజమేనా? మనము ఒకరికొకరము అపరిచితులమయితే నీ చెయ్యి పైకి ఎత్తుము. జనులైన వీరిని తాకినది ఏమిటి?
37
ఈ ఘడియ మద్యలో సందేహములోనికి కదులుచుండటము నేను స్పర్శించితిని నీవు అది ఎందుకు చేయుచుచున్నావు? దేవా దయచూపించుము. అది చేయవద్దు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
నా ముందు ఒక స్త్రీని చూచుచున్నాను. ఆమె తలలో నీరు పట్టిన ఒక బిడ్డను పట్టుకొని యున్నది. ఆ బిడ్డకు శస్త్రచికిత్స జరిగినది. అది మెదడులో నీరు కలిగియున్నది. ఆమె ఇక్కడ క్రిందన కుడివైపున ఆ బిడ్డను పట్టుకొని కూర్బోనియున్నది. నేను ఎవరిని గురించి మాట్లాడుచున్నానో నీవు ఎరుగుదువా? శ్రీమతి యాగర్ (Yager) పైకి నిలబడి ఆ బిడ్డ కొరకు నమ్ముము.
ప్రభువును నీవు నమ్ముదువా? నీవు నమ్మక పోయినట్లయితే ఇక్కడ ఈ భాగములో ఎలాగు కాగలవు, ఒక్క బాగములోనైన అది నీవు చూడలేదా ఇక్కడ నీవు నమ్ముచున్నావా, అది నీవు నమ్ముచున్నావా?
38
అధిక రక్తపోటుతో ఒక స్త్రీ ఇక్కడ కూర్చొనియున్నది, అమ్మా నీవు నమ్మినట్లయితే. ప్రభువా, ఆమె ఎవరు? శ్రీమతి బార్లి, బార్లి, నీ హృదయమంతటితో నమ్ముము మరియు నీవు కూడా నీ స్వస్థతను పొందుకొనుము. అది నీవు నమ్ముచున్నావా? మంచిది.
ఇక్కడ రోగశయ్య మంచము విూద పడియున్న స్త్రీ గురించి ఏమిటి? అమ్మా ఇటు చూడుము నీవు ఒక ప్రార్ధన కార్డును కలిగి ఉన్నావా? నీకు లేదని నేను ఊహించుచున్నాను. మంచిది. నీవు ప్రార్ధన కార్డులను కలిగి ఉన్నావా? నీకు లేదని నేను ఉహించుచున్నాను.... మంచిది, నేను ప్రార్ధన కార్డులను గురించి మీకు చెప్పుట మరచిపోతిని అని నేను బావించుట లేదు మిలో ఎవరును లేరని ఊహించుచున్నాను... నీకు ప్రార్ధన కార్డు లేదా? నేను నిన్ను స్వస్థపరచలేను, అమ్మా! కాని నీవు నమ్మినట్లయితే నీ బాధ ఏమిటో దేవుడు నాకు చెప్పినట్లయితే, నీవు అది అంగీకరించెదవా? నీవు అక్కడ పడక మీద చనిపోబోవుచున్నావు. ఆ ఒక్క సంగతి నిజము నీవు అధికముగా ద్రవము పట్టిన ఒక శరీరమును కలిగియున్నావు. ఆ ద్రవము నీలో అన్నింటిలోనికి తిరిగి తిరిగి వచ్చుచున్నది. అది నిజమా. అది కాదా? నేను ఎన్నడు నా జీవితములో నిన్ను చూడలేదు. ఇది నాకు మొదటి సమయము. మరియు సందేహము లేకుండా నీ హృదయమంతటితో అది నీవు నమ్మినట్లయితే, ఆ ద్రవము నిన్ను విడిచిపోయి నీవు బాగుపడి ఇంటికి వెళ్ళెదువు.
నీవు నమ్ముచున్నావా? ప్రభువు యొక్క దూత ఇక్కడ ఉన్నదని నీవు నమ్ముచున్నావా? విూరు ఎంత మంది విశ్వాసులు? విూ చేతులు పైకి ఎత్తుడి. మంచిది, ఇప్పుడు విూ చేతులు ఒకరి విూద ఒకరు వేయుడి విూరు విశ్వాసులు అయితే విూ చేతులు ఒకరి విూద ఒకరు ఉంచుడి. ఓ దేవా, వాగ్దానము చేయబడిన ఆ దూత పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. సోదొమ దినములలో జరిగినట్లుగా ఇక్కడ జరుగునని యేసు చెప్పెను. ప్రభువైన దేవా, ఈ ప్రజల నుండి సాతానును విడిపింపచేయము. నేను వారిని గూర్చి రోషముతో నీ ముందు వారిని పట్టుకొనియున్నాను. సాతానా, యేసుక్రీస్తు నామములో ఆ గుంపు నుండి బయటకు రమ్మ. ఆ ప్రజల నుండి దూరముగా వెళ్ళు మరియు ఈ భవనమునుండి తొలిగి పొమ్ము. మరియు యేస్తు క్రీస్తు నిత్యము మహిమయు మరియు శక్తియు గైకొనునుగాక. ఇప్పుడు, నీ హృదయమంతటితో నీవు ఆయనను నమ్మినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరచును అని నమ్ముము. ఈ సూచనలను గూర్చి బైబిలు చెప్పెను. అమ్మా అది నిజము ఆ మంచము మీద నుండి తిన్నగా పైకి లేచి ఇంటికి వెళ్ళు, అదియే మార్గము. నీవు నమ్ముచున్నావా? అప్పుడు ప్రతిచోటను విూ పాదముల విూద పైకి నిలబడుడి. యేసును అంగీకరించుము ప్రభువు దూత ఇక్కడ ఉన్నది. నేను స్వస్థతను ఆశీర్వాదములను ఉచ్చరించుచున్నాను. మరియు సర్వశక్తుని దేవుని శక్తి మీ చేతులలో ఉన్నది.