రెండవ అద్భుతము

రెండవ అద్భుతము

మన యొక్క సహోదరుడు చదివిన ఉత్తరము కొరకు, మరియు మనతో ఇక్కడ పరిచర్య చేయుచున్న మన సహోదరుల యొక్క వైఖరి కొరకు, మరియు చుట్టూ ఉన్న శ్రోతల కొరకు, మరియు మీ ప్రశంసల కొరకు, మా అందరి గురించి అటువంటివి వినుటను బట్టి నిజముగా చక్కగా అనిపించినది, మరలా తిరిగి వచ్చుటకు మాకు రెండింతల ఆహ్వనముగా అనిపించుచున్నది. మరియు చక్కనైన ప్రభువు చిత్తమయిన యెడల, మరియు మాకు అవకాశము వచ్చినతోడనే, ఇది ముగియునంత వరకు ఎక్కువ కాలము ఉండుటకై మేము ఈ పట్టణమునకు తిరిగి వచ్చెదము. ఇంటికి వెళ్ళు సమయము సమీపించినది అని దేవుడు మనకు చెప్పినంత వరకు. దాని యొద్ద... (శోతలు చప్పట్లు కొట్టుచున్నారు-సంపా) దయతో ధన్యవాదములు.

కూటము మీకు ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నదో, అలాగునే మాకును ఉన్నది అని నేను నమ్ముచున్నాను. నేను దీనిని చెప్పుచున్నాను, ఎక్కడయితే దీనిని నేను చెప్పవలసిన అవసరము లేదో, అక్కడ నేను దీనిని చెప్పుచున్నాను, ఏలయనగా ఇది సత్యమైయున్నది. నేను పెద్ద జన సమూహమును మరియు పెద్ద స్థలములను కలిగియుంటిని, మరియు వారిని గురించి జాగ్రత్త వహించగల స్థలమును మనము కలిగియున్నయెడల, ఇక్కడ మనము పెద్ద జన సమూహములను కలిగియున్నాము. అయితే నేను ఎన్నడూ కలుసుకొనలేదు, లేదా ఒక మంచి కూటములో యున్నాము, మరియు ఈ స్థలములో నేను కలిగియున్నదానికంటే, ఈ ప్రపంచములో ఎక్కడా ఇంత మంచి జనులను కలుసుకొనలేదు. అది వాస్తవము. మరియు... (శోతలు చప్పట్లు కొట్టుచున్నారు - సంపా) ధన్యవాదములు.

2

(టేపులో ఖాళీ స్ధలమున్నది - సంపా) నా హృదయము యొక్క మరియు ఆ కూటము ఎన్నడూ నశించిపోదనియూ, యేసు వచ్చేంత వరకు ఈ జనుల మధ్యలో మరియు ప్రతీ సంఘములో ఇది జీవించునని నేను నమ్ముచున్నాను. ఈ కూటములు తీసుకొని వచ్చుటకు ఇక్కడ ఉండుటయే మా యొక్క ఉద్ధేశ్యము. మరియు ప్రతీ ఒక్కరు చాలా దయ గలిగిన వారిగా యున్నారు, మరియు ఈ వేడి భవనములో కూర్చుండుటకు మీరు చాలా మంచి వారిగా యున్నారు, మరియు ఈ విధంగా యుండుట ఇది చాలా వేడిగాయున్నది, మరియు గోడలప్రక్కన నిలువబడుట, మరియు ద్వారముల చుట్టూ నిస్సత్తువుగా ఉండుట, మరియు వేకువనే వచ్చుట) మరియు ఓ, ఇది చాలా బాగున్నది. మరియు దీనిని మేము మెచ్చుకొనుచున్నాము,

ఈ సహోదరుడిని మేము మెచ్చుకొనుచున్నాము, నేను అతని పేరు గురించి సగం సమయం ఆలోచించలేను, ఇక్కడ, సహోదరుడు బేనర్‌, మరియు సహకరించిన పరిచారకులందరూ, సహోదరులైన మీ కొరకు మేము కేవలము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. మరియు మీరు మాకు చాలా మంచిగా యున్నారు. మా అందరి మీద, ప్రతీ చోట దేవుడు కేవలము ఆయన ఆశీర్వాదములను కుమ్మరించును అని మేము నమ్ముచున్నాము...?...

3

మరియు అక్కడ యున్న జనులైన మీరందరు, కొన్ని క్షణముల క్రితము, నా కొరకు వారు ఒక ప్రేమ కానుకను వారు ఎత్తియున్నారని వారు నాకు చెప్పిరి. నేను దానిని ప్రశంసించుచున్నాను. దానికి నేను అర్హడను కాను; అది వాస్తవము. నేను దానికి అర్హుడను కాను. అయితే సహోదరుడు బాక్స్‌టర్‌ అప్పులన్నియూ మరియు సమస్తము చెల్లించబడెను అని చెప్పెను. మరియు తరువాత వారు దానిని చేయునప్పుడు, ఇప్పుడు వారు ఒక ప్రేమ కానుకను పొందుకొనిరి. మరియు మేము దానిని ప్రశంసించుచున్నాము. మరియు నాకు-నాకు యున్న జ్ఞానమంతటిని బట్టి, మరియు నేను ఎరిగియున్నదంతటిని బట్టి, దీనిలో యున్న ప్రతీ పైసాను నేను దేవుని యొక్క మహిమ కొరకు తప్పక ఉపయోగించెదను, నాకు తెలిసినంత శ్రేష్టముగా, ఆ ధనము ఒక్క బుద్ధిహినమైన కార్యము కొరకు వెళ్ళదు. ఏలయనగా ఆ దినమున ఆయన సంక్షేమము యొక్క నిజమైన విశ్వాసము గల గృహనిర్వాహకునిగా మరియు ఒక మంచివానిగా కనుగొనబడవలెనని మేము కోరుచున్నాము.

మరియు బహుశా మీ యొక్క జీవనోపాధిలో కొంత భాగమును మీలో కొంత మంది చెల్లించి యున్నారు; అలాగు మీరు చేయవద్దు అని నేను కోరుచున్నాను. కేవలము, ఎవరో ఒకరు, వారు ఒక ప్రేమ కానుకను ఎత్తినప్పుడు, ఐదు సెంట్లు డబ్బు లేదా అటువంటి దానిలో వేయుచున్నారు; అది మీకు తెలియునా, నేను చేయగలను, కేవలము ఏదో ఒకటి. నేను కొంత మంది పిల్లలను కలిగియుంటిని, అది ఎలాగు అని మీకు తెలియునా. అయితే నేను దానిని చేయదలచుకొనలేదు అని నేను కోరుకొనుచున్నాను, అయితే, ఒక దానిని తీసుకొనుట, అయితే నేను ఎప్పుడో ఒక సారి చేయుదును, ఏలయనగా నేను కేవలము, మీరు చివరలు కలయునట్లు చేయజాలరు. అయితే దాని కొరకు మేము మీకు ధన్యవాదములు తెలియజేయుచున్నాము. మరియు ప్రతీ ఒక్కరిని, దేవుడు మిమ్మును దీవించును గాక.

4

ఇప్పుడు, నేను దానిని నమ్ముచున్నాను... ఒక చిన్న కథను కూటములో నేను వాడుకగా చెప్పుదును అని నేను నమ్ముచున్నాను, నా పాత సహోదరులు ఇక్కడ కూర్చొని యు౦డుట, వాక్యము యొక్క... పరిచర్య చేయుటకు లేదా పరిచర్యలోనికి నేను ఆరంభించబడుటకు మునుపు నేను ఆయన హస్తమును కరచాలనము చేయగోరుచున్నాను.

ఒకసారి నా యొక్క సంఘములో నేను కానుకను ఎత్తుటకై సంసిద్దపడియుంటిని. నేను నా భార్యకు చెప్పితిని, నేను, “మనము కేవలము కలిగియుండవలసినది...” అని చెప్పాను. నా జీవితమంతటిలో నాకు నేను ఎన్నడూ ఒక కానుకను తీసుకొనలేదు. మరియు నేను చెప్పాను, “మనము కొంత ధనమును కలిగియుండవలసినది”. నేను చెప్పాను, “నేను మీకు చెప్పెదను, నేను తీసుకుంటాను...” మనము ఒక అప్పును ఋణపడి ఉన్నప్పుడు, దానిని తప్పక చెల్లించవలెను. మరియు కాబట్టి అది నా యొక్క ముందు భార్య, ఇది...నేను... ఆమె సంవత్సముల సంవత్సరముల క్రితము దాదాపు పదునాలుగు సంవత్సరముల క్రితము మరణించినది. మరియు దాదాపుగా ఐదు లేక ఆరు సంవత్సరములు నేను ఒంటరిగా యుంటిని. నా చిన్న బిడ్డ బడికి వెళ్ళుట ఆరంభించెను, మరియు నేను తిరిగి మరలా పెండ్లి చేసుకొంటిని. నా నుండి ఆయన తీసుకొనిన ఆ చిన్న బాలిక యొక్క పరిపూర్ణ స్వరూపమును దేవుడు నాకు తిరిగి ఇచ్చెను. మరియు కాబట్టి దానిని బట్టి నేను చాలా సంతోషించుచున్నాను.

5

మరియు తరువాత, ఒక రాత్రి నాకు గుర్తున్నది, దాదాపు ఎనిమిది సంవత్సరముల క్రితము, నేను అనుకొనుచున్నాను, ఎక్కడికయితే మేము వస్తువులను తీసుకొని వెళ్ళజాలమో ఆ స్థలముకు, మేము వెళ్ళియున్నాము. మరియు నేను చెప్పాను, “ఒక కానుకను ఎత్తుటకు అక్కడకు నేను వెళ్ళనైయున్నాను”.

ఆమె చెప్పెను, “నేను కూర్చొని మరియు నిన్ను గమనించెదను”.

మరియు కాబట్టి, నేను అక్కడకు వెళ్ళితిని, మరియు నేను ముసలి సహోదరుడు వైస్‌హర్ట్‌కు చెప్పితిని, “వెళ్ళి నా టోపిని తీసుకొని రమ్ము; నేను ఒక కానుకను తీసుకొనుటకు నేను వెళ్ళితిని.” మరియు అతను నన్ను నిజముగా వింతగా చూచెను, మరియు అతను ఆరంభించెను... మరియు నేను క్రిందకు చూచితిని, మరియు... సహోదరుడా ర్యాన్‌ నీవు సహోదరి వెబర్‌ను ఎన్నడయినా ఎరిగితివా లేదా ఆమెను గుర్తించుకొనెదవో లేదో, నాకు తెలియదు, ఫ్రాంకీస్‌ తల్లి. మరియు ఆమె ఆ చిన్న పాత గడుల కోటు లోపటకు, ఆమె చేయి వెళ్ళినది, ఒక చిన్న జేబు పుస్తకమును తీసినది, మీకు తెలియునా, పైన ఉన్న చిన్న గురవుతాడులు, ఆ ఐదు సెంట్ల (పైసల)ను తీయుట ఆరంభించినది. ఓ, నేను దానిని చేయజాలను. “నేను కేవలము నిన్ను ఆట పట్టించితిని.” అలాగు చేయాలి అనేది నా ఉద్దేశ్యము కాదు“ అని నేను చెప్పాను.

మరియు కాబట్టి, సహోదరుడు వైస్‌హార్ట్‌ నిజముగా వింతగా నా వైపు చూచెను మరియు వెళ్ళి, పైన నా టోపి తగిలించెను వ్రేలాడదీసెను; మరియు ఏమిటో మీకు తెలియునా? సహోదరుడు ర్యాన్‌ నా ఇంటికి సైకిల్‌పై వచ్చి మరియు నాకు దానిని ఇచ్చెను. మాలో చాలా మంది ఆ కూటమునకు వచ్చి, నేను దానిని చూపించుట వినియున్నారు. అక్కడ క్రిందకు సోదరుడు ర్యాన్‌ సైకిల్‌ను నడిపించెను, మరియు కేవలము అతడు దానిని అక్కడ విడిచి పెట్టి మరియు నాకు దానిని ఇచ్చి వేసెను. మరియు నేను ఆ సైకిలుకు రంగులు వేసాను, మరియు దానిని అమ్మితిని, మరియు అప్పు తీర్చుటకు (చెల్లించుటకు) డబ్బులు వచ్చినవి...?... దానంతటి తరువాత అది నాకు అవసరము పడలేదు...?...

6

ఏమిటి, దయగల సహోదరుడు, అతడు నాకు సైకిలు ఇచ్చెను, మరియు నిజముగా, నాకు సైకిలు నడుపుటరాదు. కాబట్టి, హా-హా-హా. నేను అప్పు చెల్లించవలసిన వాడనైయున్నాను. అతడు మంచికార్యమును చేసాడు. మంచిది, ప్రభువు దీవించును గాక, అది చాలా మంచిది. కాబట్టి విశ్వాసముగా నేను దయతో నీకు ధన్యవాదములు తెలియజేయుచున్నాను. మరియు సమస్తమైన నిజాయితీతో, ఇది వాస్తవము, సాధ్యమైనంత త్వరగా నేను తిరిగి టొలెడోకు వచ్చెదనని నేను నమ్ముచున్నాను.

ఇప్పుడు, నేను ఆఫ్రికాను విడిచిపెట్టినప్పుడు, ప్రభువు చిత్తమైతే, ఇంటికి వచ్చెదను, తరువాత కదలిక ఏదో కనుగొనుటకు నేను ఆయన ముఖమును వెతికెదను. మాకు గనుక ఖచ్చితముగా ఎక్కడకు వెళ్ళవలెనో తెలిసిన యెడల, మీరందరు దానిని మరింతగా ప్రశంసించెదరని నేను విశ్వసించుచున్నాను. ఆయన గనుక నన్ను టొలెడో అను ప్రాంతమునకు పంపించినయెడల, ఆయన, “నీవు వేరొక చోటికి ఎక్కడికో వెళ్ళు” అని చెప్పే౦త వరకు, మేము టోలడో అను ప్రాంతములోనే నిలచియుందుము. మరియు అది ముగియునంత వరకు కేవలము అక్కడనే నిలచియుందుము.

ఇప్పుడే, కూటములు కేవలము ఇప్పుడు ఒక స్థితిలో యున్నది. ఎక్కడ మేము ఒక నిజమైన ఉజ్జీవమును వాస్తవముగా కలిగియుందుము, కేవలము ఇప్పుడే. మీకు తెలియునా? అన్నీభయానకమైన భావనలను ఆ ప్రజలు చెప్పుచూ ఉందురు, “మంచిది, ఇది కావచ్చు, అది కావచ్చు.” అయితే ఇప్పుడు అవన్నియూ పోయినవి; ప్రతీచోట ఇది కేవలము ఒక గొప్ప ఉన్నతమైన ఆహ్వనము వంటి అనుభూతిగాయున్నది. మీకు తెలియునా? ఇప్పుడు, ఒక ఉజ్జీవమును కలిగియుండుటకు, నిజముగా దానిని ఆరంభించుటకు అది కేవలము ఒక మార్గముగా యున్నది. ఇప్పుడు, ఇది దాదాపు నాలుగు లేక ఆరు వారములు ఉండినచో నీవు ఏమి అనుకొందువు? ఓ, మై, మేము ఒక మహిమకరమైన సమయమును కలిగియున్నాము. నేను మీకు చెప్పెదను, నేను-లోపల, చుట్టూ అంతయూ స్వస్థపరచబడెను అని నేను నమ్ముచున్నాను, మనకు అయిన యెడల, ఒకరి తరువాత ఒకరు...

7

ఇప్పుడు, ఈ వారము ప్రభువు మనలను దీవించెను. కుంటి వారు నడిచిరి; కు౦టి వారందరు స్వస్థపరచబడిరి; మరియు చెవిటి వారు విన్నారు, మరియు వ్యాధులు, మీకు తెలుసా, స్వస్థపరచబడినవి, ప్రభువు...మరియు ఇప్పుడు, మీరు దీనిని గుర్తుంచుకొనవలయునని నేను కోరుచున్నాను, ముఖ్యముగా సంఘకాపరులకు, దీని తరువాత కొన్ని వారములకు మా సంఘములలో జనులు “మంచిది, నేను-నేను కలిగియుండిన ఆ కడుపు నొప్పి నన్ను విడిచి పెట్టినది; నాకు తెలియదు” అని చెప్పుటను మీరు వినెదరు, మరియు స్త్రీలు మరియు వేరు వేరు సమస్యలతో యున్న వారందరూ, అక్కడ -కనీసము ఉన్నది, నేను దీనిని చెప్పెదను, ఏదయినా తప్పు అని చెప్పుటకు-ప్రయత్నించుట లేదు, ఏలయనగా, నేను-నేను దానిని చేయగోరుట లేదు, దేవుడు నన్ను బాధ్యునిగా చేయును, అయితే దాదాపుగా ఐదు వందల మంది జనులు అక్కడ యున్నారు, నేను చెప్పెదను, చిన్నగా అంచనా వేసిన, అది జనులలో కూర్చుండెను, దాని గురించి ఒక్క వాక్యము కూడా ఎన్నడూ చెప్పలేదు, ఇప్పుడే అది స్వస్థపరచబడినది. ఇప్పుడు, అది వాస్తవము.

8

వేరొక రాత్రి... నా జీవితమంతటిలో గత రెండు రాత్రులు నాపై అటువంటి లాగుడును నేను ఎన్నడూ కలిగియుండలేదు. ఇప్పుడు, అది ఆ విధముగా అనిపించుచున్నది...సహోదరుడా, ఒక నిముషము ఇక్కడకు రండి. జనులు స్వస్థపరచబడినప్పుడు... ఇప్పుడు, దీనిని వివరించుటకు ఈ క్షణమును నేను తీసుకొనగోరుచున్నాను. నేను ఒక వ్యక్తితో మాట్లాడుచున్నప్పుడు, నేను మళ్ళీ (తిరిగి) మరియు వారి ఏకాగ్రతను తీసుకొందును. శ్రోతలలో ఉన్నవిధముగా, నేను ఎవరినో ఒకరిని చూచెదను మరియు చూచెదను, బహుశా, అది మంచిగా, దయగలదిగా కనిపించును, నేను వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడెదను. మరియు నేను వెళ్ళి మాట్లాడుచుండగా, తరువాత నేను వారి యొక్క ఆత్మతో సంబంధము కలిగియుందును. మరియు తరువాత అక్కడ ఏదో ఒకటి లాగుచున్నట్లుగా అది కనిపించుచున్నది, కేవలము ఆ విధముగా. మరియు తరువాత అది ఎక్కువైనప్పుడు, నేను నిజముగా బలహీనుడనవుదును. ఆ వ్యక్తి స్వస్థపరచబడెను. ఇప్పుడు, అది అంతే. సహోదరుడా, మీకు ధన్యవాదములు. మరియు ఆ-ఆ వ్యక్తి స్వస్థపరచబడెను. వెంటనే వారు దానిని గుర్తించలేకపోవచ్చును, కానీ వారు తరువాత గుర్తించెదరు, వారు దానిని గుర్తించెదరు. అది జరిగియున్నదని వారు గుర్తించెదరు.

ఇప్పుడే, మంచి ప్రభువు మీలో ఉన్న ప్రతీ ఒక్కరిని దీవించును గాక. మరియు మిమ్ములను ఆయన మంచితనముతో మరియు కరుణతో నింపును గాక. మరియు ఇక్కడ కూర్చున్న వారందరూ, మరియు ఇక్కడ నేను చూచుచున్న ఈ మూడు లేదా నాలుగు కుంటివారి కుర్చీలు ఇక్కడ యున్నవి, మరియు వికలాంగులైన జనులు, ప్రతీదానితో మరియు బాధపడుచున్నారు. ఇప్పుడు, మీరు ఒక మంచి ధైర్యమును కలిగియుండుడి, మరియు మా హృదయమంతటితో నమ్ముడి, మరియు దేవుడు మీలోయున్న ప్రతీ ఒక్కరిని బాగుచేయును.

9

ఇప్పటి వరకు ఎవరయినా వెనుకపడి యున్నారో లేదో, నాకు తెలియదు, ఇక్కడే ఇఫ్పుడే జరుగును. కొన్నిసార్లు ఈ జనులు అక్కడ ఉన్న దానిని చూచుటకు వారికి పైగా చూచుచుండుటను నేను చూచుట తప్పిపోవుచున్నాను, ఇప్పుడు, మంచిది, ఇంకా ఏమి చెప్పవలెనో నాకు తెలియదు, అయితే మీకు చెప్పుటకు, నేను నేను మీతో ఉండుటను బట్టి చాలా సంతోషించుచున్నాను, మరియు నేను నమ్ముచున్నాను, బహుశా, మీ యొక్క సొంత సంఘము ఆరాధనను కలిగియుండినప్పుడు, కొంత సమయము మీకు అవకాశము వచ్చిన యెడల, వచ్చేవారము మాతో పాటుగా ఎర్రినకు రండి. మిమ్మును కలిగియుండుటను బట్టీ మేము ఆనందించెదము.

మరియు యేదో ఒక నమయములో నాకు వ్రాయండి. ఇంటికి వెళ్ళి నాకు వ్రాయండి. మీ నుండి వినుటకు నేను ఆనందించుచున్నాను. మరియు కొన్ని సార్లు ఈ అభిషేకించబడిన వస్త్రములు మరియు మొదలగునవి బయటకు పంపించబడుచున్నవి... వాటిని బయటకు పంపించుటలో ఎంత మంది నమ్మిక కలిగియున్నారు, వారు...? ఓ, అది అద్భుతము. మంచిది, నేను మీకు చెప్పెదను, మీరు గనుక నా కార్యాలయమునకు వెళ్ళిన యెడల మరియు ఆ వస్త్రములను కేవలము బయటకు పంపించుచుండగా వేలకొలది స్వస్థతలు సంభవించుటను చూచెదరు, కేవలము

వేలకొలది...

10

ఇక్కడ ఇటీవల, నేను ఒక దానిని (ఒక వస్త్రమును) జర్మనీ దేశమునకు కొన్ని స౦వత్సరములుగా కీళ్ళ నొప్పులతో బాధపడుచున్న ఒక స్త్రీ కు పంపితిని. మరియు ఆమె యొక్క జర్మనీ దేశపు బాషలో వెనుక భాగము మీద ఇది తర్జుమా చేయబడినది. ఆమె ఆ వస్త్రమును పట్టుకొన్నది, మరియు దానిని ఆమె మీద తగిలించుకొని (పిన్‌తో) మరియు ఉపదేశములను వెంబడించినది, మరియు ఆమె చెప్పినది, “ఇప్పుడు, దెయ్యమా, నీవు బయటకు వెళ్ళు”. ఆమె నిలువబడి మరియు ఆ వసారాలో అటూ ఇటూ నడచినది; ఆమె... చూచారా? “ఇప్పుడు, దెయ్యమా, నీవు బయటకు వెళ్ళు”. ఇప్పుడు, ఆమె “కేవలము దానిని నమ్మినది.

మరియు ఏదో ఒక చిన్న కార్యము, నేను-నేను అనుకొనుచున్నాను, ఒక్క క్షణములో జనుల ముందు నేను గనుక ఈ సాక్ష్యమును చెప్పిన యెడల, దానిని బట్టి మీరు నన్ను క్షమించండి, ఏలయనగా నేను కొన్నిసార్లు వేరు వేరు స్థలములలో నుండి చెప్పుచుండుదును, కూటములలో ఉన్న జనులను నేను ఎరుగను.

11

ప్రారంభించుచుండగా, ఆర్‌కాన్‌సాస్‌లోగల కార్‌నింగ్‌ యొద్ద ఒక చిన్న సంఘపు కూటములో నేను ఉండియున్నప్పుడు, ఒక రాత్రి ఒక అద్భుతమైన (తిరుగులేని) కార్యము ఒకటి జరిగినది. కూటములలో జనులకు చేతి రుమాళ్ళు ఇచ్చుచూ మరియు నేను తీసుకొని, పంపించుచూ ఉండేవాడిని; ఇక్కడ ఉన్నట్టుగా, ఇక్కడ అవి ఒక పెట్టెనిండుగా యున్నవి. ఈ విధంగా, వారికి పరిచర్య చేయుటకు నాకు ఒక అవకాశము రాలేదు, ఏలయనగా నేను ఎల్లప్పుడూ, కూటములు జరుగుచూ ఉన్నప్పుడు, లోతైన ప్రార్ధనలో యుందును.

తరువాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ దినమున సహోదరుడు బాక్సటర్ నాతో ఉండియున్నారు, నేను ఎక్కడికయితే వెళ్ళుదునో అక్కడ, పర్వతములలో వెనుక మార్గమున నేను ఒక గుహను కలిగియుంటిని. మార్గము యొద్ద ఎక్కడయితే నేను దేవదూతను కలుసుకొంటినో, దానిని నేను అతనికి చూపించితిని. నేను వెనుకకు వెళ్ళితిని, అన్నియూ చింపబడియున్నవి, మరియు నేను ఆయనను మార్గములో కలుసుకొంటిని. మరియు ఆయన నాకు చెప్పెను, “నీవు నీ యొక్క కారు యొద్దకు తిరిగి వెళ్ళుము, ఏలయనగా ఎర్న్‌బాక్స్‌టర్‌తో ఉండుటకు నేను నిన్ను పిలిచితిని” అని చెప్పెను. మరియు మేము కలిసియున్న విధముగా, నేను అతని యొద్దకు వెళ్ళితిని.

12

కాబట్టి, తిన్నగా ఆ స్థలము యొద్దకు, అక్కడకు నేను వెళ్ళి మరియు నేను జనులకు పంపుచున్న ప్రతీ భాగము (వస్త్రము) మీద గంటలు గంటలు తరబడి ప్రార్ధించుదును. ఇప్పుడు, నేను చేతి రుమాళ్ళు పంపించుట లేదు, ఎందుకనగా అవి ఒక, భాగము దాదాపు పది సెంటులు (పది రుపాయిలు) ఖర్చు అవుచున్నది, మరియు మేము అంతటా పంపుచున్నాము, ఓ, ప్రతీచోటికి, వారమునకు ఐదు, ఆరు, ఏడువేలు. దానిని చేయుటకు నా యొద్ద డబ్బు లేదు. కానీ నేను వందల మరియు వందల అడుగుల రిబ్బనును కొనుచున్నాను. మరియు జనులు వారి యొక్క వస్త్రములకు తగిలించుకొనుటకు వీలుగా చిన్నముక్కలుగా దానిని కత్తిరించుచున్నాము. నీకు ఒకటి పంపించుటకు నేను ఆనందించెదను. ఇప్పుడు, గనుక నీకు అది అవసరము లేనియెడల, పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయములో పెట్టుకొనండి, మరియు కేవలము అక్కడనే దానిని పెట్టండి. మరియు ఏదయినా ఆపత్కాలము తటస్టించినయెడల, దానిని తీసుకొని మరియు మీ బిడ్డలకు రోగము వచ్చిన స్థలములో దానిని పెట్టండి, లేదా ఏది జరిగిననూ, మరియు దేవుని యందు నమ్మిక యుంచుము. ఈ కూటములో ఆయన ప్రేమకు ఒక చిన్న గురుతు వలె. మరియు చాలా కార్యములు జరిగియున్నవి. మరియు ఇది ఏ రుసుము లేకుండా ఉచితముగా ఇవ్వబడును, కేవలము పంపించుటకు, దీనిని మాకు పంపించుటకు మేము ఆనందించుచున్నాము.

13

ఇప్పుడు, నేను, ఈ స్త్రీ, నేను ఆమెకు ఒక చేతిరుమాలు ఇచ్చితిని, ఆమె నేను ఈలాగు చేయవలెనని కోరినది, ఆమె “చేతి రుమాలును దీవించుము” అని చెప్పినది. ఇప్పుడు, చాలా మంది జనులు వాటిని అభిషేకించెదరు. అది వాస్తవము. దేవుడు దేనినైనా దీవించినచో, నేను దాని కొరకేయున్నాను. అయితే మీరు గనుక లేఖనమును అది వాస్తవమని నేను నమ్ముచున్నాను. సహోదరులయిన మీరు మరియు పౌలు దానిని ఎరిగియున్నాడు...

అది ఎక్కడ నుండి పొందుకొని యున్నాడు అని నేను అనుకొనుచున్నానో నీకు తెలుసా, సహోదరుడా? నేను అనుకొనుచున్నాను, ఏలియా తీసుకొనినప్పుడు, చెప్పెను, “నా దండమును తీసుకొని వెళ్లి మరియు బిడ్డ మీద దానిని పెట్టుము” అని చెప్పెను. మీరు చూచారా? అతడు తాకినది ప్రతీదియు దీవించబడినది అని ఏలీయా ఎరిగియున్నాడు. అయితే ఆ స్త్రీ నమ్మిననూ లేదా నమ్మిక పోయిననూ... మరియు పౌలు, అతని శరీరమునుండి తీసుకొనిపోబడెను, మరియు నడికట్లు మరియు రోగుల మీద వాటిని పెట్టెను, మరియు అపవిత్రాత్మలు వారిని విడిచి వెళ్ళిపోయెను, మరియు రోగములు స్వస్థపరచబడెను.

ఇప్పుడు, ఇది పౌలు కాదు, ఇది దేవుడైయున్నాడు. ఆయన సేవకునిలో జనులు కలిగియున్న విశ్వాసమును గౌరవించుటలో, అది దేవుడై యుండెను, ఇప్పుడు మంచిది, అదే దేవుడు అక్కడ ఉండియున్నాడు. నేను పరిశుద్ద పౌలును కాను, మనలో ఎవ్వరూ కాదు, అయితే ఆయన ఇంకనూ అదే యేసుగా యున్నాడు. మీకు తెలుసా? ఏ విధముగాను అది-అది పరిశుద్ధ పౌలు కాదు, అయితే అది యేసైయున్నాడు.

14

ఇప్పుడు, ఈ స్త్రీ దానిని తీసుకొని మరియు ఆమె యొక్క పరిశుద్ధ గ్రంథములో పెట్టుకొనెను. మరియు కొన్ని వారముల తరువాత, ఆమె లాంతరుకు అంటుకొన్న పొగను శుభ్రము చేయుచున్నది, ఆర్‌కాన్‌సాస్‌ యొక్క ప్రత్తి దేశములో అక్కడ వెనుక, మరియు ఆ పాతలాంతరు అద్ధము విరిగిపోయినది మరియు ఆమె యొక్క చేతిలో పెద్ద నరము తెగిపోయినది. ఇప్పుడు, ఇది ఆమె యొక్క కథ. ఆమె ఒక దిండును తీసుకొని మరియు దాని మీద పెట్టినది, మరియు అది రక్తముతో ముద్ద అయినది. ఆమె ఒక దుప్పటిని కలిగియున్నది. దగ్గరి పొరుగువారు రెండున్నర కిలో మీటర్ల దూరములో యున్నారు. ఆమె యొక్క భర్త పట్టణములో యున్నాడు. మరియు ఆమెకు రక్తము కారుచున్నది, బలహీనపడుచున్నది, ఏదో కార్యము జరుగనియెడల, కాసేపటిలో ఆమె చనిపోవనై యున్నది అని ఆమె ఎరిగియున్నది. మరియు ఆమె ఆ చేతి రుమాలు గురించి తలంచినది; ఆమె వెళ్ళి ఆ చేతి రుమాలును తీసుకొని మరియు అక్కడ దాని మీద పెట్టినది. ఇప్పుడు, ఇక్కడ ఆమె యొక్క సాక్ష్యము ఉంచబడినది. ఆమె యొక్క భర్త ఆ సాయంకాలమున వచ్చినప్పుడు... ఆమె దాదాపుగా రెండు లేక అంతకంటే ఎక్కువ మైళ్ళ దూరము, ఆమె బూటులు వేసుకొని ఆ బురద గుండా నడచినది, ఆ చెట్టులో ఒక లాంతరు వ్రేలాడ దీసినది, గ్రేహౌండ్‌ బస్సును పట్టుకొని, మరియు నేను ఎక్కడయితే కూటమును పెట్టితినో అక్కడకు, ఆ లిటిల్‌ రాక్‌ అను ప్రాంతమునకు వచ్చెను, మరియు ఆ బూటులతోనే నడచుకొని లోపలకు వచ్చెను, ఈ చేతి రుమాలును పట్టుకొని, దేవుని స్తుతించుచున్నది. ఆ చేతి రుమాలుకు కనీసం మచ్చ కూడా అంట లేదు, అది కేవలము ఒక అద్భుతము, ఆ విధముగా అక్కడనే అది ఆపి వేసినది. ఆ స్త్రీ చనిపోవుచున్నది; ఆ విధముగా ఆమె పొందుకొనుటకు ఆ కార్యము మాత్రమే ఆమె ఎరిగియున్నది, మరియు ఆ విధముగా చేయుటలో దేవుడు ఆమె యొక్క విశ్వాసమును ఘనపరచెను.

15

ఇప్పుడు, మనము, మనమందరము, మనమంతా దానిని నమ్ముచున్నాము, దానితో నేను ఒక చిన్న కార్యమును పంపుచున్నాను నీవు ఎలాగు నీ యొక్క సంఘకాపరి యొద్దకు వెళ్ళాలి మరియు ఆయన వచ్చునట్లుగా ఎలాగు చేయాలి అని అది నీకు చెప్పుచున్నది. మరియు-మరియు నీ తప్పిదములన్నియూ ఒప్పుకొనుము మరియు ప్రతీ దాని నుండి విడుదల పొందుము, మరియు తరువాత అక్కడ దానిని పెట్టుము. మార్గములో ఏదియూ లేదు; దేవుడు దానిని చేయగలడు. నీవు దానిని నమ్ముటలేదా? ఇప్పుడు, దేవుడు మీతో ఉండును గాక. మరియు సంఘకాపరుల నుండి తోటిపనివారి వరకు, మన యొక్క ద్వారములో క్రొత్తవారికి, భవనము యొద్ద ఇక్కడ సంరక్షకులకు, ద్వారపాలకులకందరికి, మరలా ధన్యవాదములు, మీరందరూ అపురూపమైన వారు, మరియు మా అందరి మీద దేవుని యొక్క విశేషమైన ఆశీర్వాదములు ఉండును గాక. దూరాన ఎవరో ఒకరి కొరకు ప్రార్ధన చేయటకు నేను వెళ్ళినప్పుడు నా కొరకు ప్రార్ధించండి.

మనము కూటము ఆరంభించుటకు ముందుగా లేఖనము యొక్క ఒక చిన్న భాగమును నేను చదువగోరుచున్నాను. ఏలయనగా ఈ రాత్రి ప్రార్ధనా వరుసలో మేము చాలా ఎక్కువ సమయమును పొందుకొనగోరుచున్నాము, మనమెంత సమయము ఉండగలమో అంత సమయము. వెంటనే దీని తరువాత నేను గ్రేహౌండ్‌ బస్సును పట్టుకొనవలసియున్నది, మరియు... ఉదయమంత నా శిరస్సు దద్దరిల్లినది, నాకు రిజర్వేషన్‌ దొరకలేదు. నేను ఇంటికి వెళ్ళవలసిన వాడనైయున్నాను, నా భార్య ఇక్కడకు వచ్చుటకు ప్రయత్నించినది, మరియు ఆమె ఇక్కడకు రాలేకపోయినది, ఆమెను తీసుకొని వచ్చుటకు ఎవ్వరూ లేరు. కాబట్టి, తిరిగి రేపు వచ్చుటకు, ఆమెను పొందుకొనుటకు ఈ రాత్రిలో నేను వెళ్ళవలసియున్నది, మరియు-మరియు ఎ ఎర్రి ప్రాంతములో ఉండుటకు. పరిశుద్ధ యోహాను 4:46 కనుగొనబడిన ఈ లేఖనము నేను చదువుచుండగా, ఇప్పుడు నా కొరకు ప్రార్ధించ౦డి. ప్రారంభము:

తాను నీళ్ళు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను.

యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్దమైయుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను.

అప్పుడు అతనితో యేసు ఈలాగు సెలవిచ్చెను... (ఇప్పుడు, జాగ్రత్తగా వినండి)... (టేపులో ఖాళీ స్థలమున్నది-సంపా) సూచక క్రియలను మహత్మార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను.

(అయితే ఈ పరాక్రమశాలి మన యజమానికి ఇచ్చుచున్న జవాబును వినండి).

అందుకా ప్రధాని-ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను... యేసు-నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికి యున్నాడని అతనితో చెప్పగా. ఇప్పుడు, ఆ మనుష్యుడు అతని కుమారుని కొరకు యేసు వచ్చి ప్రార్ధించవలెనని కోరుకొనెను, అయితే యేసు అతనితో చెప్పెను... ఆయన వెళ్లి, అతని కొరకు ప్రార్ధించలేదు, ఆయన చెప్పెను, నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికి యున్నాడని అతనితో చెప్పగా... ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను.

అతడింక వెళ్లుచుండగా, అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, అతని కుమారుడు (బదికియున్నాడని తెలియజెప్పిరి.

అతనిని అడిగినప్పుడు (అతడు కావలెను) చెప్పుచుండగా... (నన్ను క్షమించండి)... ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు, వారు-నిన్న ఏడవగడియలో జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి... (చూచారా, అతడు చక్కదిద్దబడ్డాడు, కొంచెం మెరుగుపడుచుండెను)

నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గడియ అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి.

ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ అద్భుతము.

16

మన యొక్క శిరములు వంచుదము. ప్రభువా, ఈ ప్రియమైన జనుల మధ్యలో ఇక్కడ ఈ ముగింపు రాత్రి, ఇపుడు ఈ ఆరాధన దాదాపుగా మరలా ఆరంభించబడుటకు సిద్ధమైనది. దేవా, నన్ను పైకి తీసుకొని వచ్చుటకు ఆ విధముగా నీవు ఎలా నన్ను దీవించితివో మరియు ప్రియమైన తిరిగి జన్మించిన క్రైస్తవులతో అటువంటి జనులైన శ్రోతలతో మాట్లాడుచూ మరియు నిలబడేటట్లుగా నన్ను ఉంచండి. ఓ, దేవా, దానిని బట్టి నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరియు నా కృతజ్ఞతలు వ్యక్తపరచుటకు నేను ఎటువంటి మాటలు కనుగొనలేకపోయాను, భూమి కోతకాలము యొక్క పంట యొక్క మ౦చి ఫలము, నీ జనులు, ప్రియమైన జనులు, ఇక్కడ బయట ఉన్నఈ జనులు మరియు ఈ పరిచారకులను, నీవు నన్ను కలుసుకొననిమ్ము.

మరియు అది మాత్రమే కాదు, వారిని కలుసుకొనుటకు మరియు వారిని ఎరుగుటకు, అయితే నీ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా వారితో సహవాసమును కలిగియుండుటకు. మరియు అదే దేవునియొక్క రాజ్య వారసులుగా, నేను వారితో తోటి పౌరుడిని అన్ని ఎరుగుటకు, మనము భూమి ద్వారా ప్రయాణము చేయుచూ, ఎక్కడయితే అంతములేని యుగములందంతటా మనము కలసి ఉండెదమో, ఆ పరలోకమునకు వెళ్లుచున్నాము. కాలముల ద్వారా, నిరంతరమునకు మనము కలసి ఉండుదుము, ఎక్కడయితే మనము మరలా రోగులుగా ఉందుమో లేదా ఎక్కడయితే మనము భవనములలో ఉందుమో అక్కడకు కాదు, మరియు ఒకరి కొరకు ఒకరము ప్రార్ధించుటకు దేశమంతటా ప్రాకు చోటికి కాదు, అయితే ఎక్కడయితే వ్యాధులు ఉండవో మరియు ముసలితనము ఉండదో, లేదా కుంటివారు ఉండరో లేదా గ్రుడ్డివారు ఉండరో, అక్కడకు, అయితే అక్కడ నిరంతరము మనము యవ్వనులుగా ఉందుము. మరియు మనము ఆయన పోలికలో ఉందుము., మరియు అది ఎటువంటి మహిమకరమైన సమయముగా ఉండును.

17

ఓ తండ్రి, నీవు చేసిన అన్నిటి యొక్క పొగడ్తలకు, నాలో ఉన్న అనుభూతికి ఊరట నిచ్చుటకు, నేను అరవగలిగినంత గట్టిగా అరచుటకు మరియు కేవలము నా చేతులు పైకి ఎత్తుచున్నట్లుగా నేను అనుభూతి చెందుచున్నాను.

ఈ పట్టణము యొక్క చట్టము తయారు చేసిన వారిని దీవించండి, జనులను దీవించండి, ప్రభువా పట్టణమును దీవించండి. మరియు దేవా, ఈ పట్టణమును తుడుచుటకు పురాతన సంప్రదాయ ఉజ్జీవము ఉండునట్లుగా దయచేయండి, ప్రభువా. మరియు ఈ రాత్రి ఇక్కడ సన్నిధిలో కూర్చొని యున్న ఈ అభిషేకించబడిన వారికి, ఈ వేదిక మీద ఇక్కడ ప్రాతినిధ్యము వహించుచున్న ఈ దేవుని యొక్క సేవకులను, మరియు ఆ జనసమూహములో అక్కడ బయట ఉన్నవారిని, ఓ దేవా, నూతన శక్తితో, నూతన దర్శనముతో వారి జీవితాలను దీవించండి. మరియు ప్రభువా, సంఘములలోనికి వచ్చుచున్న, ప్రతీ చోట నుండి విస్తారమైన వర్షము వలె వచ్చునట్లుగా ఉండును గాక. ఇప్పుడు మా సేవకుని యొక్క ప్రార్ధనను వినండి. మరియు ఇప్పుడు, ఎన్నటికిని నీ చిత్తములో మమ్ములను నిలుపుము; ఈ రాత్రి మాకు ఒక గొప్ప ఆరాధనను దయచేయండి. దీనిని మేము యేసు అను నీ కుమారుని నామములో అడుగుచున్నాము. ఆమేన్‌.

18

బిల్లీ బయటకు వెళ్ళిపోయెను అని నేను నమ్ముచున్నాను. సహోదరుడా బాక్స్‌టర్‌, ఒక క్షణము, వారు లోపలకు వచ్చేంత వరకు. ఇప్పుడు, సందేహించవద్దు, నమ్మిక కలిగియుండుడి. నీ హృదయమంతటితో నమ్ముము. మరియు ఈ కూటము యొక్క ముగింపుకొరకు ఈ రాత్రి వేచి యుండ౦డి, మీరు దానిని చేయుదురా? ఆయన గత రెండు రాత్రులు ఉన్న రీతిగా, ఈ మూడవసారి దేవుడు మనలను దర్శించిన యెడల, అది ఆ ప్రశ్నను సమాప్తము చేయునని నేను నమ్ముచున్నాను, మీరు నమ్ముటలేదా? ఓ, ఎన్నో ఉత్తరములు వచ్చుచున్నవి... స్టలముల నుండి, వారు ఎలాగు స్వస్థపరచబడియున్నారో, మరియు జనులు ఇంటికి వెళ్ళుచూ మరియు ఇంటికి వెళ్ళుచూ కూటమును విడిచిపెట్టుచున్నారు, మరియు తరువాత బహుశా కొన్ని గంటలు అక్కడే ఉండండి, మరియు మొదటి విషయము, మీకు తెలియునా, రేపటి ఉదయమున లేచినప్పుడు, బహుశా గ్రుడ్డివారు చూచుచుందురు, మరియు... ఓ, సమస్తము జరుగుచున్నవి. ఎంతగా కృతజ్ఞులమై యున్నాము. విషయమేమిటంటే, ఇక్కడ ఉన్న జనులు, మీరు వినలేరు-మీరు దానిలో మూడవ దానిని మీరు వినలేరు, ఇది ఒకటి లేదా రెండు రోజుల తరువాత.

19

యేసు ఇక్కడ ఉన్నాడు, మీరు గమనించితిరా? అతడు చెప్పినప్పుడు నీ కుమారుడు బ్రదికియున్నాడు“. మంచిది, అది ఒక దినము, మరియు మరుసటి దినము... తను క్రిందకు వెళ్ళుచుండెను మరియు అతని కుమారుడు బాగుపడుట ఆరంభించెను. అతడు, ”ఇది యేసు చేసిన రెండవ అద్భుతము అని చెప్పెను. మనము దానిని ఒక అద్భుతము అని పిలుచుటలేదు. అయితే అది ఒక అద్భుతమై యున్నది, ఏలయనగా సామాన్యమైన దానికి బయట ఉన్నది, ఏదయినా ఒక అద్భుతముగాయున్నది. అతను కుమారుడు జీవించును అని యేసు ఆ మనిషికి చెప్పెను, మరియు ఆ మనిషి యేసు ఏదయితే చెప్పెనో దానిని నమ్మెను. అది సత్యమా?

ఈ రాత్రి, బహుశా ఇక్కడ వంద ప్రార్ధనా కార్డులు ఉండవచ్చును. కొన్ని క్షణములలో, ఆ ప్రార్థనా కార్డులలో ఎక్కడనుండో నేను పిలిచెదను. మంచిది, తరువాత, మీరు, “సహోదరుడా బ్రన్హాం, తరువాత నా ప్రార్ధనా కార్డు గాని పిలువబడని యెడల, దాని గురించి ఏమిటి?” అని అడుగవచ్చును.

20

దాని అర్ధము నీవు-నీవు స్వస్థపరచబడజాలవు అని కాదు. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచును అని నీవు నమ్మినప్పుడు, ఎక్కడయినా నీవు స్వస్థపరచబడెదవు. (చూచారా), ఎక్కడయినా. నీవు దానిని ఎల్లప్పుడూ గుర్తించుకొని యున్నావా? ఎల్లప్పుడు గుర్తించుకొనుము ఆ స్వస్థత... నీ కొరకు క్రీస్తు చేయు సమస్తము ఇప్పటికే చేసియున్నాడు. ఆమేన్‌. చూచారా? దేవుడు మరియు క్రీస్తు నీ కొరకు చేసిన సమస్తమును, ఇప్పటికే చేసియున్నాడు. ఇప్పుడు, నీలో దాచబడియున్న మరొక్క విషయము. నీవు పాపివైనయెడల, యేసు ఇప్పటికే నిన్ను రక్షించియున్నాడు. అయితే ఈ లోక పాపములను తీసివేయుటకు ఆయన చనిపోయినప్పుడు, నీవు దానిని అంగీకరించవలసియున్నది. నీవు గనుక, “సహోదరుడా బ్రన్హాం, నీవు ఇంటికి వెళ్ళుటకు, నేను వెల చెల్లించితిని” అని చెప్పిన యెడల.

మంచిది, నేను దానిని అంగీకరించని యెడల, అది నాకు ఏ మంచియూ చేయజాలదు. మరియు నీవు అంగీకరించనంత వరకు క్రీస్తు మరణము నీకు ఏ సహాయము చేయజాలదు. ఇప్పుడు, “ఆయన పొందిన దెబ్బల చేత నీవు స్వస్థపరచబడితివి.” ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తము చేసినప్పుడే ఆయన నిన్ను స్వస్థపరచియున్నాడు. అయితే ఇప్పుడు, నీవు దానిని అంగీకరించనంత వరకు అది నీకు ఏ మేలు చేయదు. మరియు నీవు దానిని అంగీకరించినప్పుడు, మరియు దానిని నమ్మినప్పుడు, అది నీదగును. ఇప్పుడు, చూడండి, అది నీకే విడిచిపెట్టబడినది. ఇప్పుడు, ఆయన తన కార్యములు, ఆ కార్యములను రుజువు పరచుటకు, ఆయన అద్భుతములను మరియు సూచక క్రియలను పంపించెను, అవి జరుగును.

ఇక్కడ... నీకు ఇష్టమయినయెడల, నేను నీకు ఇచ్చిన ఏ సాక్ష్యమునయినా నీవు వారికి వ్రాసి పంపుము లేదా వ్యక్తికి నీవు వ్రాయము అని నేను కోరుచున్నాను. జెఫర్‌సన్‌విల్‌ నుండి ఇక్కడ ఎవరయినా ఉన్నారా? జెఫర్‌సన్‌విల్‌ నుండి, ఈ చుట్టుపట్ల ఎవరయినా ఉన్న యెడల, మీ చేతులను నన్ను చూడనివ్వండి? ఇక్కడ, వెనుక ఇక్కడ నేను ఒక మార్గమును చూచాను, నీ పేరేమిటి, సహోదరుడా జెఫర్‌సన్‌విల్‌ నుండి, న్యూమేన్‌-(సహోదరుడు మాట్లాడుచున్నాడు, సరిగా వినబడుటలేదు - సంపా) మంచిది, ఇది...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...